అమితాబ్ బచ్చన్  

(Search results - 32)
 • <p>ಜೂನಿಯರ್‌ ಎನ್‌ಟಿಆರ್‌ ಹಾಗೂ ರಾಮ್‌ಚರಣ್‌ ಕಾಂಬಿನೇ‍ಶನ್‌ನ ಮೊದಲ ಸಿನಿಮಾ.</p>

  Entertainment26, Jun 2020, 10:16 AM

  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లో అజయ్ దేవగన్ పాత్ర అలాంటిదే!

  ఈ  సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది. అయితే అందులో రూమర్సే అధికం.  తాజాగా ఈ చిత్రంలో  బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న పాత్ర గురించి సమాచారం బయిటకు వచ్చింది. 

 • Entertainment23, Jun 2020, 9:34 AM

  ఫస్ట్ టైం ఆ సీన్‌ చేసింది అప్పుడే.. జ్ఞాపకాల్లో మెగాస్టార్‌

  అమితాబ్‌ తొలిసారిగా మందు కొట్టే సీన్‌లో నటించిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 1975లో రూపొందిన మిలి సినిమాలో తొలిసారిగా అమితాబ్ బచ్చన్‌ డ్రింకింగ్ సీన్‌లో నటించాడు. ఆ సినిమాలో అమితాబ్‌కు జోడిగా ఆయన భార్య జయ బచ్చన్‌ నటించటం విశేషం.

 • <p>Pooja Hegde</p>

  Entertainment28, May 2020, 1:14 PM

  హ్యాక్ చేసి,సమంతపై అసభ్య కామెంట్స్

  రెగ్యులర్‌గా సోషల్‌ మీడియా ద్వారా యాక్టివ్‌గా వుండేవాళ్ళకి ఈ హ్యాకింగ్‌ పెద్ద సమస్యే. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ అక్కౌంట్లు అప్పుడప్పుడూ హ్యాక్‌ అవుతుండడం చూస్తూనే వున్నాం. అలాగే ఆ మధ్యన పవన్ ఎక్కౌంట్ సైతం హ్యాక్ అయ్యింది. తాజాగా పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్ అయింది. 

 • Megastar Chiranjeevi appreciates CCC volunteers<br />
 
  Video Icon

  Entertainment15, Apr 2020, 4:11 PM

  అది మామూలు విషయం కాదు.. అందుకే అమితాబ్ గారు ఫోన్ చేశారు.. చిరంజీవి

  క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కింద మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే  వెయ్యి మంది సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు అందించారు. 
 • We are one Family

  Entertainment7, Apr 2020, 12:57 PM

  వైరల్ వీడియో: 'బాత్రూంలో నీళ్లే రావటం లేదు'... చిరు డైలాగు కేక

   ‘ఓయ్ ఓయ్.. ఏంటా కొట్టడం తలుపు ఇరిగిపోగలదు.. ఈ బాత్ రూంలోకి నీళ్లే రావడం లేదు, కళ్ల జోడు ఎక్కడ నుంచి వస్తుంది’  అంటూ చిరంజీవి చెప్పిన డైలాగుతో వచ్చిన షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు దుమ్ము దులిపేస్తోంది. 

 • New study by China proves that house flies can transmit Corona Virus
  Video Icon

  Entertainment27, Mar 2020, 4:09 PM

  మనిషి మలంలో రోజులతరబడి బతికుండే కరోనావైరస్..

  చైనాలో వచ్చిన ఓ కొత్త అధ్యయనం ప్రకారం ఈగల ద్వారా కరోనావైరస్ వ్యాపిస్తుందని తేలింది. 

 • Amithabh bachan

  News24, Mar 2020, 9:50 AM

  చప్పట్లు కొడితే వైరస్ చస్తుందా?.. అమితాబ్ ట్వీట్ పై నెటీజన్స్ ట్రోల్!

  సోషల్ మీడియాలో అత్యదిక ఫాలోవర్స్ కలిగిన ఇండియన్ స్టార్స్ లో అమితాబ్ బచ్చన్ ఒకరు. ఆయన చిన్న ట్వీట్ చేసినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. 77ఏళ్ల వయసులో కూడా అమితాబ్ చురుగ్గా ఉంటూ నేటి యువతరానికి ఛాలెంజ్ విసురుతూ ఉంటారు.

 • News14, Jan 2020, 3:25 PM

  అమితాబ్ బచ్చన్ ఫ్యామిలిలో విషాదం

  అమితాబ్ బచ్చన్ ఫ్యామిలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అమితాబ్ వియ్యపురాలు రీతూ నంద కన్ను మూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె నేడు హాస్పిటల్ లో చిక్కిత్స పొందుతూ మృతి చెందారు.

 • Amitabh Bachchan

  News29, Dec 2019, 5:30 PM

  అమితాబ్ కు అత్యున్నత పురస్కారం.. బిగ్ బి స్పందన ఇదే!

  బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇండియాలో సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అమితాబ్ బచ్చన్ ని వరించింది. కొన్ని వారాల క్రితం అమితాబ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనట్లు భారత ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

 • Amitabh Bachchan: Big B is quite active on social media and shares brilliant quotes. He also is known for sharing throwback pictures. The actor charges Rs 40 to 50 lakh per Instagram post.

  Entertainment29, Dec 2019, 5:16 PM

  దాదాసాహేబ్ ఫాల్కే అందుకున్న అమితాబ్

  బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ప్రఖ్యాత దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ సతీమణి జయాబచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.

 • इंकलाब (1984)- किरदार : अमरनाथ, रामा राव ततिनेनी ने फिल्म को डायरेक्ट किया था। अमिताभ ने इसमें फुटपाथ पर रहने वाले गरीब शख्स का रोल किया था, जो सिनेमा टिकट और फ़ास्टफ़ूड बेचने का काम करता है। बाद में एक पॉलिटिशियन और बिलेनियर की मदद से पुलिस में भर्ती हो जाता है।
  Video Icon

  ENTERTAINMENT7, Nov 2019, 7:45 PM

  video news : బాలీవుడ్ బాద్ షా మొదటిసారి తెరమీద కనిపించిన రోజు

  మొట్టమొదటి సారిగా సిల్వర్ స్క్రీన్ మీద అమితాబ్ బచ్చన్ పేరు కనబడిన రోజు ఈ రోజు. యాభై యేళ్ల క్రితం 1969లో సాత్ హిందుస్థానీ అని సినిమాతో బిగ్ బీ తన సినీ ప్రస్థానం మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమాకు సంతకం చేయడానికి బిగ్ బీ చాలా వెనకాముందూ అయ్యారట. సినిమాకోసం నెలకు 1600 రూపాయల జీతం వస్తున్న ఉద్యోగాన్ని వదిలేయాల్సి రావడం,  సినిమాకోసం 5వేల రూపాయల పారితోషకం మాత్రమే లభించడం దీనికి కారణం.

 • News6, Nov 2019, 4:32 PM

  స్టార్ హీరోపై మరో ట్రోలింగ్.. అదిరిపోయే రిప్లైతో నోరు మూయించాడు!

  బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటున్నాడు. పరిమిత సంఖ్యలో సినిమాలు అంగీకరిస్తూ వైవిధ్యం ఉన్న పాత్రలలోనే నటిస్తున్నాడు. 

 • shahrukh

  News30, Oct 2019, 2:15 PM

  అమితాబ్ ఇంట్లో అపశ్రుతి.. గాయాలపాలైన షారుఖ్!

  ఇంగ్లీష్ డైలీ రాసిన కథనం ప్రకారం.. అర్చన తన కూతురితో కలిసి గార్డెన్ లోకి వెళ్లిన సమయంలో ఆమె లెహంగా దీపాల మధ్య చిక్కుకుందట. మంటలు అంటుకోవడంతో ఆమె కేకలు వేయడం మొదలుపెట్టిందట.

 • rajinikanth

  News29, Oct 2019, 9:41 PM

  పాత బంగారం: 'బద్దకస్తులం' అంటూ రజనీకు అమితాబ్ సలహా

  రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి అప్పట్లో అంటే 1983లో తాతినేని రామారావు దర్శకత్వంలో అంధా కానూన్ టైటిల్ తో ఓ సినిమా చేసారు. ఈ సినిమాతోనే రజనీకాంత్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 

 • Amithabhchan get dhada saheb palke award

  News18, Oct 2019, 1:25 PM

  కాలేయ సమస్యతో అమితాబ్.. హాస్పిటల్ లో చేరిక

  అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమితాబ్ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. Amitabh Bachchan has been admitted to a Mumbai hospital