అమరావతి రైతుల ధర్నా  

(Search results - 2)
 • amaravathi farmers protest

  Andhra Pradesh27, Dec 2019, 11:25 AM

  ప్రారంభమైన ఏపీ కేబినెట్: రాజధానిపై కీలక నిర్ణయం

  ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు ఏపీ సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైంది.ఏపీకి మూడు రాజధానుల అంశంపై  కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నారు. రాజదానిపై బోస్టన్ కమిటీ మధ్యంతర నివేదికపై కూడ ప్రభుత్వం చర్చించనుంది.

   

 • vit
  Video Icon

  Vijayawada22, Dec 2019, 10:42 AM

  video: మేము సైతం...అమరావతి రైతుల ధర్నాకు విట్ విద్యార్థుల మద్దతు

  అమరావతి నుండి రాజధానిని తరలించి తమకు అన్యాయం చేయవద్దంటూ నిరసనకు దిగిన  రైతన్నలకు విట్ విద్యార్థలు అండగా నిలిచారు. మందడంలో రైతులు చేపట్టిన ధర్నాలో విద్యార్థులు స్వయంగా పాల్గొని మద్దతు  తెలిపారు. విట్ విద్యార్థులు తమలాంటి విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసమే ప్రాణం కంటే ఎక్కువగా భావించే భూములను రైతులు త్యాగం చేశారని... అలాంటింది ఇప్పుడు వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ వుండలేకపోతున్నామన్నారు. అందుకోసమే వారితోకలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నామని విద్యార్థులు తెలిపారు. ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకునే వరకు రైతులకు మద్దతుగా తామూ పోరాడతామని విద్యార్థులు వెల్లడించారు.