అమెరికా అధ్యక్ష ఎన్నికలు
(Search results - 19)INTERNATIONALNov 8, 2020, 5:49 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: ట్రంప్ ఓటమిలో పెన్సిల్వేనియా కీలకం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించడంలో పెన్సిల్వేనియా రాష్ట్రం కీలక పాత్ర పోషించింది. ట్రంప్ ఓటమికి కూడ ఈ రాష్ట్రమే కీలకంగా మారింది.ట్రంప్ నోటి దురుసు తనం కూడ ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
INTERNATIONALNov 8, 2020, 4:08 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: ఓటమికి ముందు ట్రంప్ ఏం చేశాడో తెలుసా?
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. అప్పటికే బైడెన్ కంటే వెనుబడిన ట్రంప్.... కీలక రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు సమయంలో ఫలితాలను పట్టించుకోకుండా గోల్ప్ మైదానంలో గడిపాడు.
INTERNATIONALNov 8, 2020, 11:55 AM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: వైట్హౌస్కి ట్రంప్ రెండోసారి దూరం కావడానికి కారణాలివీ....
నాలుగేళ్లుగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు ఆయనను అధ్యక్ష పీఠానికి దూరం చేశాయి. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తీసుకొన్న నిర్ణయాల్లో ఎక్కువగా వివాదాస్పద నిర్ణయాలే ఎక్కువగా ఉన్నాయి.
INTERNATIONALNov 8, 2020, 7:42 AM IST
ఇకపై సరికొత్త పాలన... ట్రంప్ సహకరించాలి: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్
అమెరికన్లు తమ భవిష్యత్ కోసం తనకు ఓటేశారని...వారు నాపై వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన జో బైడెన్ అన్నారు.
INTERNATIONALNov 7, 2020, 10:11 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ట్రంప్ ఆశలు గల్లంతు... జో బైడెన్ ఘన విజయం
గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ ఘన విజయం సాధించారు.
INTERNATIONALNov 6, 2020, 5:01 PM IST
నువ్వూ కూడ అధ్యక్షురాలివి కావొచ్చు: మేన కోడలితో కమలా హరీస్
ఎన్నికల కౌంటింగ్ సాగుతున్న సమయంలో తీరిక సమయంలో మేనకోడలితో కమలా హరీస్ సంభాషించారు. మేనకోడలిని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని మాట్లాడారు. నాలుగేళ్ల అమరా అజాగు తనకు అధ్యక్షురాలు కావాలని ఉందని కమలా హరీస్ తో చెప్పారు.
INTERNATIONALNov 6, 2020, 2:35 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: 120 ఏళ్లలో రికార్డ్ స్థాయి ఓటింగ్
2020 అధ్యక్ష ఎన్నికల్లో 120 ఏళ్లలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైందని యూఎస్ ఎలక్షన్ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ మైఖేల్ పి మెక్ డొనాల్డ్ చెప్పారు.
INTERNATIONALNov 5, 2020, 2:25 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: చరిత్ర సృష్టించిన రిచీ టోరెన్
తన సమీప ప్రత్యర్ధి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి పాట్రిక్ డెలిసెస్ పై ఆయన విజయం సాధించాడు.అమెరికా పార్లమెంట్ కు ఎన్నిక కావడంపై టోరెన్ హర్షం వ్యక్తం చేశాడు. ఇవాళ్టి నుండి కొత్త శకం ప్రారంభమైందని చెప్పారు
INTERNATIONALNov 5, 2020, 1:56 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: అగ్ర రాజ్యంలో నిరసనలు, భయంలో ప్రజలు
వాషింగ్టన్, డెన్వర్, పోర్ట్ ల్యాండ్, లాస్ ఏంజిల్స్ నగరాల్లో బుధవారం నాడు సాయంత్రం నిరసనకారులు గుమికూడారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఎన్నికలకు ముందు సుమారు డజనుకు పైగా రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ ట్రూప్ పహరాకాస్తున్నాయి.
INTERNATIONALNov 5, 2020, 12:14 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: ఏ రాష్ట్రంలో ఎవరికి మొగ్గు
ప్రస్తుతం ఉన్న ఎన్నికల ఫలితాల ఆధారంగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కంటే అధిక్యంలో ఉన్నాడు. బైడెన్ కు 264 ,ట్రంప్న కు 214 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి. విజయానికి ఆరు ఎలక్టోరల్ ఓట్ల దూరంలో బైడెన్ ఉన్నాడు.INTERNATIONALNov 5, 2020, 11:10 AM IST
అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన భారత సంతతి అమెరికన్లు: ప్రతినిధుల సభకు ఎంపికైన నలుగురు
డాక్టర్ అమీబేరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తిలు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తరపున పోటీ పడి విజయం సాధించారు.అమెరికా మీడియా కథనం ప్రకారంగా బేరా 61 శాతం, జయపాల్ 84 శాతం, రో ఖన్నా 74.1 శాతం, రాజా కృష్ణమూర్తి 71.1 శాతం ఓట్లతో విజయం సాధించారు.
INTERNATIONALNov 4, 2020, 1:48 PM IST
విశ్వాసం ఉంచండి: గెలుపుపై బైడెన్ ధీమా
ఈ ఎన్నికల్లో విజయం సాధించే బాటలో ఉన్నామన్నారు.తన స్వంత నగరమైన డెలావేర్లోని విల్మింగ్టన్ లో మీడియాతో పాటు తన మద్దతుదారులతో బుధవారంనాడు ఉదయం ఆయన మాట్లాడారు. ప్రతి ఓటును లెక్కించేవరకు ఇది ముగియదన్నారు.INTERNATIONALNov 4, 2020, 10:59 AM IST
భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి: మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నిక
కృష్ణమూర్తి తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు. 2016లో ఆయన తొలిసారిగా అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.అమీబేరా కాలిఫోర్నియా నుండి వరుసగా ఐదోసారి ఎన్నికయ్యారు. రో ఖన్నా కాలిఫోర్నియా నుండి మూడుసార్లు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
INTERNATIONALNov 3, 2020, 11:05 AM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు: బైడెన్ ఆధిక్యాన్ని తగ్గించిన ట్రంప్
అమెరికా ఎన్నికల ప్రచారంలో తొలి నుండి జోబైడెన్ ఆధిక్యంలో ఉన్నట్టుగా పలు సర్వేలు తేల్చాయి,. అయితే బైడెన్ ఆధిక్యాన్ని ట్రంప్ తగ్గించగలిగాడు. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది జో ఆధిపత్యాన్ని తగ్గించాడు.ఈ మేరకు సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.
INTERNATIONALOct 23, 2020, 2:15 PM IST
మురికి దేశం అంటూ.. ఇండియాపై నోరు పారేసుకున్న ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై మరోసారి నోరు పారేసుకున్నాడు.