అరవింద్‌ స్వామి  

(Search results - 5)
 • kangana

  EntertainmentApr 9, 2021, 8:48 PM IST

  కరోనా ఎఫెక్ట్ః కంగనా రనౌత్‌ `తలైవి` వాయిదా!

  కరోనా దెబ్బకి సినిమాలు వాయిదా పడుతున్నాయి. నిన్న(గురువారం) తెలుగు సినిమా `లవ్‌స్టోరి` వాయిదా పడింది. ఈ నెల 16న విడుదల కావాల్సిన ఈ సినిమాని కరోనా వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు మరో పాన్‌ ఇండియా మూవీ `తలైవి`ని పోస్ట్ పోన్‌ చేశారు.

 • undefined

  EntertainmentJan 17, 2021, 8:27 PM IST

  కంగనాకి లీగల్‌ నోటీసులు.. అరవింద్‌తో `తలైవి` డ్యూయెట్‌

  ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌కి షాక్‌ తగిలింది. తనకు నోటీసులు పంపించి షాక్‌ ఇచ్చారు. మరోవైపు `తలైవి` నుంచి కొత్త పోస్టర్‌ వచ్చింది. ఎంజీఆర్‌ జయంతిని పురస్కరించుకుని ఈ చిత్రానికి చెందిన అరవింద్‌ స్వామితో కంగనా రనౌత్‌ డ్యూయెట్‌ పాడే స్టిల్‌ని విడుదల చేశారు. ఇది వైరల్‌ అవుతుంది. 

 • undefined

  EntertainmentDec 24, 2020, 11:09 AM IST

  ఎంజీఆర్‌గా అరవింద్‌స్వామి లుక్‌ రిలీజ్‌.. అచ్చు గుద్దేశాడుగా!

  `తలైవి`లో కీలక పాత్ర అయిన పురుచ్చి తలైవర్‌, మాజీ తమిళనాడు సీఎం, అగ్ర నటుడు ఎంజీఆర్‌ పాత్రలో `రోజా` ఫేమ్‌ అరవింద్‌ స్వామి నటిస్తున్నారు. ఎంజీఆర్‌ 33వ వర్థంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంజీఆర్‌ పాత్రలో నటిస్తున్న అరవింద్‌స్వామి లుక్‌ని విడుదల చేశారు. 

 • undefined

  EntertainmentOct 28, 2020, 8:20 PM IST

  మణిరత్నం సంచలనం.. తొమ్మిది మంది దర్శకులతో వెబ్‌ సిరీస్‌

  మణిరత్నం మరో సంచలనానికి తెరలేపుతున్నారు. ఫస్ట్ టైమ్‌ ఆయన ఓ వెబ్‌ సిరీస్‌ని రూపొందించబోతున్నారు. ఊహించని విధంగా, ఎన్నడూ చూడని విధంగా ఓ విభిన్నమైన ప్రయోగాత్మక వెబ్‌ సిరీస్‌ని రూపొందించబోతున్నారు. 

 • undefined

  Entertainment NewsApr 14, 2020, 6:43 PM IST

  ఆ ఘనత సాధించిన తొలి హీరోగా సందీప్ కిషన్ రికార్డ్‌..!

  థియేటర్‌లో రిలీజ్ చేయటం ఇప్పట్లో సాధ్యం కాదని భావించారో ఏమో.. నరగసూరన్‌ సినిమాను డిజిటల్‌ ప్లాట్‌ ఫాంలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్‌. కార్తీక్‌ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌, అరవింద్‌ స్వామి, శ్రియ శరన్, ఆద్మిక, ఇంద్రజిత్ సుకుమారన్‌లను కీలక పాత్రల్లో నటించారు.