అలియా భట్
(Search results - 32)EntertainmentApr 19, 2021, 11:59 AM IST
ప్రియుడు రణ్‌బీర్‌ని తీసుకుని మాల్దీవులకు బయలుదేరిన `ఆర్ఆర్ఆర్` హీరోయిన్ అలియాభట్..కరోనా నుంచి రిలీఫ్
`ఆర్ఆర్ఆర్` హీరోయిన్ అలియా భట్ మాల్దీవులకు బయలు దేరింది. తన ప్రియుడు, స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ని తీసుకుని మాల్దీవులకు చెక్కేసింది. కరోనా నుంచి కోలుకున్నాక ఈ జోడి మాల్దీవుల్లో రిలాక్స్ అయి రాబోతున్నారు.
EntertainmentApr 15, 2021, 10:39 AM IST
షూటింగ్‌లకు బ్రేకులు వేసిన లాక్డౌన్..కార్మికులు బెంబేలు
మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నిర్ణయాన్ని తీసుకుంది. `బ్రేక్ ది చైన్` పేరుతో ఏప్రిల్ 14 బుధవారం సాయంత్రం నుంచి మే 1 ఉదయం వరకు లాక్డౌన్ విధించింది. దీంతో షూటింగ్‌లు, థియేటర్లు నిలిచిపోయాయి.
EntertainmentMar 14, 2021, 9:59 PM IST
రాముడి పూజలో `సీత`..`ఆర్ఆర్ఆర్`లో ఆలియా ప్రీ లుక్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో బాలీవుడ్ నటి అలియా భట్, బ్రిటీష్ నటి ఒలివియా మోర్రీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేపు(సోమవారం-మార్చి 15) అలియా భట్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలోని లుక్‌ని విడుదల చేయబోతున్నారు.
EntertainmentMar 13, 2021, 2:56 PM IST
అలియా భట్‌కి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్న `ఆర్ఆర్ఆర్` టీమ్..
`ఆర్ఆర్ఆర్` సినిమా నుంచి ఎన్టీఆర్, రామ్‌చరణ్ పాత్ర టీజర్లు విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో ట్రీట్ రాబోతుంది. అలియాభట్‌కి మంచి బర్త్ డే ట్రీట్ ఇవ్వబోతున్నారు.
EntertainmentMar 12, 2021, 3:25 PM IST
ప్రియుడిని బాగా మిస్ అవుతున్నానంటోన్న `ఆర్ఆర్ఆర్` హీరోయిన్ అలియా భట్..ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్
`ఆర్ఆర్ఆర్` హీరోయిన్ అలియాభట్ తన ప్రియుడిని బాగా మిస్ అవుతుందట. తాజాగా ప్రియుడి చేయిని పట్టుకుని ఉన్న ఫోటోని పంచుకుంది అలియా. `మేజర్ మిస్సింగ్` అని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. దీంతో తన ప్రియుడిని అలియా అధికారికంగా ప్రకటించిందనే చర్చ నడుస్తుంది.
EntertainmentMar 12, 2021, 9:45 AM IST
`ఆర్ఆర్ఆర్` హీరోయిన్ అలియాభట్‌కి నెగటివ్.. ఊపిరి పీల్చుకున్న రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్
ప్రస్తుతం అలియా తెలుగులో `ఆర్ఆర్ఆర్` చిత్రంలో రామ్‌చరణ్‌తో నటిస్తున్న నేపథ్యంలో రాజమౌళి టీమ్ మొత్తం ఆందోళన చెందారు. తమ సినిమా షూటింగ్ వాయిదా పడుతుందని టెన్షన్ పడ్డారు. కానీ తాజాగా ఆమె కోవిడ్ 19 టెస్ట్ చేయించుకోగా, అది నెగటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
EntertainmentMar 10, 2021, 9:14 AM IST
అలియాభట్ హోం క్వారంటైన్.. ఫ్రస్టేట్ అవుతున్న రాజమౌళి
ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌కి కరోనా సోకడంతో అలియా భట్ హోం క్వారంటైన్ అయిపోయింది. తనకి కరోనా వచ్చే ఛాన్స్ ఉందని భావించిన ఆమె సెల్ఫ్ క్వారంటైన్ అయిపోయింది. దీంతో ఆమె నటిస్తున్న సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. దీంతో రాజమౌళి ఫ్రస్టేట్ అవుతున్నాడట.
EntertainmentMar 4, 2021, 5:06 PM IST
డిజిటల్ రైట్స్ లో సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్న `ఆర్ఆర్ఆర్`?
`ఆర్ఆర్ఆర్` చిత్రంలోని షూటింగ్ సెట్లోని పలు ఫోటోలు లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో రికార్డ్ సృష్టిస్తోంది. తాజాగా భారీ మొత్తానికి ప్రముఖ మీడియా సంస్థ డిజిటల్ హక్కులు దక్కించుకుందట.
EntertainmentFeb 8, 2021, 2:44 PM IST
బికినీ అందాలతో మాల్దీవులకే వేడి పుట్టిస్తున్న `ఆర్ఆర్ఆర్` బ్యూటీ అలియాభట్..ఫ్రెండ్స్ తో రచ్చ
`ఆర్ఆర్ఆర్` హీరోయిన్ అలియా భట్ మాల్డీవుల్లో సెగలు రేపుతుంది. చల్లని ద్వీపకల్ప నీటిలో హీటు పెంచుతుంది. సూర్యరష్మీకే ముచ్చెమటలు పట్టిస్తుంది. తాను, తన సిస్టర్, ఫ్రెండ్స్ తో కలిసి సేద తీరుతున్నారు. రిలాక్స్ అవ్వడం ఏమోగానీ, వీరు పంచుకుంటున్న ఫోటోలు మాత్రం ఫ్యాన్స్ కి చెమటలు పట్టిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
EntertainmentJan 25, 2021, 2:17 PM IST
`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ డేట్ ఫిక్స్ ః దసరా బొనంజా.. నీరు నిప్పు కలిసి పోరాడేది అప్పుడే..
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. పాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్లో డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల తేదీని ప్రకటించారు.
EntertainmentJan 25, 2021, 11:03 AM IST
`ఆర్ ఆర్ ఆర్` నుంచి బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్.. స్పెషల్ వీడియో.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ?
`ఆర్ ఆర్ ఆర్` సినిమాకి సంబంధించిన అప్డేట్ని ప్రకటించబోతుంది చిత్ర బృందం. బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్ ఈ రోజు మధ్యాహ్నాం ఇవ్వనున్నట్టు తెలిపారు. అనౌన్స్ మెంట్ కోసం వెయిట్ చేయండి అని రామ్‌చరణ్ సైతం తెలిపారు. దీంతో అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
EntertainmentJan 22, 2021, 7:24 PM IST
`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ డేట్ ఫిక్స్.. లీక్ చేసి షాక్ ఇచ్చిన ఐరీష్ నటి.. తల పట్టుకుంటున్న రాజమౌళి
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ 8న విడుదలకు చిత్ర బృందం నిర్ణయించిందట. అయితే దీన్ని అధికారికంగా యూనిట్ ప్రకటించలేదుగానీ, ఐరీష్ నటి అలిసన్ డూడీ ఇన్స్టాగ్రామ్ లీక్ చేసింది. అనుకోకుండా ఆమె ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.
EntertainmentJan 19, 2021, 4:43 PM IST
`ఆర్ ఆర్ ఆర్` క్లైమాక్స్ షురూ.. యోధులు కలిస్తే రణరంగమే..
`క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైంది. నా రామరాజు, కొమురంభీమ్ కలిశారు. వాళ్లు కోరుకున్నది సాధించేందుకు కలిశారు` అని పేర్కొన్నారు రాజమౌళి. అప్పటి వరకు ఎవరికి వారు పోరాడిన ఈ యోధులు, ఇప్పుడు కలిసి ప్రత్యర్థులపై పోరాడుతున్నట్టు చెప్పకనే చెప్పారు రాజమౌళి. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు.
EntertainmentJan 6, 2021, 1:43 PM IST
దీపికా పదుకొనె బర్త్ డే పార్టీలో బిగ్ స్టార్స్.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న దీపికా పదుకొనె మంగళవారం 35వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. ఈ సందర్బంగా సినీ ప్రముఖులకు దీపికా, రణ్వీర్ సింగ్ కపుల్ బిగ్ పార్టీ ఇచ్చారు. ఇందులో బాలీవుడ్‌కి చెందిన స్టార్స్ పాల్గొని సందడి చేశారు. ఆయా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
EntertainmentDec 28, 2020, 8:21 AM IST
రామ్‌చరణ్ హీరోయిన్ అలియా చిత్రంలో రజనీ భామ హ్యూమా ఐటెమ్ సాంగ్..
`ఆర్ ఆర్ ఆర్` బ్యూటీ, రామ్‌చరణ్ హీరోయిన్ అలియాభట్ మెయిన్ లీడ్‌గా నటించే హిందీ చిత్రంలో రజనీకాంత్ హీరోయిన్ హ్యూమా ఖురేషి ఐటెమ్ సాంగ్ చేసేందుకు ఒప్పుకుంది. హీరోయిన్గా, కాస్త గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండే ఈభామ ఐటెమ్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.