అమరావతి రైతు మృతి
(Search results - 5)Andhra PradeshAug 3, 2020, 1:14 PM IST
మరో అమరావతి రైతు మృతి... ఇంకెంతమంది రైతులు బలవ్వాలి?: చంద్రబాబు ఆగ్రహం
అమరావతిలోనే పరిపాలన రాజధాని కొనసాగాలని కోరుతూ సాగుతున్న ఉద్యమంలో పాల్గొంటున్న రైతు నన్నపనేని వెంకటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు.
GunturFeb 7, 2020, 4:30 PM IST
రాజధాని కోసం... మరో అమరావతి రైతు మృతి
రాజధాని గ్రామమైన ఎర్రబాలెంలో విషాదం చోటుచేసుకుంది. అమరావతి నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన ఓ రైతు మృతి కేవలం ఎర్రబాలెంలోనే కాదు మొత్తం అమరావతి గ్రామాల్లో విషాదాన్ని నింపింది.
GunturJan 22, 2020, 2:21 PM IST
రాజధాని కోసం 15 ఎకరాలు... తుళ్లూరు రైతు గుండెపోటుతో మృతి
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ సాగుతున్న ఉద్యమంలో విషాదం చోటుచేసుకుంది. తుళ్లూరుకు చెందిన ఓ పెద్దరైతు రాజధాని కోసం భూమిని కోల్పోయి తీవ్ర మనస్థాపంతో మృత్యువాతపడ్డాడు.
GunturJan 19, 2020, 10:33 AM IST
కుటుంబసభ్యులపై కేసు... మనస్తాపంతో అమరావతి రైతు మృతి
రాజధాని కోసం ఉద్యమిస్తున్న మరో అమరావతి రైతు మృత్యువాతపడ్డాడు. కుటుంబసభ్యులపై పోలీసులు కేసులు పెట్టడంతె మనస్థాపానికి గురయి రైతు గుండెపోటుతో మృతిచెందారు.
GunturJan 11, 2020, 2:46 PM IST
రాజధాని ఉద్యమంలో విషాదం...భూమినిచ్చిన రైతు హఠాన్మరణం
అమరావతి ఉద్యమంలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. రాజధాని కోసం పోరాడుతున్న ఓ రైతు హటాత్తుగా గుండెపోటుకు గురయి ప్రాణాలు వదిలాడు.