Search results - 45 Results
 • Weight loss and cure for bloating are just two benefits of ginger juice. Here are more

  Health1, Aug 2018, 12:44 PM IST

  అల్లం జ్యూస్‌తో జంట ప్రయోజనాలు: కడుపుబ్బరం, ఊబకాయం నివారణ

  మీరు మీ ఫేవరెట్ టీ - షర్ట్ కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారా? అలాగే మీ రుచి, అబిరుచులకు అనుగుణంగా భోజనం చేస్తే అనవసర ఇబ్బందులు తలెత్తుతాయి. 

 • these juices helped to burn belly fat and weight loss

  Food31, Jul 2018, 3:50 PM IST

  బెల్లీ ఫ్యాట్ కరిగించే ఫుడ్స్ ఇవే..

  తాజా పండ్లు, కూరగాయల నుంచి తీసిన జ్యూస్ లలో మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.అవి శరీరంలోని కొవ్వు పదార్థాలు కరిగిస్తాయి

 • 3 Divine Beverages To Try This Monsoon

  Food25, Jul 2018, 1:06 PM IST

  వర్షాకాలంలో స్వీట్‌గా.. స్పైసీగా ఇలా..

  వర్షాకాలంలో టేస్ట్ చేయాల్సిన అద్భుతమైన టేస్టీ ఫుడ్..

 • 8 Foods That Improve Blood Circulation

  Health25, Jul 2018, 11:32 AM IST

  రక్త ప్రసరణకు ‘అష్ట’ పదులు: పౌష్టికాహారంతోనే ఇన్‌ఫెక్షన్లపై పోరు

  శరీరంలోని వివిధ భాగాలకు సరిగ్గా రక్త ప్రసరణ జరగకపోతే ఆకలి కోల్పోతారు. అనూహ్య జీర్ణ సమస్యలు తలెత్తడంతోపాటు కాలి, చేతి వేళ్లలో తిమ్మిరి, చర్మం వివర్ణమవుతుంది. తరుచుగా అలసటకు గురవుతారు. సిరలు ఉబ్బిపోతాయి. వెంట్రుకలు, చేతి గోళ్లు పెలుసుబారుతాయి.

 • minister etala rajendar good news for karimnagar

  28, May 2018, 4:21 PM IST

  కరీంనగర్ కు మంత్రి ఈటల శుభవార్త

  ఉద్యోగులకు, జర్నలిస్టులకు కూడా

 • KCR extends finacial assistance for Journalist's operation

  25, May 2018, 5:37 PM IST

  తెలంగాణ జర్నలిస్టుకు కేసిఆర్ సర్కారు పెద్ద సాయం

  ఆపరేషన్ కోసం యశోద ఆసుపత్రికి 23 లక్షలు మంజూరు

 • Journalists took objection vandalism of Pawan fans

  20, Apr 2018, 4:57 PM IST

  పవన్ ఫ్యాన్స్ మీద తెలంగాణ జర్నలిస్టులు సీరియస్

  వపన్ ఫ్యాన్స్ మీడియాపై దాడికి దిగడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (143) ఖండించింది. ఈమేరకు సంఘం అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ ఒక ప్రకటన వెలువరించారు. ఆ ప్రకటన కింద ఉంది చదవండి.

  ఫిల్మ్ ఛాంబర్ వద్ద మీడియా వాహనాలపై పవన్ అభిమానుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడులతో మీడియా స్వేచ్ఛకు సంకెళ్ళువేయొచ్చని వేయొచ్చని భావిస్తున్నారేమో ఇది కరెక్ట్ కాదని టి యు డబ్ల్యూ జె హెచ్చరిస్తోంది. మీడియా పట్ల మిత్ర ధోరణితో కాకుండా ఇలా ప్రవర్తిస్తే జర్నలిస్ట్ లు చూస్తూ ఊరుకోరనే  విషయాన్ని పవన్ గుర్తించాలి.
  - అల్లం నారాయణ
  , క్రాంతి

  ఇదిలా ఉంటే... తెలుగు రాష్ట్రాల్లో వపన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. పవన్ తల్లిని అవమానకరంగా తిట్టడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మీడియా సంస్థలపై పవన్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ దాడులకు దిగుతున్నారు. పవన్ తల్లిని తిట్టిన శ్రీరెడ్డి వెనుక మీడియా సంస్థల యజమానులు ఉన్నారని పవన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పవన్ ఆరోపించిన టివి చానెళ్లను పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు.

  హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న పవన్ ఫ్యాన్స్ అక్కడే ఉన్న ఎబిఎన్ అనే టివి ఛానెల్ కార్లు, ఓబి వ్యాన్ అద్దాలు పగలగొట్ట నిరసన తెలిపారు. అంతేకాదు టివి9 చానెల్ ఆఫీసు మీద కూడా దాడి చేస్తారన్న ముందస్తు సమాచారం ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే భారీ బలగాలను టివి9 ఆఫీసు చుట్టూ మొహరించారు. దీంతో మీడియా అధిపతులతోపాటు జర్నలిస్టు వర్గాల్లో పవన్ ఫ్యాన్స్ వైఖరి చర్చనీయాంశమైంది.

 • did you taste famous kachiguda bread omlet

  29, Dec 2017, 5:21 PM IST

  కాచిగూడ ‘బ్రెడ్ ఆమ్లేట్’ రుచి చూశారా?

  • రుచికరమైన బ్రెడ్ ఆమ్లేట్ తినాలంటే కాచిగూడ వెళ్లాల్సిందే.
 • good news galore for Telangana job aspirants

  18, Dec 2017, 4:12 PM IST

  తెలంగాణ నిరుద్యోగులకు బొచ్చెడు తీపివార్తలు

  • మూడేళ్లు పూర్తి చేసుకున్న టిఎస్పిఎస్సీ
  • 98 ఉద్యోగ ప్రకటనలు వెలువరించిన కమిషన్
  • ఇప్పుడు ఒకేసారి భారీ సంఖ్యలో ప్రకటనలు
 • brinjal manmchuria very tasty recipe

  16, Dec 2017, 3:12 PM IST

  టేస్టీ..వంకాయ మంచూరియా

  • వంకాయ మంచూరియా తయారీ విధానం..
 • Worlds Longest Noodle Is Over 10100 Feet Long And Made Entirely By Hand

  15, Dec 2017, 2:17 PM IST

  ప్రపంచంలోకెల్లా పొడవైన ‘నూడిల్స్’ ఎలా తయారుచేశారో చూడండి(వీడియో)

  • రెండు నిమిషాల్లో రెడీ అయ్యి.. మీ ఆకలితీర్చే నూడిల్స్ ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది
 • VUNDAA LEDA MOVIE REVIEW

  15, Dec 2017, 12:13 PM IST

  ఉందా లేదా మూవీ రివ్యూ రేటింగ్

  • చిత్రం : ఉందా లేదా
  • నటీనటులు : రామ‌కృష్ణ, అంకిత, కుమార్ సాయి, జీవా, రామ్‌జ‌గ‌న్ , ఝూన్సీ, ప్ర‌భావ‌తి తదితరు
  • సంగీతం : శ్రీ మురళీ కార్తికేయ
  • సినిమాటోగ్ర‌ఫీ : ప్ర‌వీణ్ కె బంగారి
  • స‌హానిర్మాత‌లు : అల్లం సుబ్ర‌మ‌ణ్యం,అల్లం నాగిశెట్టి
  • నిర్మాత : అయితం ఎస్ క‌మ‌ల్
  • ద‌ర్శ‌క‌త్వం : అమ‌నిగంటి వెంక‌ట శివప్ర‌సాద్
  • ఆసియానెట్ రేటింగ్ - 3/5
 • did you taste healthy and tasty oats tikki

  12, Dec 2017, 3:30 PM IST

  సింపుల్ అండ్ హెల్దీ స్నాక్.. ఓట్స్ టిక్కీ

  • ఓట్స్ లో ఫైబర్ , కార్బోహైడ్రేట్స్, స్ట్రార్చ్ ఎక్కువగా ఉంటుంది . కాబట్టి, ఆరోగ్యానికి మంచిది. డైట్ ను అనుసరించే వారు, బరువు పెరగకుండా ఉండాలంటే, ఓట్స్ తో తయారుచేసిన ఆహారాలను తీసుకోవాలి.
 • 6 best juices for better sex

  12, Dec 2017, 1:47 PM IST

  అక్కడ వీకై పోయారా.. ఈ జ్యూస్ వాడి చూడండి

  • ఇందులో కొన్నింటిని మీరు తరుచుగా తాగినా మీలో క్రమంగా సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. మరి ఆ జ్యూస్ లు ఏమిటో మీరూ చూడండి.