అలీతో సరదాగా  

(Search results - 6)
  • raj tarun

    Entertainment30, Sep 2020, 4:55 PM

    నేను బ్యాడ్ బాయ్ నే అందుకే బ్యాంకాక్ వెళ్ళాను- రాజ్ తరుణ్

    అలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బ్యాడ్ బాయ్ నే అందుకే బ్యాంకాక్ వెళ్ళాను అన్నారు. తాజా ప్రోమో ప్రేక్షకులకు ఆసక్తి రేపుతోంది. 
     

  • <p style="text-align: justify;">ప్రస్తుతం అనసూయ జీవితం ఫుల్ హ్యాపీ. చేతినిండా షోలు, లక్షల సంపాదన, మంచి ఇల్లు, భర్త పిల్లలు. ఐతే కొన్నేళ్ల క్రితం అనసూయ జీవితంలో చాలా కస్టాలు&nbsp;అనుభవించారట. ఆమె తల్లి వీరిని చదివించడం కోసం అనేక ఇబ్బందులు&nbsp;ఎదుర్కొన్నారట. కనీసం ఇంటి రెంటు&nbsp;కూడా కట్టలేని పరిస్థితి ఉండేదట. అర్థ రూపాయి మిగులుతుందని&nbsp;అనసూయ కాలినడకన రెండు బస్ స్టాప్స్ వరకు&nbsp;నడిచి వెళ్ళేదట.&nbsp;&nbsp;<br />
&nbsp;</p>

    Entertainment31, Aug 2020, 1:16 PM

    తప్పు తెలుసుకున్న అనసూయ చాలా పశ్చాత్తాపానికి గురైందట..!

    బుల్లితెరపై యాంకర్ అనసూయ అందాలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కురచ దుస్తులలో ఆమె చేసే గ్లామర్ షో కోసం ప్రోగ్రామ్స్ కి ఎగబడే జనం అనేకం. మరి ఇంత హాట్ యాంకర్ పేరు కన్నాంబ కాలం నాటి అనసూయ అని ఎందుకు పెట్టుకుంది అనేది అందరి డౌట్. 

  • undefined

    Entertainment24, Aug 2020, 3:55 PM

    సెక్సీ లుక్‌లో.. సరదా షో.. వైరల్‌ అవుతున్న అనసూయ ఫోటోలు

    తను ఏ టీవీ షోలో పాల్గొన్నా ఆ షోకు సంబంధించి లుక్‌లో ఫోటోషూట్‌ చేసి షేర్ చేయటం అనసూయ అలవాటు. రెగ్యులర్‌గా తన జబర్థస్త్‌ షో లుక్‌ను రివీల్ చేస్తుంటుంది అనసూయ. తాజా అలీ తో సరదాగా షోలో గెస్ట్‌గా పాల్గొన్న అనసూయ ఆ లుక్‌లో కూడా ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

  • undefined

    Entertainment6, Aug 2020, 12:14 PM

    ‘పెద్దలకు మాత్రమే’ ప్రోగ్రాం చేస్తున్నా: యాంకర్‌ ఝాన్సీ

    నెల్లూరు, తెలంగాణ లాంటి ప్రత్యేకమైన యాసలో డైలాగ్స్ అద్భుతంగా చెప్పడం ఝాన్సీ ప్రత్యేకత. యాంకరింగ్ వృత్తిని కొనసాగిస్తూనే నటిగా అవకాలు అందుకుని తన ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. కెరీర్ ప్రారంభం నుంచీ ఝాన్సీ ఎక్కువగా ఎంటర్ టైనింగ్ షోలకు యాంకరింగ్ చేయటంవైపు మొగ్గు చూపలేదు. 
     

  • ravi shankar

    News26, Feb 2020, 4:39 PM

    'వీడితో ఎలాగమ్మా సంసారం చేస్తున్నావ్.?' అని నా భార్యతో అన్నారు : 'బొమ్మాలీ' రవిశంకర్

    తాజాగా రవి శంకర్.. అలీ నిర్వహించే ఓ టీవీ షోకి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తన కెరీర్ లో ఇప్పటివరకు 3500 సినిమాలకు డబ్బింగ్ చెప్పినట్లు తెలిపారు. 

  • Jr NTR

    News27, Dec 2019, 2:50 PM

    ఎగిరి గంతేసిన హీరోయిన్.. జూ.ఎన్టీఆర్ పై ముద్దుల వర్షం!

    నదియా, ఖుష్బూ, టబు లాంటి హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్రలతో దూసుకుపోతున్నారు. అలనాటి అందాల తార ఖుష్బూ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఖుష్బూని అందాల దేవతలా ఆరాధిస్తూ తమిళ అభిమానులు గుడి కూడా కట్టేశారు.