అయోధ్య
(Search results - 147)EntertainmentMar 18, 2021, 6:44 PM IST
టాప్లెస్ అందాలు చూపిస్తూ సోఫాలో జాక్వెలిన్ సోయగాలు.. బాబోయ్ ఏం అందం..!
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉన్నట్టుండి సోషల్ మీడియాకి నిప్పంటించింది. తన టాప్ లెస్ ఫోటోని షేర్ చేసుకుంటూ మంట పెట్టింది. సోఫాలో పడుకుని మరీ తన ఎద అందాలను దాచేస్తూ సోయగాలు పోయిందీ `సాహో` బ్యూటీ. జాక్వెలిన్ని ఇలా చూస్తే బాడీలో టెంపరేచర్ అమాంతం పెరిగిపోవడం ఖాయం. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
TelanganaFeb 1, 2021, 2:55 PM IST
కారణమిదీ: వరంగల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణానికి చందాల విషయంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.
TelanganaFeb 1, 2021, 8:46 AM IST
రామాలయానికి కేసీఆర్ వ్యతిరేకమా..? రాములమ్మ ప్రశ్న
అయోధ్య రామాలయం విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భద్రాద్రి ఆలయం గురించి మాట్లాడుతూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TelanganaJan 31, 2021, 5:58 PM IST
అయోధ్య విరాళాలపై వ్యాఖ్యలు: చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ దాడి
వరంగల్ జిల్లా హన్మకొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నేతలు దాడికి దిగారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణపై వివాదం నెలకొంది. విరాళాల సేకరణపై ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు.
NATIONALJan 28, 2021, 5:22 PM IST
అయోధ్యలో మసీదు నిర్మాణం... అక్కడ నమాజు కూడా పాపమే: ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
అయోధ్యలో నిర్మించే మసీదును అసలు మసీదనే పిలవొద్దంటూ.. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని బీదర్లో బుధవారం మాట్లాడిన అసద్.. అయోధ్యలో ప్రస్తుతం నిర్మిస్తోన్న మసీదులో ప్రార్థనలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
Andhra PradeshJan 26, 2021, 10:56 AM IST
అయోధ్య ఆలయ నిర్మాణ సేకరణ యాత్ర రథం ప్రారంభం..
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి చందాల సేకరణ కోసం రథయాత్రను మంగళవారం ఉదయం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు విజయవాడలో ప్రారంభించారు.
TelanganaJan 24, 2021, 10:46 AM IST
అయోధ్య రాముడు: టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి వివాదాస్పద వ్యాఖ్యలు
దళితులు హిందూవులైతే ఆలయాల్లోకి ఎందుకు ప్రవేశించకుండా అడ్డుకొంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదే వేదికపై ఉన్న బీజేపీ నేత అజయ్ వర్మ పిడమర్తి రవి ప్రసంగానికి అడ్డు తగిలారు.Andhra PradeshJan 22, 2021, 4:41 PM IST
అయోధ్య రామాలయానికి పవన్ కల్యాణ్ భారీ విరాళం.. ఎంతంటే..
అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రూ. 30 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం తిరుపతి లో రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ముఖ్యులు భరత్ జీకి ఆ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీజేపీ నాయకులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.
TelanganaJan 22, 2021, 1:41 PM IST
విరాళాల విషయంలో వెనక్కి తగ్గిన విద్యాసాగర్: క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే విద్యాసాగర్
తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాల విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పినట్టుగా ఆయన తెలిపారు.
TelanganaJan 21, 2021, 4:37 PM IST
రామమందిరానికి విరాళాలు ఇవ్వొద్దు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అయోధ్య రామమందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో కట్టే రామమందిరానికి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారాయన. మన వూళ్లోనే గుళ్లు కట్టుకుందామని పిలుపునిచ్చారు.
NATIONALJan 19, 2021, 10:50 AM IST
అయోధ్యలో రామ మందిర నిర్మాణం: రూ. 1 లక్ష విరాళమిచ్చిన కాంగ్రెస్ నేత
మత కల్లోహాలకు తాను వ్యతిరేకమని, ఆలయ నిర్మాణానికి తాను వ్యతిరేకం కాదని దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశాడు.ఆ లేఖలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
Andhra PradeshJan 16, 2021, 5:36 PM IST
అయోధ్యలో రామమందిరం: రఘురామకృష్ణం రాజు విరాళం
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి పలువురు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన వంతు విరాళం అందజేశారు
NATIONALJan 15, 2021, 2:46 PM IST
రామ మందిర నిర్మాణానికి రాష్ట్రపతి మొదటి విరాళం.. ఎంతంటే...
సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటకే అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు.. మరోవైపు రామ మందిరంలో అందరనీ భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా విరాళ సేకరణను పూనుకున్నారు.
NATIONALJan 9, 2021, 11:27 AM IST
బాబ్రీ మసీద్ కూల్చివేత కేసు : సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్..
అయోధ్యలో మసీదు కూల్చివేత స్థలంలో నూతన రామమందిరం నిర్మాణమవుతున్న టైంలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసు మళ్లీ తెరమీదికి వచ్చింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ముందు దాఖలైన పిటిషన్ బీజేపీ సీనియర్ నేతల్లో గుబులు రేపుతోంది. అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.
Andhra PradeshDec 30, 2020, 3:02 PM IST
రామ విగ్రహం ధ్వంసం.. మత మౌఢ్యం తలకెక్కిన ఉన్మాదపు చర్య.. పవన్ కల్యాణ్
అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తుంటే, రామతీర్థలో రాములవారి విగ్రహం ధ్వంసం చేశారంటూ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. దేవత విగ్రహాలు, ఆలయ ఆస్తులపై దాడులు పెరగడం బాధాకరం అన్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపైనున్న కోదండరాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరం ఖండించాలన్నారు.