అలీ  

(Search results - 298)
 • undefined

  Entertainment26, Sep 2020, 3:03 PM

  ఆ ఇద్దరితోగానీ, డ్రగ్స్ డీలర్స్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. కరణ్‌ జోహార్‌

   డ్రగ్స్ సరఫరా దారులుగా ఎన్సీబీ గుర్తించిన క్షితిజ్ ప్రసాద్, అనుభవ్‌ చోప్రాలకు కరణ్‌కి సంబంధం ఉందని, కరణ్‌కి వారు అత్యంత సన్నిహితులని వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా దీనిపై కరణ్‌ స్పందించారు. 

 • undefined

  Entertainment26, Sep 2020, 11:01 AM

  ఎన్సీబీ ముందుకు దీపికా, శ్రద్ధా, సారా.. ఎప్పుడెప్పుడు డ్రగ్స్ తీసుకున్నారు?

  ఇప్పటికే దీపికా మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌ని, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని వంటి తదతరులను ఎన్సీబీ విచారించింది. శనివారం దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారాలను విచారించనుంది.

 • <p>বাংলা_আল কায়দা</p>

  NATIONAL24, Sep 2020, 9:13 PM

  బెంగళూరు అల్లర్ల కేసు: ఎన్ఐఏ అదుపులో నిందితుడు

  కర్ణాటక రాష్ట్రంలో సంచలన సృష్టించిన అల్లర్ల కేసులో సయ్యద్ సాదిఖ్ అలీ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. నాటి ఘటనలో హింసకు దారి తీసిన దాడికి కుట్ర పన్నినట్లుగా భావిస్తున్న అతడిని అదుపులోకి తీసుకుంది

 • റേഷാ ബജാജിന്‍റെ ഓഫ് ഷോള്‍ഡര്‍ സ്കാര്‍ലെറ്റ് ഗൗണാണ് ദിയ ധരിച്ചത്. തിയ തേക്ക്ചാന്ദനെയാണ് ദിയയെ ഒരുക്കിയത്.

  Entertainment22, Sep 2020, 8:28 PM

  డ్రగ్స్ కొనడం కానీ, తీసుకోవడం కానీ చేయలేదు..!

  డ్రగ్స్ కేసులో తీగలాగే కొద్దీ డొంక కదులుతుంది. రియా చక్రవర్తితో మొదలైన అరెస్టుల పర్వం కొనసాగేలా కనిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా, శ్రద్దా కపూర్ పేర్లు బయటికి రావడం ఆసక్తిరేపుతోంది. కాగా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న దియా మీర్జా సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

 • undefined

  Entertainment22, Sep 2020, 3:37 PM

  బాలీవుడ్‌ డ్రగ్‌ కేసుః మహేష్‌బాబు భార్య నమ్రత పేరు ?

  బాలీవుడ్‌ డ్రగ్‌ కేసు పెను తుఫానుగా మారుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌, దీపికా మేనేజర్‌ కరిష్మా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా మహేష్‌ భార్య నమ్రత పేరు తెరపైకి వచ్చింది.

 • undefined

  Entertainment22, Sep 2020, 12:10 PM

  `బైకాట్‌ దీపికా పదుకొనె`.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌.. చాటింగ్‌ వైరల్‌

  డ్రగ్‌ కేసులో దీపికాతోపాటు శ్రద్ధా కపూర్‌, కరీష్మా పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఇప్పుడు డ్రగ్‌ కేసులో బాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతుంది.

 • <p>Sara Ali Khan&nbsp;</p>

  Entertainment22, Sep 2020, 10:05 AM

  రోడ్డుపై డాన్స్,బిచ్చెగత్తె అనుకుని డబ్బులేసారు

   సారా అలీ ఖాన్ గత కొద్ది రోజులుగా డ్రగ్ కేసుకు సంభందించిన ఆరోపణలతో  ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఆమె పాత ఇంటర్వూ ఒకటి హఠాత్తుగా వైరల్ అవటం మొదలెట్టింది. ఆమెను బిచ్చెగత్తె అనుకుని డబ్బులు వేసినట్లు చెప్పిన వీడియో అది. 

 • undefined

  Entertainment21, Sep 2020, 12:29 PM

  కొన్ని తప్పులు చేశా.. మరికొంత గొప్పగా చేశా.. కరీనా బర్త్డ్‌ డే పోస్ట్.. ఫోటోస్‌‌ వైరల్‌

  బాలీవుడ్‌ బెబో కరీనా కపూర్‌ 40వ పడిలోకి అడుగు పెట్టింది. కరోనా టైమ్‌లో, ప్రెగ్నెన్సీ టైమ్‌లో తాను నాలుగు పదుల వయసుకు చేరుకోవడం విశేషం. తాజాగా ఆదివారం రాత్రి(సోమవారం పుట్టిన రోజు) తన పుట్టిన రోజుని జరుపుకుంది కరీనా. కేవలం కుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా బర్త్ డే వేడుక జరిగింది. 

 • <p>Shraddha Kapoor</p>

  Entertainment19, Sep 2020, 11:17 AM

  డ్రగ్స్ కేసులో 'సాహో' హీరోయిన్

  డ్రగ్స్‌ కేసులో అరెస్టైన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి  విచారణలో పలువురి పేర్లు వెల్లడించిందని, అందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్,సారా అలీ ఖాన్  పేరు కూడా ఉందని ఓ జాతీయ మీడియాలో ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో పేరు ఈ లిస్ట్ లో చేరింది. 

 • undefined

  Andhra Pradesh16, Sep 2020, 7:41 PM

  సీఎం జగన్ తో కమెడియన్ అలీ భేటీ

  కమెడియన్ అలీ తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి జగన్ గారితో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అలీ... మర్యాదపూర్వకంగా తమ నాయకుడిని కలిశానని చెప్పుకొచ్చారు. 

 • undefined

  Entertainment14, Sep 2020, 1:42 PM

  ఆ ప్రశ్న నన్నడుగుతావా..? జర్నలిస్ట్‌పై విరుచుకుపడ్డ సైఫ్ మొదటి భార్య

  బాలీవుడ్ కపుల్‌ సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌లు త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. లాక్‌ డౌన్ సమయంలో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న సైఫ్ - కరీనా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టుగా తెలిపారు. ఈ నేపథ్యంలో సైఫ్‌ మొదటి భార్య అమృత సింగ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

 • undefined

  Entertainment14, Sep 2020, 12:48 PM

  డ్రగ్స్ కేసులో రియా స్టేట్‌మెంట్‌... ముంబై నుంచి వెళ్లిపోయిన సల్మాన్ ఫ్యామిలీ

  సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మృతి కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ అయిన దగ్గర నుంచి రోజుకో సంచనల విషయం తెర మీదకు వస్తోంది. రియా స్టేట్‌మెంట్‌లో పలువురు సినీ తారలకు డ్రగ్స్‌ కేసులో సంబంధం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రకుల్, సారా అలీ ఖాన్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్‌ కుటుంబమంతా ఒకేసారి ముంబై విడిచి వెళ్లటం ఆసక్తికరంగా మారింది.

 • <p>Samantha Rakul preet singh&nbsp;</p>

  Entertainment14, Sep 2020, 11:31 AM

  డ్రగ్స్ కేసు: సారీ, రకుల్! అంటూ...మద్దతు తెలిపిన సమంత..!

  కొద్దిరోజులుగా డ్రగ్స్ కేసు బాలీవుడ్ ని షేక్ చేస్తుంది. డ్రగ్స్ ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి విచారణలో రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్ పేర్లు బయటపెట్టారన్న వార్తలు సంచలం రేపాయి. కాగా ఈ విషయంలో రకుల్ కి మద్దతుగా నిలిచిన సమంత, ఆమెకు క్షమాపణలు చెప్పారు. 
   

 • undefined

  Entertainment14, Sep 2020, 10:05 AM

  `ఆదిపురుష్` మ్యూజిక్‌ డైరెక్టర్ అతనేనా?

  తాజాగా ఆదిపురుష్‌ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌కు సంబంధించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది, ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా లెజెండరీ మ్యూజీషియన్ ఎమ్ ఎమ్‌ కీరవాణిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. దాదాపు కీరవాణినే ఫైనల్‌ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

 • undefined

  Entertainment12, Sep 2020, 2:26 PM

  సుశాంత్, రియాను‌ కాకుండా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడా.. అసలు నిజమేంటి?

  బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి నేపథ్యంలో ఎన్నో విషయాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా సుశాంత్ ఓ హీరోయిన్‌తో డేటింగ్ చేసిన వ్యవహారం తెర మీదకు వచ్చింది. అంతేకాదు సుశాంత్ ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడట.