అమెజాన్  

(Search results - 235)
 • Entertainment3, Jul 2020, 4:50 PM

  శకుంతల దేవి ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

  ఇప్పటికే పలు భారీ చిత్రాలను డైరెక్ట్‌గా డిజిటల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న అమేజాన్ ప్రైమ్ శకుంతలా దేవి సినిమాను డిజిటల్‌ రిలీజ్‌ చేయనుంది. కొద్ది రోజులు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో నెలకొన్న సందిగ్థతకు శుభం పలికింది అమెజాన్‌. జూలై 31నుండి శకుంతలా దేవి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తుందని అమెజాన్‌ ప్రైమ్ ప్రకటించింది.

 • Tech News1, Jul 2020, 5:52 PM

  అమెజాన్‌తో బాలీవుడ్ హాట్ బ్యూటీ భారీ డీల్...

   ప్రియాంక చోప్రా  అమెజాన్‌ మల్టీ మిలియన్ డాలర్లతో రెండు సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రియాంకా చోప్రాకు ఈ ఒప్పందం మొట్టమొదటి టెలివిజన్ డీల్ కావటం విశేషం. దీనికి సంబంధించి ప్రియాంకా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఒప్పందం ద్వారా, ప్రపంచ టెలివిజన్‌కు మరింత దక్షిణాసియా ప్రాతినిధ్యం తీసుకురావాలని నటి లక్ష్యంగా పెట్టుకుంది.

 • Amazon

  Tech News1, Jul 2020, 11:49 AM

  కిరాణా సరుకుల కోసం అమెజాన్ కొత్త సేవలు.. ఎలా ఆర్డర్ చేయాలంటే..?

  ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్ ప్యాంట్రీ’ సేవలు దేశంలోని 300కి పైగా నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. 2016లో హైదరాబాద్ నగరంలో తొలుత ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ సేవలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. 
   

 • Amazon

  Tech News29, Jun 2020, 6:56 PM

  అమెజాన్ ఉద్యోగుల సమ్మె.. ప‌ట్టించుకోవ‌డం లేదంటు ఆందోళ‌న..

   జర్మనీలోని ఆరు అమెజాన్  సైట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికుల భ‌ద్ర‌త‌, హ‌క్కుల‌పై నిరసనగా నేడు సమ్మె దిగారు. 'గుడ్  అండ్ హేల్తి  వర్క్' అనే నినాదంతో ఈ సమ్మే  కనీసం 48 గంటలుపాటు కొన‌సాగుతుంద‌ని ఉద్యోగ సంఘం ప్ర‌తినిధి ఓర్హాన్ అక్మాన్ తెలిపారు. 

 • amazon jobs in it jobs

  Tech News29, Jun 2020, 12:53 PM

  అమెజాన్ లో 20వేల ఉద్యోగాలు.. వారికి పర్మనెంట్ ఉద్యోగిగా అవకాశం..

  రాబోయే ఆరు నెలల్లో కస్టమర్ల రద్దీ, ఊహించిన డిమాండ్‌కు అనుగుణంగా కొత్త టెంపరరీ నియమకాలు చేసుకుంటున్నట్లు చెప్పింది. హైదరాబాద్, పూణే, కోయంబత్తూర్, నోయిడా, కోల్‌కతా, జైపూర్, చండీగ, మంగళూరు, ఇండోర్, భోపాల్, లక్నో నగరాల్లో ఈ నియమకాలు ఉంటాయని అమెజాన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 

 • <p>ELON MUSK </p>

  Automobile28, Jun 2020, 12:37 PM

  జెఫ్ బెజోస్ ఓ కాపీ క్యాట్​: టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​ వెటకారం

  తాజాగా వీరిద్దరి మధ్య విభేధాలు బహిర్గతమయ్యాయి. అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్​పై ఎలాన్​ మస్క్ ట్విట్టర్​ వేదికగా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ స్వీయ నియంత్రణ కార్ల కంపెనీని బెజోస్ కొనుగోలు చేయాలనుకోవడం ఈ వివాదానికి హేతువుగా మారింది. 

 • Entertainment27, Jun 2020, 7:05 PM

  పవర్‌ స్టార్‌ నిర్మాతగా `ఫ్యామిలీ ప్యాక్‌`

  పునీత్ రాజ్ కుమార్ సమర్పణలో అశ్వినీ పునీత్ రాజ్ కుమార్, లిఖిత్ శెట్టి కలిసి నిర్మిస్తున్న ఫ్యామిలీ ప్యాక్‌ మూవీని ఎస్. అర్జున్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. పునీత్ రాజ్ కుమార్ నిర్మించిన ఇంకో సినిమా `లా` డైరెక్ట్ గా అమెజాన్ లో జూలై 17న రిలీజ్ కాబోతుంది.

 • Tech News27, Jun 2020, 1:04 PM

  స్మార్ట్‌ఫోన్ కంటే సన్నగా వన్‌ప్లస్ కొత్త టీవీలు..

  స్మార్ట్ అండ్ స్లిమ్ టీవీలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘వన్ ప్లస్’ వీటిని వచ్చేనెల రెండో తేదీన ఆవిష్కరిస్తోంది. అమెజాన్ సంస్థ నుంచి ప్రీ బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. 
   

 • <p>Amazon</p>

  Tech News27, Jun 2020, 11:32 AM

  అమెజాన్‌ పేలో సరికొత్త ఫీచర్.. ఇక పేమెంట్లు మరింత సులభంగా!

  ప్రముఖ ఈ-కామర్స్ వ్యాపార సంస్థ అమెజాన్​ మరో అడుగు ముందుకేసింది. ఈ సంస్థ ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ అమెజాన్‌ పే భారత్‌లో 'స్మార్ట్‌ స్టోర్స్‌' వసతిని ప్రారంభించింది. స్థానిక దుకాణాలలో సౌకర్యంగా, సురక్షితంగా కొనుగోళ్లలకు ఈ స్మార్ట్​ స్టోర్స్​ ఉపయోగపడతాయని అమెజాన్ పే సంస్థ సీఈఓ మహేంద్ర నెరూర్కర్​ తెలిపారు.
   

 • Tech News26, Jun 2020, 11:13 AM

  వాట్సాప్ పేమెంట్స్‌పై బ్యాన్..మనదేశానికి ఎంతవరకు సేఫ్?!

  బ్రెజిల్ సెంట్రల్ బ్యాంక్ నిషేధించిన తర్వాత భారతదేశంలో వాట్సాప్ పేమెంట్స్ వ్యవస్థను అనుమతించడం ఏ మేరకు సబబన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే వంటి సంస్థలు పేమెంట్స్ సేవలందిస్తున్నాయ.
   

 • Entertainment25, Jun 2020, 4:12 PM

  `బ్రీత్‌` నుంచి మరో క్యారెక్టర్‌.. సరికొత్తగా కబీర్‌ సావంత్‌

  అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో అందుబాటులోకి రానున్న బ్రీత్‌ : ఇన్‌ టు ద షాడోస్‌ లో అమిత్‌ సాద్‌ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్‌. తొలి భాగంలోని తన పాత్రకు కొనసాగింపు ఈ సిరీస్‌లో ఇన్స్‌పెక్టర్‌ కబీర్‌ సావంత్‌ గానే కనిపించనున్నాడు అమిత్‌. అయితే తాజా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అమిత్‌ జైల్‌లో ఉన్నట్టుగా ఉండటంతో బ్రీత్‌ పై మరింత హైప్‌ క్రియేట్‌ అవుతోంది.

 • ಯಶ್‌ ಕುಟುಂಬ ಮೋದಿ ನೀಡಿದ ಚಪ್ಪಾಳೆ ಹಾಗೂ ಜೋತಿ ಬೆಳಗುವ ಕೆರೆ ಸಾಥ್‌ ನೀಡಿದ್ದಾರೆ.

  Entertainment24, Jun 2020, 4:53 PM

  'కేజీఎఫ్‌' తెలుగు ఫ్యాన్స్ కు శుభవార్త

  కన్నడ చిత్రం, కెజిఎఫ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం విడుదల చేసిన అన్ని భాషలలో బ్లాక్ బస్టర్. ఆ సినిమా 2019 డిసెంబర్ లో విడుదలయ్యింది. రిలీజి అయ్యి ఇంత కాలమైనా ఆ సినిమా నిర్మాతలు తెలుగు వెర్షన్  శాటిలైట్ రైట్స్ ను ఇప్పటి వరకు అమ్మలేదు.

 • NATIONAL20, Jun 2020, 3:24 PM

  ఇక అమెజాన్ లో మద్యం హోమ్ డెలివరీ!

  అమెజాన్ తో పాటుగా బిగ్ బాస్కెట్ కి కూడా ఆన్ లైన్ లో మద్యాన్ని డెలివరీ చేసే అనుమతులు లభించాయి. 

 • <p>Penguin review</p>

  Entertainment19, Jun 2020, 12:23 PM

  కీర్తి సురేష్ 'పెంగ్విన్‌' రివ్యూ

  ఓ సైకో… కిడ్నాప్ డ్రామా.. వాడ్ని ప‌ట్టుకోవ‌డానికి హీరో లేదా హీరోయిన్  సాస‌సాలు చేయ‌డం ఇవ‌న్నీ రొటీన్ ఎలిమెంట్సే. కాక‌పోతే.. సైకోని ఎలా ప‌ట్టుకున్నారన్న‌దే.. ప్ర‌తీ క‌థ‌లోనూ సేల‌బుల్ పాయింట్‌. ఈ క‌థ‌లో చిక్కుముడులు చాలా ఉన్నాయి. వాటిని ఎంత తెలివిగా సాల్వ్ చేశాడ‌న్న‌దే ఆస‌క్తిక‌రం. 

 • Tech News13, Jun 2020, 11:44 AM

  జియో అమేజింగ్ ఆఫర్.. ఏడాది పాటు అమెజాన్ ప్రైం ప్రీ..

  సంచలనాల టెలికం ఆపరేటర్ జియో తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ముందుకు తీసుకొచ్చింది. గోల్డ్, ఆ పై ప్లాన్ల వినియోగ దారులకు రూ. 999ల అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది.