అల్పపీడనం
(Search results - 45)Andhra PradeshJan 11, 2021, 4:24 PM IST
దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం... నేడు ఏపీలో వర్షాలు
ఈ నెల 11, 12, 13 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయని వాాతావరణ శాఖ తెలిపింది.
Andhra PradeshNov 27, 2020, 4:26 PM IST
ముంచుకొస్తున్న తుఫాన్లు.. మొదట ‘బురేవి’ మూడురోజుల తేడాతో ‘టకేటి’..
నివర్ తుఫాన్ తీవ్రత క్రమంగా తగ్గుతున్నప్పటికీ బీభత్సాన్ని మిగిల్చింది. తీవ్ర తుఫాను వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారి కోస్తాంధ్రపై ఆవరించి ఉంది. దీని ప్రభావంతో 24 గంటలలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంటోంది.
TelanganaOct 24, 2020, 1:26 PM IST
హైదరాబాద్ కు ముంచుకొస్తున్న మరో ముప్పు..
అల్పపీడనం దారిమళ్లింది.. ప్రమాదం తప్పింది అనుకునే లోపే హైదరాబాద్ కు మరో ముప్పు పొంచి ఉంది.
TelanganaOct 19, 2020, 3:34 PM IST
హైదరాబాద్ కు ఇంకా తీరని కష్టాలు.. మరో మూడు రోజులు ముప్పు..
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ పూర్తిగా మునిగిపోయింది.
Andhra PradeshOct 19, 2020, 2:04 PM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి పొంచివున్న వర్షం ముప్పు
రానున్న రెండు రోజులు ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
TelanganaOct 17, 2020, 5:37 PM IST
మరో అల్పపీడనం ముప్పు: హైదరాబాదులో మళ్లీ వర్షాలు
భారీ వర్షాలతో ఇప్పటికే అతలాకుతలమైన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో శనివారం సాయంత్రం మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.
TelanganaOct 14, 2020, 11:40 AM IST
హైదరాబాద్ కు దగ్గర్లో తీవ్ర వాయుగుండం.. వాతావరణ శాఖ హెచ్చరిక..
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. నిన్న ఒక్కరోజే 32 సెం.మీ. ల వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే హైదరాబాద్ కు పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, ఇది రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీన పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.
Andhra PradeshOct 10, 2020, 10:33 AM IST
తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..
తూర్పు మధ్య బంగాళాఖాతంలో స్పష్టమైన అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపటికల్లా బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా.
ఆ వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ ఈనెల 12 ఉదయం నాటికి ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటుతుంది.NATIONALOct 9, 2020, 7:44 PM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ . దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. మధ్య ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది
Andhra PradeshOct 8, 2020, 2:59 PM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి పొంచివున్న ప్రమాదం: విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక
ఏపీలో భారీ వర్షాలు కురియడంతో పాటు తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలుల వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది,
Andhra PradeshOct 6, 2020, 2:49 PM IST
మరో అల్పపీడనం... రానున్న నాలుగురోజులూ ఏపీలో భారీ వర్షాలు
రానున్న నాలుగురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
TelanganaOct 2, 2020, 8:16 AM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం... మరో రెండురోజులూ తెలంగాణలో వర్షాలు
ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సాధారణం నుండి భారీ వర్షాలు కురుస్తుండగా మరో రెండు రోజులే ఇదే పరిస్థితి కొనసాగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
TelanganaSep 21, 2020, 5:19 PM IST
ఏపీ, తెలంగాణల్లో దంచి కొట్టనున్న వానలు.. ఆ జిల్లాల్లో భారీగా..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
Andhra PradeshSep 20, 2020, 6:51 PM IST
ఏపీకి భారీ వర్షసూచన.. ఈ రెండు జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు
ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడింది.
Andhra PradeshSep 14, 2020, 10:46 AM IST
బంగళాఖాతంలో అల్పపీడనం... మరో నాలుగురోజులూ భారీ వర్షాలు
ఈనెల 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.