అమెరికా  

(Search results - 384)
 • gold

  business20, Jul 2019, 4:50 PM IST

  పసిడి మెరుపులు.. వెండి పైపైకి

  నెలాఖరులో అమెరికా ఫెడ్ రిజర్వు పాలసీ విధానాన్ని వెల్లడించనుండటంతోపాటు మద్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి ధర జిగేల్మంటున్నది.
  పది గ్రాముల బంగారం ధర రూ.280 పెరిగి రూ.36 వేలకు చేరువలో ఉన్నది. కిలో వెండి ధర కూడా మళ్లీ రూ.42 వేల మార్కును దాటింది.

 • paytm mall

  TECHNOLOGY19, Jul 2019, 11:55 AM IST

  పేటీఎం మాల్లో ‘ఈబే` ఎంట్రీ.. ఇంటర్నేషనల్ మార్కెట్ వైపు..


  అమెరికా ఈ- రిటైల్ సంస్థ ‘ఈ-బే’.. డిజిటల్ పేమెంట్స్ సంస్థ ‘పేటీఎం మాల్’లో 5.5 శాతం వాటాలను కొనుగోలు చేసింది. త్వరలో వివిధ దేశాల్లో బిజినెస్ ప్రారంభించడానికి ‘పేటీఎం వరల్డ్ మాల్’ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది పేటీఎం. 

 • Green cards

  NRI18, Jul 2019, 5:12 PM IST

  ప్రతిభ ఉంటే ‘మనకే’ గ్రీన్ కార్డు.. ట్రంప్ న్యూ ఇమ్మిగ్రేంట్ పాలసీ

  హెచ్1- బీ వీసా పట్ల కఠినంగా వ్యవహరించినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు మేలు చేసే నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిభ ఆధారంగా గ్రీన్ కార్డులు ఇచ్చే సంఖ్య పెంచనున్నారు. 54 ఏళ్ల క్రితం నాటి పాలసీ ప్రకారం ప్రతిభావంతులకు 12 శాతం మాత్రమే గ్రీన్ కార్డులు ఇచ్చే వారు. దాన్ని 57 శాతానికి పెంచుతూ గ్రీన్ కార్డు పాలసీని రూపొందిస్తున్నట్లు ట్రంప్ అల్లుడు, ఆయన సలహాదారు జారెడ్ కుష్నర్ తెలిపారు.  

 • huawei

  TECHNOLOGY15, Jul 2019, 10:37 AM IST

  హువావే ‘అమెరికా’ స్టాఫ్ ఇక ఇంటికే!?

  అమెరికా నిషేధం విధించడంతో తన ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘హువావే’. అందులో భాగంగా అమెరికాలోని యూనిట్లు మూసివేసి.. సుమారు 850 మంది అమెరికన్లను ఇంటికి సాగనంపనున్నది. చైనీయులకు మాత్రం సొంత దేశంలో పని చేసే ఆప్షన్లు కల్పిస్తోంది. 

 • business14, Jul 2019, 3:19 PM IST

  క్రిప్టో కరెన్సీపై ట్రంప్ బ్యాన్ బట్ ఆస్ట్రేలియాలో అఫిషియల్

  భారత్, అమెరికాలతో సహా పలు దేశాలు నిషేధం విధించినా కొన్ని దేశాలు క్రిప్టో కరెన్సీ వాడకాన్ని అనుమతినిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో సూపర్ మార్కెట్లలో, బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో బిట్ కాయిన్ల వాడకం కొనసాగుతోంది.

 • TECHNOLOGY14, Jul 2019, 11:12 AM IST

  ప్రైవసీ సెక్యూరిటీ ఉల్లంఘన: ఫేస్‌బుక్‌పై రూ. 34వేల కోట్ల ఫైన్

  ప్రైవసీని ఉల్లంఘిస్తున్న సోషల్ మీడియా వేదిక ‘ఫేస్‌బుక్’ అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) భారీగా జరిమానా విధించింది. 5 బిలియన్ల డాలర్ల జరిమానా విధిస్తూ ఎఫ్ టీసీ చేసిన తీర్మానాన్ని అమెరికా న్యాయశాఖ ఆమోదించాలి. జరిమానా భారీమొత్తమైనా ఫేస్ బుక్ షేర్లు బలపడటం ఆసక్తికర అంశం.

 • ఇదిలా ఉంటే తన ఆరోగ్యం బాగాలేదని నటుడు శివాజీ ఇటీవలనే మీడియాకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. రవిప్రకాష్ నుండి తాను షేర్లు కొనుగోలు చేసినట్టుగా ఆయన ప్రకటించారు.

  Telangana11, Jul 2019, 5:14 PM IST

  అబ్బాయిని అమెరికా పంపాలి...విచారణకు రాలేనన్న శివాజీ

  టీవీ9 వాటాల కోనుగోలు కేసులో జరిగే విచారణఖు తాను హాజరు కాలేనని సినీనటుడు శివాజీ తెలిపారు. తన కుమారుడిని అమెరికా పంపే పనుల్లో ఉన్నందున తాను గురువారం విచారణకు హాజరుకాలేనని సైబరాబాద్ పోలీసులకు శివాజీ ఈమెయిల్ చేశారు.

 • rain

  INTERNATIONAL9, Jul 2019, 1:06 PM IST

  అమెరికాలో కుండపోత వర్షాలు: వైట్‌హౌస్‌లోకి వరద నీరు

  అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు నగరాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు జలమయం కావడంతో కొన్ని ప్రాంతాల్లో కార్లు నీటిలో మునిగిపోయాయి. 

 • nirmala sitaraman

  business9, Jul 2019, 10:25 AM IST

  సంపన్నులపై టాక్స్.. వెహికల్స్ ఉత్పత్తికోత.. రూ.5.61 లక్షల కోట్లు హాంఫట్

  నిర్మలాసీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్ వర్గాలను ఆకర్షించలేదు. సంపన్నులపై పన్ను విధిస్తామనడం సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది. షేర్ల బై బ్యాక్ పైనా నిబంధనల ఆంక్షలు విధించింది. దీనికితోడు అంతర్జాతీయ పరిణామాలు కలిసి వచ్చాయి. సేల్స్ తగ్గిపోవడంతో ఉత్పత్తిలో వాహనాల తయారీ సంస్థలు కోత విధించడం ప్రతికూల పరిణామాలకు దారి తీసింది. ఫలితంగా రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్లో రూ.5.61 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.

 • ENTERTAINMENT8, Jul 2019, 8:27 PM IST

  అమెరికాలో తెలుగు హాస్యనటుడి వెదవ్వేషాలు,జనం కొట్టారు

  కొందరు నటులు తెరపై  వేసే వేషాలు వేరు. తెర వెనక వెదవ్వేషాలు వేరు. మీటూ ఉద్యమం మొదలైనా ఆ బుద్ది కొందరిలో పోవటం లేదు. 

 • dead

  NRI6, Jul 2019, 10:09 PM IST

  జలపాతంలో పడి అమెరికాలో తెలుగు టెక్కీ మృతి

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్నారై నూనె సురేష్ అమెరికాలో ప్రమాదవశాత్తు మరణించారు. కుటుంబం సమేతంగా హాలిడే ట్రిప్ కు వెళ్లి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మరణించాడు.

 • rajamouli

  ENTERTAINMENT6, Jul 2019, 2:02 PM IST

  రాజమౌళి అమెరికా ప్రయాణం అందుకేనా..?

  దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల 'RRR' సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి అమెరికా వెళ్లారు. 

 • రాజమౌళి - కీరవాణి: దర్శకధీరుడుఎలాంటి సినిమా చేసినా మొదటి నుంచి తన అన్నయ్యతోనే మ్యూజిక్ చేయించుకుంటున్నాడు. ఇద్దరి ఆలోచనలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. బాండింగ్ స్ట్రాంగ్ గా ఉండడంతో జక్కన్న పెద్దన్నను వదలడం లేదు.

  ENTERTAINMENT4, Jul 2019, 11:13 AM IST

  అమెరికాలో జక్కన్న.. తానా సభల కోసం కాదట!

  సోషల్ మీడియాలో ఎవరు ఊహించని విధంగా దర్శకుడు రాజమౌళి ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. అమెరికాలో జరుగుతున్న తానా సభల కోసం తాను రాలేదని, నేను వస్తానని ఎవరు కూడా ఆశలు పెట్టుకోవద్దని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ట్వీట్ వైరల్ గా మారింది. 

 • arrested

  NRI3, Jul 2019, 2:00 PM IST

  అమెరికాలో భార్యను చంపిన ఇండియన్ డ్రైవర్.. అరెస్ట్

  అమెరికాలో భార్య, ముగ్గురు ఇతర కుటుంబసభ్యులను అతి దారుణంగా హత్య చేసిన ఇండియన్ ట్రక్కు డ్రైవర్ ని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. 

 • కేసులో మరో నిందితుడు శివాజీకి సైతం సీఆర్పీసీ 41 కింద నోటీసులు జారీచేసే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ మధ్య షేర్ల కొనుగోలు ఒప్పందం నకిలీదని నిరూపించే కొన్ని ఆధారాలను సేకరించిన సైబర్‌క్రైం పోలీసులు మరిన్ని సాంకేతిక ఆధారాల కోసం శోధిస్తున్నారు

  Telangana3, Jul 2019, 10:42 AM IST

  అమెరికాకు పారిపోతుండగా శివాజీ పట్టివేత: పాస్ పోర్టు సీజ్

  టీవీ9 వాటాల వ్యవహారంలో హీరో శివాజీకి సైబరాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. బుధవారం శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఆయను పోలీసులు అరెస్ట్ చేసి.. సైబరాబాద్ పీఎస్‌కు తరలించారు.