అలియాభట్

(Search results - 9)
• Entertainment13, Aug 2020, 1:46 PM

అలియా వలన `ఆర్ ఆర్ ఆర్` కి భారీ నష్టం తప్పదా..?

సడక్ 2 ట్రైలర్ పై సుశాంత్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో వ్యతిరేకత చూపించారో చూశాం. ఇప్పటి వరకు ఈ ట్రైలర్ కి 5.7 మిలియన్ డిజ్ లైక్స్ వచ్చాయి. ఇది  ప్రపంచ రికార్డుగా తెలుస్తుంది. అలియా నటించిందన్న కారణంతో సడక్ 2 ట్రైలర్ పై ఆ స్థాయి నెగెటివ్ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ లో అలియా ప్రధాన హీరోయిన్ గా చేస్తుండగా, నిర్మాతలలో గుబులు మొదలైంది.

Alia Bhatt

Entertainment15, Jul 2020, 8:09 AM

ఆర్ఆర్ఆర్‌ హీరోయిన్‌కు‌ బెదిరింపులు.. రేప్ చేస్తామంటూ!

సుశాంత్ ఆత్మహత్య వెనక ఆలియా భట్ ప్రమేయం ఎక్కువగా ఉందనే వాదన వినిపిస్తోన్న నేపథ్యంలో ఆలియా భట్‌కు నెటిజన్లలో కొందరు బెదిరింపులకు దిగారు. వీటిపై అలియా భట్ సైలెంట్ గా ఉన్నా ఆమె సోదరి షహీన్ భట్ మాత్రం ఊరుకోలేదు. ఆ బెదిరింపులుకు చెందిన స్క్రీన్ షాట్స్ తీసి ఇనిస్ట్రగ్రమ్ లో పోస్ట్ చేసింది. వారిపై లీగల్ గా కేసులు పెడతామని చెప్పుకొచ్చింది.

Later, Alia chuckled it off and redeemed the fact that these days it's only the content that works or does not work. The marital status or gender of the person playing the character doesn't matter.

Entertainment26, Jun 2020, 1:33 PM

మరో మెగా సినిమా కమిటైన అలియా భట్!

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒప్పుకోవటంతో తెలుగులోనూ ఆమెకు క్రేజ్ ఏర్పడింది. కరోనా ఓ కొలిక్కి వచ్చాక డేట్స్ ఇస్తానని ఆర్ ఆర్ ఆర్ నిర్మాలకు చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో ఆమె మెగా సినిమా కమిటైందని తెలుస్తోంది.

alia bhatt

Entertainment News23, Jun 2020, 9:20 AM

రాజమౌళికి ట్విస్ట్ ఇచ్చిన అలియా భట్?

'ఆర్‌.ఆర్.ఆర్‌'లో చెర్రీ సతీమణిగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే అలియా తెలుగు తెరకు పరిచయం కానుంది.లాక్ డౌన్ అనంతరం అలియా భట్ తో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేసారు. పూణే షెడ్యూల్ లో అలియా టీంతో జాయిన్ కానుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. కాని కరోనా కారణంగా పూణే షెడ్యూల్ వాయిదా పడింది. అలియా భట్ ఇంత వరకు ఒక్కరోజు కూడా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనలేదు.

<meta name="uuid" content="uuidn6UHeb2HgWqQ" /><meta charset="utf-8" />

আলিয়া ভাট জানিয়েছেন, পরিচালক ইমতিয়াজ আলির 'হাইওয়ে' ছবির শুটিং এর সময় মাঝ রাস্তাতেই আলিয়াকে টয়লেট করতে হয়েছিল।

Entertainment News10, Jun 2020, 8:47 AM

వేశ్య గృహం నడిపే పాత్రలో 'ఆర్ ఆర్ ఆర్' హీరోయిన్

చారిత్రక చిత్రాలను తెరక్కెక్కించే సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో అలియా లీడ్ పాత్ర చేస్తోంది.సంజయ్ లీలా భన్సాలీ దర్వకత్వంలో “గంగు భాయ్ కతియవాది” అనే రియల్ లైఫ్ బయో పిక్ చిత్రాన్ని ప్రతిష్టాత్మికంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను కూడా ప్రారంభించిన ఈ చిత్రం లాక్ డౌన్ వలన నిలిచిపోయింది. కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం లాక్ డౌన్ అనంతరం బాలీవుడ్ లో షూటింగ్ మొదలు కానున్న మొదటి చిత్రం ఇదే అని తెలుస్తుంది.

• alia bhatt

ENTERTAINMENT14, Mar 2019, 2:42 PM

'RRR' ప్రాజెక్ట్ పై అలియాభట్ కామెంట్స్!

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'RRR'. గత కొద్దిరోజులుగా ఈ సినిమాపై వస్తోన్న వార్తలపై దర్శకుడు రాజమౌళి తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

• kangana ranaut

ENTERTAINMENT8, Feb 2019, 11:16 AM

కంగనాకు నాతో ఇబ్బంది ఏంటో తెలుసుకుంటా: అలియాభట్

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఇటీవల స్టార్ హీరోయిన్ అలియా భట్, అమీర్ ఖాన్ ల మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఏదైనా సినిమా నచ్చితే తన ప్రోత్సాహం అందిస్తుంటానని కానీ తన విషయంలో మాత్రం ఎవరూ అలా ప్రవర్తించరని కామెంట్స్ చేసింది.

• prabhas

ENTERTAINMENT31, Jan 2019, 4:23 PM

ఇన్సైడ్ టాక్: 'RRR' లో ప్రభాస్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'RRR'సినిమాకు సంబంధించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై దృష్టి పెట్టారు.

• jhanvi kapoor

ENTERTAINMENT7, Jan 2019, 12:26 PM

వారి ప్రవర్తన బాధగా ఉంటోంది.. జాన్వీ కపూర్ కామెంట్స్!

తన లైఫ్ స్టైల్, డ్రెస్సింగ్ గురించి నెటిజన్లు రోజూ సోషల్ మీడియాలో విమర్శిస్తూనే ఉన్నారని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.