అమ్మ రాజశేఖర్

(Search results - 31)
• undefined

EntertainmentNov 29, 2020, 3:50 PM IST

హౌస్ లో ఫేవరేటిజం: హారిక, అభిజిత్ గ్రాఫ్ పడిపోనుందా?

లాస్య, అభిజిత్ మరియు హారిక ఒక టీమ్ గా తయారై ఒకరికొకరు సహాయం చేసుకోవడం చేశారు. నామినేషన్స్ లో కూడా ఈ ముగ్గురు ఒకరినొకరు నామినేట్ చేసుకొనేవారు కాదు. బయటపడకుండానే నోయల్ ఈ గ్రూప్ ని నిర్మించిపోయాడు. హౌస్ లో ఉన్నంత కాలం అందరితో బాగున్నట్లు నటించినా, అవినాష్, అమ్మ రాజశేఖర్ అంటే తనకు ఎంత కోపమో తెలియజేశారు. ఒక విధంగా వాళ్ళను బ్యాడ్ చేసే ప్రయత్నం చేశాడు.

ఇక కంటెస్టెంట్‌ల ఎంపికలోనూ అదే గత సీజన్‌ స్ట్రాటజీనే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గత సీజన్‌లో సింగర్‌గా ఎంటర్‌టైన రాహుల్ సిప్లిగంజ్‌ షోను టర్న్ చేసిన నేపథ్యంలో ఈ సారి నోయల్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. నోయల్‌, రాహుల్‌ స్టైల్‌లోనే షోలో ఎంటర్‌టైన్‌ చేస్తాడన్న భావిస్తున్నారు.

EntertainmentNov 10, 2020, 3:00 PM IST

బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేల్చేసిన రాహుల్ సిప్లిగంజ్

ఈ వారం అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్ కావడంతో, బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది మంది మిగిలారు. హౌస్ లో అవినాష్, అరియనా, అభిజిత్, అఖిల్, మోనాల్, లాస్య, సోహైల్, మెహబూబ్ మరియు హారిక ఉన్నారు. వీరి నుండి ఆరుగురు నామినేషన్స్ లో ఉండగా ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. సీజన్ సగ భాగం పూర్తి చేసుకోగా, విన్నర్ ఎవరనే ఊహాగానాలు మొదలైపోయాయి. కాగా గత సీజన్ విన్నర్ రాహుల్ సింప్లి గంజ్ ఈ సీజన్ విన్నర్ ఎవరో తన అభిప్రాయంలో తెలియజేశారు.

• undefined

EntertainmentNov 9, 2020, 9:31 AM IST

హౌస్ లో నేనున్నా టీఆర్పీ వస్తుంది అభిజిత్ వలన ప్రయోజనం లేదు, అమ్మ షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ నుండి ఎలిమినేటైన అమ్మ రాజశేఖర్ బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్నారు. గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొనడం జరిగింది. ఇక ఇంటి సభ్యులపై అమ్మ రాజశేఖర్ తన అభిప్రాయం తెలియజేశాడు. అభిజిత్ పై అమ్మ రాజశేఖర్ షాకింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. హౌస్ లో ఉన్న వాళ్లలో అభిజిత్ వేస్ట్ అని అమ్మ రాజశేఖర్ అన్నారు. కనీసం హౌస్ లో నేనున్నా టీఆర్పీ వస్తుంది, అభిజిత్ వలన ఎటువంటి ప్రయోజనం లేదని అమ్మ రాజశేఖర్ అన్నారు.

• undefined

EntertainmentNov 9, 2020, 12:33 AM IST

ఆనందంగా  హౌస్ ని వీడిన అమ్మ రాజశేఖర్...గుండె ఆగిపోయిందన్న అవినాష్

దీపావళి మరి కొద్దిరోజులలో రానుండగా బిగ్ బాస్ హౌస్ కి కొన్ని గిఫ్ట్స్ వచ్చినట్లు హోస్ట్ నాగార్జున తెలియజేశారు. ఐతే ఆ గిఫ్ట్స్ మీకు దక్కాలంటే కొన్ని టాస్క్ లు పూర్తి చేయాలని నాగార్జున ఆదేశించారు. ఇచ్చిన టాస్క్ ఎవరు బాగా చేయగలరో వారిని నామినేట్ చేయాలని ఇంటి సబ్యులకు నాగార్జున చెప్పారు.

• undefined

EntertainmentNov 6, 2020, 12:11 AM IST

ఆమ్లెట్ కోసం అమ్మతో గొడవపడ్డ అభిజిత్...అరియనా కారణంగా రేగిన రచ్చ

బిగ్ బాస్ ఇచ్చిన పల్లెకు పోదాం టాస్క్ కూడా అనేక వివాదాలకు కారణం అవుతుంది. అభిజిత్, అమ్మ రాజశేఖర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. అభిజిత్ ఇంటి సభ్యులలో అమ్మ రాజశేఖర్, అవినాష్ మరియు అరియనా పట్ల కోపంగా ఉంటున్నారు. ఏ చిన్న సంధర్భం దొరికినా వీరి మధ్య గొడవ మొదలవుతుంది.

• undefined

EntertainmentNov 4, 2020, 9:49 AM IST

మోనాల్ ని నమ్మినవాడే మోసం చేశాడట...!

అఖిల్ తన ప్రేయసి మోనాల్ ని నామినేట్ చేయడం అందరినీ షాక్ కి గురిచేసింది. మోనాల్ ప్రవర్తన తనకు అర్థం కావడం లేదని, తన బిహేవియర్ కన్ఫ్యుజ్ చేస్తుందన్న కారణంగా మోనాల్ ని అఖిల్ నామినేట్ చేయడం జరిగింది. నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తరువాత మోనాల్ అమ్మ రాజశేఖర్ తో  తన ఆవేదన చెప్పుకొని కన్నీటి పర్యంతం అయ్యారు.

ఓ టాస్క్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయడం ద్వారా ఎలిమినేషన్ నుండి తప్పించుకోవచ్చని చెప్పడం జరిగింది. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన టేబుల్స్ పై నామినేటైన సభ్యులు తమ ముఖం ఉంచాలని, ఇంటి సభ్యులు వారిని ఇరిటేట్ చేస్తూ ముఖాన్ని అక్కడ నుండి తీసేలా చేయాలని. ఎవరైనా రెండు కంటే ఎక్కువ సార్లు తమ తల టేబుల్ నుండి తీసివేస్తారో వారు ఎలిమినేషన్ లో ఉంటారని, బిగ్ బాస్ ఆదేశించే వరకు తల అక్కడ ఉంచినవారు...ఇమ్యూనిటీ పొంది ఎలిమినేషన్ నుండి కాపాడపడతారని చెప్పాడు.

EntertainmentNov 3, 2020, 11:21 PM IST

చిత్ర హింసలు పెట్టి చివరికి బిగ్ బాస్ హ్యాండిచ్చాడు...ఐదుగురు సభ్యుల ఆశ అడియాసలు అయ్యాయి..!

ఇంటి సభ్యులలో అత్యధికులు  తలపై గుడ్లు పగులగొట్టిన నేపథ్యంలోమోనాల్, అవినాష్, అభిజిత్, అమ్మ రాజశేఖర్ మరియు హారిక నామినేట్ అయ్యారు. అమ్మ రాజశేఖర్, అవినాష్ లపై అత్యధిక సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. నామినేషన్స్ ప్రక్రియలో అభిజిత్, అమ్మ రాజశేఖర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చిల్లర కామెడీ అన్న నోయల్ మాటలను సమర్ధించి ఇద్దరు టెక్నిషియన్స్  కడుపుపై కొట్టారని అమ్మ రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎదుటివాళ్లను అనే మీరు మిమ్ముల్ని ఎవరైనా అంటే తట్టుకోలేరని కారణం చెప్పి అభిజిత్, రాజశేఖర్ ని నామినేట్ చేశాడు. వాడివేడిగా సాగిన గొడవ ఇంటి సభ్యుల చొరవతో ఆగిపోయింది.

ఇక అభిజిత్ వంతు రావడంతో అవినాష్ తలపై గుడ్డు పగలగొట్టి నామినేట్ చేశాడు. పరోక్షంగా నేను హౌస్ లో ఏమి చేయడం లేదని అన్నావని, అందుకే నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. అలాగే మీ కామెడీ నాకు నచ్చడం లేదు, కామెడీ చేయకండి అని అర్థం వచ్చేలా అభిజిత్ మాట్లాడడం  అవినాష్ కోపానికి కారణం అయ్యింది. నన్ను కామెడీ చేయవద్దు అనడానికి మీరెవరు అన్న అవినాష్, నేను కమెడియన్..కామెడీ చేస్తాను, నేను ఎంటర్టైనర్ అని అన్నాడు. ఆ వ్యాఖ్యలకు అవినాష్ సెటైర్ వేయడం జరిగింది.

EntertainmentNov 3, 2020, 10:16 PM IST

అసలు కథ మొదలైంది..ఆ ఐదుగురిలో ఒకరు వచ్చేవారం అవుట్..!

నామినేషన్స్ ప్రక్రియలో అభిజిత్, అమ్మ రాజశేఖర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చిల్లర కామెడీ అన్న నోయల్ మాటలను సమర్ధించి ఇద్దరు టెక్నిషియన్స్  కడుపుపై కొట్టారని అమ్మ రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎదుటివాళ్లను అనే మీరు మిమ్ముల్ని ఎవరైనా అంటే తట్టుకోలేరని కారణం చెప్పి అభిజిత్ నామినేట్ చేశాడు. వాడివేడిగా సాగిన ఈ కార్యక్రమంలో ఇంటి సభ్యుల చొరవతో ఆగిపోయింది.

• undefined

EntertainmentNov 2, 2020, 11:54 PM IST

అభిజిత్ తలపై గుడ్డు పగలగొట్టిన అవినాష్...నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఇవే

నిన్న ఎపిసోడ్ లో ఎలిమినేషన్ విషయంలో హైడ్రామా నడువగా బిగ్ బాస్ హౌస్ నుండి అడుగు బయటపెట్టబోయిన అమ్మ రాజశేఖర్ చివరి నిమిషంలో ఆగిపోయారు. ఆరోగ్యం సరిగా లేక ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయిన నోయల్ కోరిక మేరకు ఈ వారం ఎవరినీ ఎలిమినేట్ చేయడం లేదని అమ్మ రాజశేఖర్ ని సేవ్ చేయడం జరిగింది.

• undefined

EntertainmentNov 2, 2020, 5:32 PM IST

అందరినీ షాక్ చేస్తూ మోనాల్ ని నామినేట్ చేసిన అఖిల్...గొడవకు దిగిన అభి, రాజశేఖర్..!

నేడు సోమవారం కావడంతో ఎలిమినేషన్స్ నామినేషన్ కార్యక్రమం మొదలైంది. ఇంటి సభ్యులు అసలైన ఆటను కనబరిచే సమయం ఆసన్నమైనది అని బిగ్ బాస్ చెప్పడం కొంత టెన్షన్ కి గురి చేసింది. ఇక నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులు నామినేట్ చేయాలనుకున్న సభ్యుడు తలపై గుడ్డు పగలగొట్టాలని బిగ్ బాస్ చెప్పినట్లు తెలుస్తుంది.

• undefined

EntertainmentNov 1, 2020, 9:28 AM IST

నోయల్ పైకి నవ్వుతూ లోపల అంత ద్వేషం దాచుకున్నాడా?

బిగ్ బాస్ ప్రేక్షకుల సింపథీ, హౌస్ మేట్స్ సపోర్ట్ కోసం నోయల్ కేవలం నటించాడని నిన్నటి ఎపిసోడ్ తో అర్థం అయ్యింది. అందరి గురించి పాజిటివ్ గా చెప్పిన నోయల్ అవినాష్, అమ్మ రాజశేఖర్ లను ఒంటి కాలిపై నిలబెట్టి వాళ్లపై సీరియస్ అలిగేషన్స్ చేశారు. తాను నడవలేక ఇబ్బంది పడుతుంటే దానిని అవినాష్, అమ్మ రాజశేఖర్ ఇమిటేట్ చేస్తూ...ఎగతాళి చేశారని సీరియస్ అయ్యాడు.

నెక్ట్స్ వీక్‌ నామినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు అమ్మ రాజశేఖర్‌ సిద్ధమయ్యాడు. సేఫ్‌ గేమ్‌ కోసం ఊహించని టాస్క్ ని స్వీకరించారు.

EntertainmentOct 27, 2020, 10:55 PM IST

అందరికీ షాక్... అమ్మ రాజశేఖర్ కి డైపర్ మార్చిన అభిజిత్...!

లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా పిల్లలు ఏడ్చిన ప్రతిసారి అన్నం పెట్టాలని, స్కూల్ బెల్ కొట్టినప్పుడు వారిని స్కూల్ కి తీసుకెళ్లాలని, వారికి పాఠాలు చెప్పడంతో పాటు ఎంటర్టైనర్ చేయాలని చెప్పారు. అంతకు మించి వారికి డైఫర్స్ కూడా మార్చాలని చెప్పడంతో ఇంటిలోని సభ్యులు షాక్ కి గురయ్యారు.

• undefined

EntertainmentOct 27, 2020, 12:22 PM IST

అభిజిత్ తో విసిగిపోయానని కన్నీళ్లు పెట్టుకున్న మోనాల్...రంగంలోకి దిగిన అఖిల్

నామినేషన్స్ కోసం జరిగిన ప్రక్రియలో మోనాల్-అభిజిత్-అఖిల్  విషయం తెరపైకి వచ్చింది. అమ్మ రాజశేఖర్ మోనాల్  అభిజిత్ తో మాట్లాడకపోవడానికి పరోక్షంగా అఖిల్ కారణం అన్నట్లు మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం అఖిల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో నేను విసిగిపోయానని మోనాల్ కన్నీరు పెట్టుకోగా.. అభిజిత్ తో మాట్లాడి సార్టవుట్ చేస్తానని అఖిల్ అన్నాడు. దానికి మోనాల్ కూడా ఒకే చెప్పింది.

• undefined

EntertainmentOct 26, 2020, 2:40 PM IST

హీటు పెంచేసిన నామినేషన్స్...అమ్మ రాజశేఖర్, అఖిల్ మధ్య గొడవకి కారణమైన మోనాల్

అమ్మ రాజశేఖర్ చెప్పిన కారణానికి అఖిల్ హర్ట్ అయ్యారు. అభిజిత్ తో  మోనాల్ మాట్లాడాపోతే నాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అభితో మాట్లాడ వద్దని నేను ఎప్పుడూ మోనాల్ కి చెప్పలేదని అన్నాడు. ఈ సంఘటనల వలన మా పేరెంట్స్ కూడా బాధపడుతుంటారని సీరియస్ అయ్యాడు. దానికి ఎవరికి లేరు పేరెంట్స్ అని అమ్మ రాజశేఖర్ కూడా సీరియస్ అయ్యాడు.

• undefined

EntertainmentOct 22, 2020, 7:48 AM IST

లాస్య నా భర్తపై నిందలు వేసింది...అమ్మ రాశేఖర్ భార్య షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ షో ప్రారంభంలో బిగ్ బాస్ ఓ  నిర్వహించారు. ఈ టాస్క్ లో అమ్మ రాజశేఖర్ కి వ్యతిరేకంగా యాంకర్ లాస్య, టీవీ 9 రిపోర్టర్ దేవి నాగవల్లి మాట్లాడారు. ఇక లాస్య అమ్మ రాజశేఖర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన కామెడీ ఓవర్ గా ఉందని. రాజశేఖర్ ప్రవర్తన నచ్చడం లేదని చెప్పి మెడపట్టి బయటికి గెంటింది. వయసులో పెద్దవాడైన అమ్మ రాజశేఖర్ ని ఈ విషయం బాగా బాధ పెట్టింది.