అమృత

(Search results - 178)

Amrutham Dhvitheeyam Lockdown Special Trailer

Video Icon

Entertainment25, May 2020, 1:04 PM

ఒరేయ్ ఆంజనేయులు తెగ ఆయాసపడిపోకు చాలు.. మళ్లీ వినడానికి రెడీగా ఉండండి...

ఆరోగ్యకరమైన హాస్యంతో అందర్నీ ఆకట్టుకున్న అమృతం సీరియల్ అమృతం ద్వితీయంగా మళ్లీ రాబోతుంది.

Amrutham Dhvitheeyam

Entertainment25, May 2020, 8:40 AM

లాక్‌డౌన్‌ లో ‘అమృతం’, అంజి ఏం చేస్తున్నారబ్బా?

‘ఒరేయ్ ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు’.. అంటూ పాట మొదలైందంటే ప్రేక్షకులు జనం టీవీలకు అతుక్కుపోయేవారు. ఆంజనేయులు (గుండుహనుమంతరావు) ఐడియాలు, అమృత రావు అమాయకత్వం, అప్పాజీ పెనాల్టీలు, సర్వం అవవ గోలలు చూస్తే పొట్ట చెక్కలయ్యేది. ఆ రోజులు అయ్యిపోయాయి అనుకున్నారు. కానీ అమృతానికి మరణమేంటి అని మళ్లీ మన ముందుకు వచ్చిందీ టీమ్. లాక్‌డౌన్‌ టైమ్ లోనూ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందించే భాగంగా ఓటీటీలో అగ్రగామి సంస్థ ‘జీ 5’ ముందుంటోంది. అందులో భాగంగా తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్న ‘అమృతం ద్వితీయం’ నుండి రెండు లాక్‌డౌన్‌ స్పెషల్‌ ఎపిసోడ్స్‌ను మే 27న ‘జీ 5’లో విడుదల చేయనున్నారు.

• undefined

NATIONAL20, May 2020, 2:12 PM

ఆలయంలో మహిళలపై అత్యాచారం, పూజారి అరెస్ట్

అమృత్‌సర్ లోపోక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామ్ తీర్థ్ కాంప్లెక్స్‌లో ఉన్న గురు జ్ఞాన్‌నాథ్ ఆశ్రమ వాల్మీకి తీర్థ్‌కు చెందిన ప్రధాన పూజారి తమను నిర్బంధించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఇద్దరు మహిళలు ఆ రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

hebah patel

Entertainment News15, May 2020, 1:47 PM

'డించాక్' అంటూ రెచ్చిపోయిన హెబ్బా పటేల్.. రామ్ తో కలసి ఎనర్జిటిక్ స్టెప్పులు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం రెడ్. తమిళంలో ఘనవిజయం సాధించిన తడం చిత్రానికి ఇది తెలుగు రీమేక్. నివేత పేతురాజ్, అమృత అయ్యర్, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

• mob attack

NATIONAL13, May 2020, 1:48 PM

కన్న కూతురిపై దాడి చేయించి, దుస్తులు చింపేసి...

కరోనా లాక్ డౌన్ తో వాళ్లు తమ ఇంటికి వెళ్లలేకపోయారు.అమృత తండ్రి భైరప్ప తన పొలంలో మట్టిని తవ్వించి వేరే వారికి విక్రయించడం జరిగింది.  ఈ విషయమై అమృత తండ్రిని ప్రశ్నించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

amrutharamam

Entertainment29, Apr 2020, 2:28 PM

`అమృతారామ‌మ్‌` మూవీ రివ్యూ

అమృతారామం అనే టైటిల్ తో వచ్చిన ఈ  చిత్రం జీ5 ద్వారా ఈరోజు మన ముందుకు వచ్చింది.  అయితే ఈ సినిమాకు కేవలం డైరక్ట్ ఆన్ లైన్ లో రిలీజ్ చేయటమే ప్రత్యేకత తప్పించి, ఇంకేమైనా ఉందా...థియోటర్ లో రిలీజ్ అయితే ఏమన్నా కలిసొచ్చేదా లేక ఆన్ లైన్ లో రిలీజ్ చేయటమే ఈ సినిమాకు మంచిదైందా...సురేష్ బాబు వంటి స్టార్ ప్రొడ్యూసర్ ఈ సినిమాని రిలీజ్ చేయటానికి పూనుకోవటానికి ఉన్న స్పెషల్ కంటెంట్ ఏమిటో రివ్యూలో చూద్దాం.

Amrutharamam

Entertainment24, Apr 2020, 7:15 PM

డైరక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఫస్ట్ తెలుగు సినిమా

వందకు వంద శాతం ప‌క్కా తెలుగు కంటెంట్‌ను తెలుగు ప్రేక్ష‌కులకు అందించటానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకోసం తెలుగు సినిమాల రైట్స్ తీసుకుంటున్నాయి.  రిలీజ్ కాని కొత్త సినిమాల రైట్స్ సైతం సొంతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వడ్డీల భారంతో చాలా మంది నిర్మాతలు అందుకు మొదట ఊగినా..హీరోలకు అది ఇంట్రస్ట్ లేకపోవటంతో వెనక్కి తగ్గారు. కాని

• undefined

Entertainment News24, Apr 2020, 5:57 PM

ఇండస్ట్రీలో బాగున్నారా.. అంటే వస్తావా అని అడిగారు: నటి రాగిణి

తెలుగులో అమృతం, నాన్న, అగ్నిసాక్షి లాంటి సూపర్‌ హిట్ సీరియల్స్‌లో నటించిన రాగిణి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె పలు సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటించింది. తాజాగా ఈ నటి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది.ప్రస్తుతం పెద్దగా తెర మీద కనిపించిన ఈమె ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది.

• undefined

Entertainment News7, Apr 2020, 12:05 PM

తొలి పాటతోనే ప్రదీప్ రికార్డ్‌.. 100 మిలియన్లు దాటిన వ్యూస్‌

అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వంలో, 'నీలి నీలి ఆకాశం' పాటతో స‌హా సినిమాలోని అన్ని పాట‌ల‌నూ చంద్రబోస్ రాశారు. ప్ర‌దీప్ మాచిరాజు, అమృతా అయ్య‌ర్‌పై చిత్రీక‌రించిన‌ 'నీలి నీలి ఆకాశం' పాట 100 మిలియ‌న్ వ్యూస్ దాట‌డంతో చిత్ర యూనిట్ ఖుషీ అవుతున్నారు. చిన్న సినిమాలోని ఓ పాటకు ఈ స్థాయిలో వ్యూస్ రావటం అరుదైన ఫీట్‌ అని భావిస్తున్నారు.

• bridge

NATIONAL6, Apr 2020, 5:51 PM

190 ఏళ్ల నాటి అమృతాంజన్ బ్రిడ్జ్ కూల్చివేత.. లాక్‌డౌన్ వల్లే ఇది సాధ్యం

మహారాష్ట్రలో 187 ఏళ్ల నాటి చారిత్రక అమృతాంజన్ వంతెనను అధికారులు సోమవారం కూల్చివేశారు. ముంబై- పూణేలను కలుపుతూ నిర్మించిన ఈ రోడ్డులో లోనావాలా సమీపంలో నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరడంతో కూల్చివేయాలని నిర్ణయించారు

• undefined

Spiritual29, Mar 2020, 8:00 AM

హృదయం గర్భగుడి

శీర్యతే ఇతి శరీరః’ అని వ్యుత్పత్తి అర్థం. శీర్యతే అంటే శీర్ణమైపోయేది, జీర్ణమైపోయేది, శిథిలమైపోయేది అని అర్థం. జీర్ణించిపోవటం - శిథిలమైపోవటం దీని లక్షణం. ముసలితనం కావాలని మనం మందులు మాకులు మ్రింగనక్కరలేదు. అమృత భాండంలో పెట్టినా సరే ఈ శరీరం శిథిలమైపోయేదే, నశించిపోయేదే అందుకే శరీరం అన్నారు.

• Amritha Aiyer

News24, Mar 2020, 3:23 PM

ఎక్స్ పోజింగ్ అంతవరకు మాత్రమే.. తేల్చి చెప్పేసిన 'రెడ్' హీరోయిన్

చిత్ర పరిశ్రమలోకి ఎప్పుడూ కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు. వారిలో స్టార్స్ గా ఎదిగేది కొందరు మాత్రమే. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్న కన్నడ బ్యూటీ అమృత అయ్యర్ యువతని విశేషంగా ఆకర్షిస్తోంది.

• amrutha

Telangana14, Mar 2020, 9:17 PM

అమ్మ చెంతకు అమృత, తల్లికి ఓదార్పు: ఒక్కసారిగా భావోద్వేగం

తండ్రి మారుతీరావు చేతిలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వర్షిణి ఎట్టకేలకు తన తల్లి గిరిజ వద్దకు వచ్చారు. కూతురిని చూసి గిరిజ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడితో పాటు అమృత తల్లి వద్దకు వచ్చింది.

• amrutham

Entertainment13, Mar 2020, 11:51 AM

'అమృతం'కోసం రంగంలోకి రాజ‌మౌళి,ట్రైలర్ వచ్చేసింది

19 ఏళ్ళ త‌ర్వాత అమృతంకి సీక్వెల్‌గా అమృతం ద్వితీయం రాబోతుంది. ఈ సీక్వెల్ కు  మూర్ఖత్వానికి మరణం లేదు అనే క్యాప్షన్ పెట్టి వదులుతున్నారు . ఉగాది సందర్భంగా మార్చి 25 నుండి జీ5లో ప్రసారం కానుంది.

• amrutha

Entertainment12, Mar 2020, 12:50 PM

మారుతిరావు,అమృత ల కథే మా సినిమా

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృత ప్రేమకథ స్పూర్తితో అప్పుడే సినిమా తయారయ్యి, రిలీజ్ కాబోతోందా అంటే అవుననే చెప్పాలి. అలాగే పోస్టర్స్ వేసి ప్రమోట్ చేస్తున్నారు దర్శక,నిర్మాతలు.