అలియా భట్

(Search results - 63)

RRR

Cast: Jr. NTR, Ram Charan, Alia Bhatt, Olivia Morris and Ajay Devgn

Director: SS Rajamouli

Production House: DVV Entertainments

Short brief: SS Rajamouli's next after Baahubali series is a retelling of the story of our two freedom fighters Seetaram Raju and Komaram Bheem. Rajamouli has spoken about how he always wanted to make a film that shows the Indian freedom fighters in their glory.

EntertainmentJan 22, 2021, 7:24 PM IST

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. లీక్‌ చేసి షాక్‌ ఇచ్చిన ఐరీష్‌ నటి.. తల పట్టుకుంటున్న రాజమౌళి

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న `ఆర్‌ ఆర్‌ ఆర్‌` సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్‌ 8న విడుదలకు చిత్ర బృందం నిర్ణయించిందట. అయితే దీన్ని అధికారికంగా యూనిట్‌ ప్రకటించలేదుగానీ, ఐరీష్‌ నటి అలిసన్‌ డూడీ ఇన్‌స్టాగ్రామ్‌ లీక్‌ చేసింది. అనుకోకుండా ఆమె ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.

• undefined

EntertainmentJan 19, 2021, 4:43 PM IST

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` క్లైమాక్స్ షురూ.. యోధులు కలిస్తే రణరంగమే..

`క్లైమాక్స్ షూటింగ్‌ ప్రారంభమైంది. నా రామరాజు, కొమురంభీమ్‌ కలిశారు. వాళ్లు కోరుకున్నది సాధించేందుకు కలిశారు` అని పేర్కొన్నారు రాజమౌళి. అప్పటి వరకు ఎవరికి వారు పోరాడిన ఈ యోధులు, ఇప్పుడు కలిసి ప్రత్యర్థులపై పోరాడుతున్నట్టు చెప్పకనే చెప్పారు రాజమౌళి. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు.

• undefined

EntertainmentJan 6, 2021, 1:43 PM IST

దీపికా పదుకొనె బర్త్ డే పార్టీలో బిగ్‌ స్టార్స్.. ఫోటోలు వైరల్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న దీపికా పదుకొనె మంగళవారం 35వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. ఈ సందర్బంగా సినీ ప్రముఖులకు దీపికా, రణ్‌వీర్‌ సింగ్‌ కపుల్‌ బిగ్‌ పార్టీ ఇచ్చారు. ఇందులో బాలీవుడ్‌కి చెందిన స్టార్స్ పాల్గొని సందడి చేశారు. ఆయా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

• undefined

EntertainmentDec 28, 2020, 8:21 AM IST

రామ్‌చరణ్‌ హీరోయిన్‌ అలియా చిత్రంలో రజనీ భామ హ్యూమా ఐటెమ్‌ సాంగ్‌..

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` బ్యూటీ, రామ్‌చరణ్‌ హీరోయిన్‌ అలియాభట్‌ మెయిన్‌ లీడ్‌గా నటించే హిందీ చిత్రంలో రజనీకాంత్‌ హీరోయిన్‌ హ్యూమా ఖురేషి ఐటెమ్‌ సాంగ్‌ చేసేందుకు ఒప్పుకుంది. హీరోయిన్‌గా, కాస్త గ్లామరస్‌ పాత్రలకు దూరంగా ఉండే ఈభామ ఐటెమ్‌ సాంగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ಅಂತಿಮವಾಗಿ, ನೀನು ಆ ಜೋನ್‌ ಪ್ರವೇಶಿಸಿದಾಗ ಕರೀನಾಳಂತೆ ನಿನ್ನ ಕೆರಿಯರ್‌  ನಿರ್ವಹಿಸುತ್ತೀಯಾ ಎಂದು ನಾನು ಆಶಿಸುತ್ತೇನೆ ಎಂದು ಕರಣ್‌ ಜೋಹರ್‌ ಆಲಿಯಾಗೆ  ಹೇಳಿದರು.

EntertainmentDec 27, 2020, 5:21 PM IST

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` హీరోయిన్‌ అలియాకి బిగ్‌ షాక్‌.. చికాకు పెట్టిస్తున్న కొత్త వివాదం..

ముంబయికి చెందిన కామతిపూరని శాషించిన లేడీ డాన్‌ గంగూబాయ్‌ కుమారుడు కోర్ట్ లో అలియాకి వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేశారు. సినిమాని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

• undefined

EntertainmentDec 26, 2020, 7:38 PM IST

క్రిస్మస్‌ వేళ అరుదైన కలయిక.. అమితాబ్‌, ఐష్‌, ప్రియాంక, రణ్‌బీర్‌, కరీనా, కరిష్మా..

క్రిస్మస్‌ వేళ అరుదైన కలయిక చోటు చేసుకుంది. కపూర్‌ ఫ్యామిలీ అంతా ఒక్కచోటికి చేరారు. అంతా కలిసి క్రిస్మస్‌ పండుగని సెలబ్రేట్‌ చేసుకున్నారు. తమ ఆనందాలను పంచుకున్నారు. కలిసి డిన్సర్‌ చేవారు. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుండటం విశేషం.

இந்தி திரையுலகில் பிரியங்கா சோப்ரா, தீபிகா படுகோனேவிற்கு அடுத்த திருமண கொண்டாட்டத்திற்காக ரசிகர்கள் காத்திருக்கும் இளம் ஜோடியாக ரன்பீர் கபூர் - ஆலியா பட் ஜோடி உள்ளது.

EntertainmentDec 24, 2020, 9:09 PM IST

కరోనా రాకపోయింటే అలియాతో పెళ్లి జరిగిపోయి ఉండేదిః రణ్‌బీర్‌ కపూర్‌ క్లారిటీ

అలియా తన గర్ల్ ఫ్రెండ్‌ అని ఒప్పుకున్నాడు రణ్‌బీర్‌ కపూర్‌. పెళ్లికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. కరోరా రాకపోయి ఉంటే ఇప్పటికే మ్యారేజ్‌ జరిగేదని వెల్లడించారు.

• undefined

EntertainmentDec 19, 2020, 9:14 PM IST

ఆ హీరోయిన్స్  బాడీస్ ఎంత ఫిట్ అంటే... చూస్తే హార్ట్ బ్రేకే!

గ్లామర్ ఫీల్డ్ లో కెరీర్ మైలేజ్ ఫిట్నెస్ అండ్ బ్యూటీ పైనే ఆధారపడి ఉంటుంది. స్టార్ హీరోయిన్ అయినా పర్ఫెక్ట్ బాడీ లేకపోతే ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే. ఏమాత్రం షేప్ అవుట్ అయినా... ఎవరూ దేకను కూడా దేకరు. అందుకే హీరోయిన్స్ కడుపు మాడ్చుకొని, గంటల తరబడి వర్క్ ఔట్స్ చేసిన సెక్సీ షేప్ రాబడతారు. మరి అలాంటి పర్ఫెక్ట్ బాడీ కలిగిన ఈ హీరోయిన్స్ చూస్తే, చలిలో కూడా చెమటలు పట్టాల్సిందే..

• undefined

EntertainmentDec 8, 2020, 11:20 AM IST

ఆర్ఆర్ఆర్ హీరోయిన్ వస్తూవస్తూ సితారకు అదిరిపోయే గిఫ్ట్ తెచ్చింది

ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ అలియా భట్ ఇచ్చిన గిఫ్ట్ కి మురిసిపోతుంది మహేష్ లిటిల్ ప్రిన్సెస్ సితార. ఇంతకీ అలియా భట్ సితార కోసం ఏమి తెచ్చిందో తెలుసా...

• undefined

EntertainmentDec 7, 2020, 4:18 PM IST

సీత వచ్చేసింది.. `ఆర్‌ ఆర్‌ ఆర్‌`కి గ్లామర్‌ యాడ్‌ అయ్యింది..

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం మహాబలేశ్వరంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. తాజాగా సెట్‌లో బాలీవుడ్‌ నటి అలియాభట్‌ వచ్చి చేరారు. సందడి చేశారు.

RRR

EntertainmentNov 30, 2020, 9:08 PM IST

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ లేటెస్ట్ అప్డేట్, అదిరింది

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రియ, అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న హాలీవుడ్‌ నటులు రే స్టీవెన్సన్‌, అలిసన్‌ డూడి ఇటీవల హైదరాబాద్‌ సెట్‌లో తీసుకున్న సెల్ఫీని షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

• undefined

EntertainmentNov 29, 2020, 9:01 PM IST

కోట్లు పెట్టి కొత్త ఇళ్లు కొన్న అలియాభట్‌.. రణ్‌బీర్‌తో పెళ్ళికో్సమేనా?

బాలీవుడ్‌లో హాట్‌ లవ్‌ కపుల్‌లో ఛాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జోడి ముందుగా గుర్తొస్తుంది. వీరిద్దరు బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తాజాగా పెళ్ళికి ముందే అలియా కోట్లు ఖర్చుపెట్టి పెద్ద ఇళ్లు కొనడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

• undefined

EntertainmentNov 28, 2020, 3:26 PM IST

నడుమెక్కడ చేయించిందిరా బాబు ఇంత సన్నగా ఉంది...మౌని రాయ్ హాట్ బికినీ ఫోజులు

బుల్లితెర ద్వారా ఫేమ్ సంపాదించి వెండితెరపై రాణిస్తుంది మౌని రాయ్. ఈ హాట్ బ్యూటీ బికినీ ఫోజులకు బాగా ఫేమస్.

• undefined

EntertainmentNov 22, 2020, 8:26 AM IST

ఆర్ ఆర్ ఆర్ విలన్స్ వచ్చేశారు...మరి ఎన్టీఆర్ హీరోయిన్?

ఎన్టీఆర్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఎప్పుడు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. కొమరం భీమ్ గా చేస్తున్న ఎన్టీఆర్ కి జోడిగా బ్రిటీష్ స్టేజ్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ ని ఎంపిక చేయడం జరిగింది. ఐతే ఇంత వరకు ఒలీవియా మోరిస్ షూటింగ్ లో జాయిన్ కాలేదు.

ప్రస్తుతం మరోసారి వండర్‌ని క్రియేట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా `ఆర్‌ ఆర్‌ ఆర్‌`ని రూపొందిస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేందుకు ముందు విప్లవవీరులు కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు యంగ్‌ ఏజ్‌లో చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని పది భాషల్లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

EntertainmentNov 7, 2020, 7:36 AM IST

ఏం ఐడియా సామి..రాజమౌళిని మెచ్చుకోకుండా ఉండలేం

సెట్ లో రాజమౌళి తీసుకుంటున్న నిర్ణయాలు సెన్సేషన్ గా  మారుతున్నాయి. తెలుగు తెరకు పరిచయం లేని విషయాలను ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్స్ కోసం వాయిస్ కోచ్ లను  ఎంపిక చేసారని సమాచారం.