అమెజాన్‌  

(Search results - 56)
 • Cricket8, Aug 2020, 1:50 PM

  వివో అవుట్: ఐపీఎల్ స్పాన్సర్షిప్ కోసం పోటీ పడుతున్న కంపెనీలు ఇవే...

  ఇండియన్‌ ప్రీమి యర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌కు వివో అధికారికంగా దూరమవడంతో బీసీసీఐ మరో స్పాన్సర్‌ కోసం త్వరలోనే టెండ ర్లను పిలవనుంది. ఈ నేపథ్యంలో బైజూస్‌, జియో, అమెజాన్‌, అన్‌అకాడమీ, డ్రీమ్‌ 11, మైసర్కిల్‌ 11 తదితర కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. 

 • business23, Jul 2020, 6:28 PM

  జియోమార్ట్‌లో వాటా కొనుగోలుకు అమెజాన్‌ చర్చలు..?

  టెలివిజన్ చానల్, సోషల్ మీడియాలో వచ్చిన ట్వీట్ల ప్రకారం జియోమార్ట్ కోసం రిలయన్స్ రిటైల్ లో వాటాను కొనుగోలుకు వ్యూహాత్మక  చర్చలు చేసేందుకు  అమెజాన్  చూస్తోందని వెల్ల్దించింది.

 • बता दें कि बेजोस का यह पहला आलीशान घर नहीं है। इससे पहले लॉस एंजिलिस इलाके में ही उन्होंने अपनी पूर्व पत्नी मैकेंजी बेजोस के साथ बेवरले हिल्स में ही एक बंगला खरीदा था। उन्होंने पिछले साल न्यूयॉर्क में भी 554 करोड़ रुपए में 12 बेडरूम का घर खरीदा था।

  Tech News22, Jul 2020, 12:47 PM

  మండే మానియా.. ఒక్కరోజే లక్ష కోట్లు పెరిగిన అమెజాన్ సి‌ఈ‌ఓ సంపద..

  బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం డిసెంబర్ 2018 నుండి అత్యధికంగా వినియోగదారులలో ఆన్‌లైన్ షాపింగ్ పట్ల ఇంట్రెస్ట్ పెరిగిన తరువాత ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ షేర్ల విలువ అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లలో 7.9% పెరిగింది.

 • <p>telangana rtc</p>

  Telangana22, Jul 2020, 11:46 AM

  పార్శిల్, కార్గో సర్వీసుల సక్సెస్: అమెజాన్‌తో చర్చలకు తెలంగాణ ఆర్టీసీ సిద్దం

  బస్సుల్లో ప్రయాణం చేయడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ఎక్కువగా స్వంత వాహనాలు ఉపయోగిస్తున్నారు.
   

 • Tech News7, Jul 2020, 11:29 AM

  విదేశీ ఈ-కామర్స్‌ సంస్థలకు బ్రేక్: స్థానిక స్టార్టప్‌లకు ఇక పెద్దపీట..

  ఇప్పటికే చైనా యాప్స్‌ను నిషేధించి స్థానిక యాప్స్ వినియోగానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న కేంద్రం.. ఈ-కామర్స్‌ రంగంలోనూ అదే ఒరవడి నెలకొల్పనున్నది. ఇందుకోసం రెగ్యులేటర్‌‌ను కూడా నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. సమాచార నిబంధనలు మరింత కఠినం చేయనున్నది.  
   

 • Entertainment3, Jul 2020, 4:50 PM

  శకుంతల దేవి ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

  ఇప్పటికే పలు భారీ చిత్రాలను డైరెక్ట్‌గా డిజిటల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న అమేజాన్ ప్రైమ్ శకుంతలా దేవి సినిమాను డిజిటల్‌ రిలీజ్‌ చేయనుంది. కొద్ది రోజులు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో నెలకొన్న సందిగ్థతకు శుభం పలికింది అమెజాన్‌. జూలై 31నుండి శకుంతలా దేవి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తుందని అమెజాన్‌ ప్రైమ్ ప్రకటించింది.

 • Tech News1, Jul 2020, 5:52 PM

  అమెజాన్‌తో బాలీవుడ్ హాట్ బ్యూటీ భారీ డీల్...

   ప్రియాంక చోప్రా  అమెజాన్‌ మల్టీ మిలియన్ డాలర్లతో రెండు సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రియాంకా చోప్రాకు ఈ ఒప్పందం మొట్టమొదటి టెలివిజన్ డీల్ కావటం విశేషం. దీనికి సంబంధించి ప్రియాంకా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఒప్పందం ద్వారా, ప్రపంచ టెలివిజన్‌కు మరింత దక్షిణాసియా ప్రాతినిధ్యం తీసుకురావాలని నటి లక్ష్యంగా పెట్టుకుంది.

 • <p>Amazon</p>

  Tech News27, Jun 2020, 11:32 AM

  అమెజాన్‌ పేలో సరికొత్త ఫీచర్.. ఇక పేమెంట్లు మరింత సులభంగా!

  ప్రముఖ ఈ-కామర్స్ వ్యాపార సంస్థ అమెజాన్​ మరో అడుగు ముందుకేసింది. ఈ సంస్థ ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ అమెజాన్‌ పే భారత్‌లో 'స్మార్ట్‌ స్టోర్స్‌' వసతిని ప్రారంభించింది. స్థానిక దుకాణాలలో సౌకర్యంగా, సురక్షితంగా కొనుగోళ్లలకు ఈ స్మార్ట్​ స్టోర్స్​ ఉపయోగపడతాయని అమెజాన్ పే సంస్థ సీఈఓ మహేంద్ర నెరూర్కర్​ తెలిపారు.
   

 • Entertainment25, Jun 2020, 4:12 PM

  `బ్రీత్‌` నుంచి మరో క్యారెక్టర్‌.. సరికొత్తగా కబీర్‌ సావంత్‌

  అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో అందుబాటులోకి రానున్న బ్రీత్‌ : ఇన్‌ టు ద షాడోస్‌ లో అమిత్‌ సాద్‌ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్‌. తొలి భాగంలోని తన పాత్రకు కొనసాగింపు ఈ సిరీస్‌లో ఇన్స్‌పెక్టర్‌ కబీర్‌ సావంత్‌ గానే కనిపించనున్నాడు అమిత్‌. అయితే తాజా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అమిత్‌ జైల్‌లో ఉన్నట్టుగా ఉండటంతో బ్రీత్‌ పై మరింత హైప్‌ క్రియేట్‌ అవుతోంది.

 • এয়ারটেল এর নতুন আন্তর্জাতিক রোমিং পরিষেবা, রয়েছে একগুচ্ছ নতুন নতুন সুবিধা

  Tech News4, Jun 2020, 5:49 PM

  టెలికాం రంగంలో మరో సంచలనం...ఎయిర్‌టెల్‌తో అమెజాన్‌ జోడీ..?

  భారతి ఎయిర్‌టెల్‌లో ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా అమెజాన్ సుమారు 5% వాటాను కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం భారతి ఏయిర్‌టెల్‌ దేశంలో రూ. 30కోట్ల వినియోగదారులతో మూడో అతిపెద్ద టెలికాం సంస్థగా పేరొందింది. 

 • Opinion3, Jun 2020, 1:29 PM

  సీ(స్క్రీ)న్ మారింది: మొన్న సింగల్ స్క్రీన్స్, నిన్న మల్టీప్లెక్సులు, నేడు ఓటిటి

  కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు వినోదం కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అలాంటి వారికి ఓటీటీ ఫస్ట్ ఛాయిస్‌ అయ్యింది. సినిమాలకు ఏ మాత్రం తగ్గని క్వాలిటీలో అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ ఫ్లిక్స్ లాంటి సంస్థలు మల్టీ లాంగ్వేజెస్‌లో వెబ్‌ సిరీస్‌లను రూపొందిస్తున్నారు.

 • Coronavirus India23, Apr 2020, 10:31 AM

  అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌‌కు షాక్... వాట్సాప్ ద్వారా నిత్యవసరాల డెలివరీ...

  ఈ-కామర్స్ దిగ్గజాలుగా పేరొందిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌‌కు రిలయన్స్ జియో మార్ట్ షాకివ్వనున్నది. వాట్సాప్ ద్వారా జియో మార్ట్ లావాదేవీలు సాగుతాయి. ఇప్పటికే జియోఫోన్లలో వాట్సాప్  ఇన్‌స్టెంట్ మెసేజ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. 
   

 • business31, Mar 2020, 10:11 AM

  కొన్ని సిటీల్లో అమెజాన్ సేవలు షురూ: ఈ-రిటైలర్లకు రూ.7500 కోట్ల లాస్

   

  హైదరాబాద్‌, బెంగళూరు, నోయిడా, గురుగ్రామ్‌, కోల్‌కతా, అహ్మదాబాద్‌, ముంబై నగరాల్లో తమ కార్యకలాపాలను పునఃప్రారంభిస్తున్నట్లు అమెజాన్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు అవసరమైన కొన్ని నిత్యావసరాలు, వైద్యసంబంధిత పరికరాలు, ఔషధాలు మాత్రం అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

   

 • Tech News18, Mar 2020, 11:33 AM

  అమెరికాలోనే అమెజాన్‌ లక్ష ఉద్యోగాలు!

  కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ స్వీయ నిర్బంధం విధించుకుంటున్నాయి. సమాజంలో కదలికలకు దూరంగా, భేటీలకూ దూరంగా ఇళ్లకే ప్రజలు పరిమితం అవుతున్నారు. షాపింగ్ మాల్స్, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను మూసివేయడంతో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడుతోంది. ఫలితంగా ఆన్‌లైన్‌లో నిత్యావసర కొనుగోళ్లకు ఈ-రిటైల్ సంస్థలకు చేసిన ఆర్డర్లు సకాలంలో డెలివరీ కావడం లేదు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోనే లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని అమెజాన్ ప్రకటించింది. మిగతా ఈ-రిటైల్ సంస్థలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. 

 • Amazon

  Technology27, Feb 2020, 2:56 PM

  అమెజాన్‌ ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌, భారీ తగ్గింపు

  ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ ఫోన్ అసలు ధర రూ.55,990కాగా, రూ.  32,990లకు విక్రయిస్తున్నారు. వన్‌ప్లస్ 7 ప్రో 8 జీబీ, 256 జీబీ ఫోన్ అసలు ధర కంటే రూ.10 వేలు తగ్గించి రూ.42,999లకే విక్రయిస్తున్నారు. దీని అసలు ధర  52,999గా నిర్ణయించారు.