అరణ్య

(Search results - 23)

Rana, Rakul preeth singh

EntertainmentMay 4, 2021, 4:05 PM IST

రానాకి రకుల్ భలే ప్రశ్న వేసిందే

‘ఆహా’లో ప్రసారమయ్యే ‘NO.1 యారి’ కార్యక్రమంలో రానాకు ఈ ప్రశ్న ఎదురైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు మంచు లక్ష్మి, రకుల్‌ప్రీత్‌సింగ్‌ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ రకుల్‌ మాట్లాడుతూ.. మీకు ఒక్కరోజు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే చేసే మొదటి పని ఏంటి? అని రానాను ప్రశ్నించింది.

భారత మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్, ‘జ్వాల గుత్తా బ్యాడ్మింటన్ అకాడమీ’ వ్యవస్థాపకురాలు గుత్తా జ్వాల హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

BadmintonApr 13, 2021, 10:52 PM IST

అతనితో విడాకుల తర్వాత... గుత్తా జ్వాల, విష్ణు విశాల్ మధ్య ప్రేమాయణం ‘అలా మొదలైంది’...

కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్న భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్... ఏప్రిల్ 22న పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు ప్రకటించారు. అయితే రెండు భిన్న దృవాల్లాంటి ఈ ఇద్దరి మధ్య పరిచయం, ప్రేమ ఎలా మొదలైంది... గుత్తా జ్వాల, విష్ణు విశాల్ లవ్‌స్టోరీ...

• aranya rev

EntertainmentMar 27, 2021, 1:11 PM IST

‘అర‌ణ్య’ ఫస్ట్ డే కలెక్షన్స్ పరిస్దితి,అయ్యో అంటారు

బాహుబలి తర్వాత రకరకాల కారణాలతో ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు దగ్గుబాటి రానా. కేవలం నేనే రాజు నేనే మంత్రితో మెప్పించిన రానా ఆ తర్వాత ఎన్టీఆర్ మహానాయకుడులో మాత్రమే దర్శనమిచ్చాడు. కథ నచ్చితే తన క్యారక్టర్ పరిథి గురించి ఆలోచించకుండా  ఓకే చెప్పే రానా చాలా కష్టపడి చేసిన చిత్రం అరణ్య. మల్టీ లాంగ్వేజ్ గా ఒకేసారి హిందీ తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీ మీద అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉధృతి కారణంగా అక్కడ విడుదల వాయిదా వేసినా సౌత్ లో మాత్రం యథావిధిగా రిలీజ్ చేశారు. రంగ్ దేతో పోటీ పడిన అరణ్య ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ స్దాయి పరిస్దితి ఏంటో చెప్పేస్తున్నాయి.

• Aranya Movie Review : Deserves A national Award
Video Icon

ReviewsMar 26, 2021, 9:15 AM IST

రానా దగ్గుబాటి అరణ్య మూవీ రివ్యూ

అరబ్బు, ఒంటె కథ తెలిసిందే. ఒంటె మొదట అరబ్బు గుడారంలో తల దూరుస్తానంటుంది.

aranya review

EntertainmentMar 26, 2021, 6:35 AM IST

రానా ‘అరణ్య’ మూవీ రివ్యూ

జంతువులను కాపాడకపోతే ప్రకృతి సంక్షోణం వచ్చేస్తుంది. బాలెన్స్ తప్పిపోతుంది. చివరకి మనిషి మనుగడ కూడా సాధ్యం కాదు. ఈ విషయాలను ఇలాగే చెప్తే ఓ సైన్స్ పాఠం లాగ ఉంటుంది. కానీ సినిమాగా ఓ ఎంటర్టైన్మెంట్ గా చెప్తే ...మన బుర్రలకు ఎక్కుతుందేమో..అదే ప్రయత్నం  ‘అరణ్య’ సినిమా చేసింది. ఆ ప్రయత్నం ఎంతవరకూ ఫలించింది. రివ్యూలో చూద్దాం.

• undefined

EntertainmentMar 24, 2021, 9:04 AM IST

రానా ‘అరణ్య’కి కరోనా దెబ్బ,అక్కడ రిలీజ్ వాయిదా

శుక్రవారం రానా నటించిన పాన్ ఇండియా ఫిలిం అరణ్య తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల ప్లాన్ చేసారు. సౌత్ లో అరణ్య మూవీ ప్రమోషన్స్ కూడా దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటికే అరణ్య ట్రైలర్ లాంచ్, అరణ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ క్రేజ్ క్రియేట్ చేసారు. మరోపక్క రానా మీడియాతో ఇంటర్వూస్ జరుగుతున్నాయి. అరణ్యపై ట్రేడ్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు   అరణ్య కి కరోనా బ్రేకులు వేసింది. నార్త్ లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడంతో అరణ్య హిందీ వెర్షన్ హథీ మేరే సాథి అక్కడ మార్చ్ 26 న విడుదల చెయ్యడం లేదు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్ నౌ తన ట్విట్టర్ ఖాతాలో  ఈ విషయాన్ని తెలియజేసింది.

• undefined

EntertainmentMar 23, 2021, 7:24 PM IST

ఏనుగులన్నీ నాపైకి వచ్చేయడంతో చాలా భయం వేసింది- రానా

దేశవ్యాప్తంగా పలు భాషల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు వెర్స‌టైల్ హీరో రానా దగ్గుబాటి. ఆయన ప్రధాన పాత్ర పోషించిన చిత్రం అరణ్య. ప్రభు సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ మూవీ మార్చి26న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలవుతుంది. హిందీలో హాథీమేరేసాథీ, తమిళంలో కాదన్‌ అనే టైటిల్స్‌తో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సంద‌ర్భంగా వెర్స‌టైల్ హీరో రానా దగ్గుబాటి ఇంట‌ర్వ్యూ.

• undefined

EntertainmentMar 21, 2021, 5:12 PM IST

ఆ ఒక్కడి కోసమే అరణ్య... ప్రీ రిలీజ్ వేడుకలో రానా!

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ప్రభు సాల్మన్‌ దర్శకత్వం వ‌హిస్తున్న చిత్రం ‘అరణ్య. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో  విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రీయ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు.  ఈ మూవీ  హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో  విడుదల కానుంది.  శాంతను సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్బంగా హైదరాబాద్ పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ముఖ్య అతిథిగా హాజ‌రైన విక్ట‌రి వెంక‌టేష్  అర‌ణ్య మూవీ స్పెష‌ల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు శేఖ‌ర్ క‌మ్ముల‌, రానా ద‌గ్గుబాటి, విష్ణు విశాల్‌, హీరోయిన్ జోయా హుస్సేన్‌, మాట‌ల ర‌చ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా పాల్గొన్నారు.

• undefined

EntertainmentMar 3, 2021, 7:31 PM IST

ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. `అరణ్య` ట్రైలర్‌..

అభివృద్ధి పేరుతో జరిగే నిర్మాణాల్లో ప్రకృతి, పర్యావరణ వ్యవస్థనే కాదు జీవరాశులు, అందులో ఏనుగులు కూడా అంతరించిపోతుందని చెప్పే ప్రయత్నమే `అరణ్య`. రానా హీరోగా ప్రభు సోలోమన్‌ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో రూపొందిస్తున్నారు. నేడు బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు.

• undefined

EntertainmentFeb 26, 2021, 8:40 PM IST

నాన్ స్టాప్ థ్రిల్... అంచనాలకు మించి ఉన్న మడ్డి టీజర్!

ఒకటిన్నర నిమిషాల నిడివి గల మడ్డి టీజర్ ఆద్యంతం ఉత్కంఠ రేపుతూ సాగింది. భయంకరమైన అరణ్య దారులలో ప్రత్యర్థుల మధ్య జరిగే డు ఆర్ డై డెత్ రేసులతో పాటు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మడ్డి మూవీ తెరకెక్కుతుందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

• Minister Harish Rao Review Meeting With medak, sangareddy officers
Video Icon

TelanganaFeb 26, 2021, 10:19 AM IST

ఆ నాలుగు నియోజకవర్గాలకూ కాళేశ్వరం నీరు... అధికారులకు మంత్రి హరీష్ ఆదేశాలు

సంగారెడ్డి, ఆందోళ్, నారాయణ ఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టుల ద్వారా సాగు నీరందేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు

• undefined

EntertainmentJan 24, 2021, 8:48 AM IST

తాగి రచ్చచేసిన యువ హీరో... స్థానికుల ఫిర్యాదుతో పోలీసుల ఎంట్రీ!

విశాల్ తన స్నేహితులతో అపార్ట్మెంట్ లో మద్యం తాగుతూ న్యూసెన్స్ చేస్తున్నారని పక్క ప్లాట్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయడంతో, పోలీసులు అక్కడికి చేరుకొని ఆయనను విచారించడం జరిగింది. విష్ణు విశాల్, పిర్యాదు చేసిన వ్యక్తితో వాగ్వాదానికి దిగిన వీడియో విజువల్స్ సైతం మీడియాలో ప్రసారం అయ్యాయి.

black magic

Andhra PradeshNov 30, 2020, 7:54 AM IST

సంచలనం: గుప్త నిధుల కోసం అర్థరాత్రి క్షుద్రపూజలు

విజయనగరం జిల్లా బోగాపురం మండలోని ఓ గ్రామంలో కొందరు వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. గుప్త నిధులు ఉన్నాయంటూ అరణ్యంలోని కొండల్లో తవ్వకాలు ప్రారంభించి క్షుద్రపూజలు చేశారు.

• undefined

EntertainmentNov 5, 2020, 5:46 PM IST

రానా కోసం మిహికా ఉపవాసం, అత్తింట్లో కొత్త అల్లుడు రానా కార్వా చౌతా వేడుకలు..!

కొత్త అల్లుడు రానా అత్తగారింటిలో కార్వా చౌత్ వేడుక జరుపుకున్నారు. భార్య మిహికా బజాజ్ రానా ఈ వేడుకను ఆనందంగా జరుపుకున్న క్షణాలకు సంబంధించిన ఫోటోలు రానా అత్తగారైన బంటీ బజాజ్ పంచుకోవడంతో పాటు, నూతన దంపతులకు పండగ శుభాకాంక్షలు చెప్పారు.

January 2021

EntertainmentOct 23, 2020, 7:05 AM IST

జనవరి 2021లో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాల లిస్ట్

క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో సినీ ఇండ‌స్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్ల‌న్నీ మూత ప‌డ్డాయి. దీంతో చాలా సినిమాలు విడుద‌ల ఆగిపోయాయి. మ‌రోవైపు మ‌ధ్య‌లోనే మ‌రికొన్ని చిత్రాల షూటింగులు నిలిచిపోయాయి.