అమేజాన్ ప్రైమ్  

(Search results - 7)
 • Entertainment3, Jul 2020, 4:50 PM

  శకుంతల దేవి ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

  ఇప్పటికే పలు భారీ చిత్రాలను డైరెక్ట్‌గా డిజిటల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న అమేజాన్ ప్రైమ్ శకుంతలా దేవి సినిమాను డిజిటల్‌ రిలీజ్‌ చేయనుంది. కొద్ది రోజులు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో నెలకొన్న సందిగ్థతకు శుభం పలికింది అమెజాన్‌. జూలై 31నుండి శకుంతలా దేవి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తుందని అమెజాన్‌ ప్రైమ్ ప్రకటించింది.

 • Entertainment29, May 2020, 5:27 PM

  జ్యోతిక 'పొన్‌మగల్‌ వందాల్‌' రివ్యూ

  తమిళ చిత్ర ఎగ్జిబిటర్స్‌ అసొసియేషన్‌ అభ్యంతరాలు, వివాదాల మధ్య  జ్యోతిక తాజా చిత్రం ఓటీటిలో రిలీజైంది. సూర్య తన సొంత బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించానని చెప్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి 

 • Ram Pothineni

  Entertainment19, May 2020, 12:41 PM

  రామ్ షాకిచ్చే ట్వీట్...ఎవరిని ఉద్దేసించి?

   రామ్ నటిస్తున్న రెడ్ మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్  క్రియేట్ అయ్యింది. మాస్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ ఫిల్మ్ పై ఎక్కువగానే ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో షూటింగ్ పూర్తి చేసుకున్న రెడ్ ను థియేటర్స్ లో విడుదల చేద్దామనుకున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు. 

 • తేజ: తెలుగులో నువ్వు నేను సినిమాతో సక్సెస్ అందుకోగానే అదే కథను బాలీవుడ్ లో యే దిల్ అని రీమేక్ చేశాడు. తుషార్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

  Entertainment11, May 2020, 11:30 AM

  బోల్డ్ కాన్సెప్టు తో తేజ, వాళ్లకు వీడియో కాల్స్


  ఈ వెబ్ సీరిస్ చాలా బోల్డ్ గా ఉంటూ డ్రామాతో నడవబోతున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా యూత్ కు కనెక్ట్ అయ్యేలా వీటిని డిజైన్ చేస్తున్నారట. లాక్ డౌన్ ఎత్తేయగానే మొదట వెబ్ సీరిస్ షూటింగ్ మొదలు కానుందని చెప్తున్నారు. తేజ..  అమేజాన్ ప్రైమ్ తో మూడు వెబ్ సీరిస్ లకు సైన్ చేసినట్లు సమాచారం. 

 • Entertainment News28, Apr 2020, 2:50 PM

  డైరక్టర్ తేజ ...అమేజాన్ ప్రైమ్ తో ఆ ఒప్పందం?

  ఒకవేళ లాక్ డౌన్ తర్వాత రిలీజ్ చేద్దామంకున్న జనాలు ఎంతవరకు థియోటర్స్ కి వస్తారన్నది గ్యారెంటీ లేదు. దాంతో సౌత్ అండ్ నార్త్ చిత్ర పరిశ్రమ మేకర్స్ దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా సినీపరిశ్రమపైనే కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు. దాంతో కొందరు స్టార్ హీరోలు.. నిర్మాతలు అమెజాన్- నెట్ ఫ్లిక్స్ లాంటి ఓ టి టి ప్లాట్ ఫాం లో తమ రిలీజ్ చేసేయడమే తప్ప ఇంకో దారి లేదని భావిస్తున్నారు

 • నాని 25వ చిత్రం V మార్చ్ 25న రానుంది. నాని గత సినిమాలకంటే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువే. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 50కోట్లవరకు అందుకోగలదని టాక్.

  Entertainment12, Apr 2020, 3:39 PM

  35 కోట్ల ఆఫర్.. నమ్మేటట్లు లేదే

   కొత్త సినిమాలు సైతం ఈ ఓటీటిల్లోకి వచ్చే అవకాసం పరిశీలిస్తున్నారు. చిన్న సినిమాలు అయితే అప్పటిదాకా వడ్డీలు కట్టలేం కాబట్టి వదిలించుకుందాం అని ఓటీటిల్లోకి వదిలేస్తారు. మరి పెద్ద సినిమాల పరిస్దితి ఏమిటి...ఇలా ఆలోచిస్తున్న టైమ్ లో ఓ వార్త ఇండస్ట్రీని, మీడియాని కుదిపేసింది. 

 • TECHNOLOGY17, Jul 2018, 1:14 PM

  అమేజాన్ ప్రైమ్ డే సేల్.. బెస్ట్ డీల్స్ ఇవే..

  ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమేజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. జులై 16న ప్రారంభమైన