అభ్యర్థులు
(Search results - 146)Bank JobsJan 16, 2021, 4:45 PM IST
ఐబిపిఎస్ నోటిఫికేషన్ విడుదల.. బీఈ/ బీటెక్ అర్హత ఉన్నవారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..
ఐబీపీఎస్ ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానుస్తున్నది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
Govt JobsJan 5, 2021, 5:39 PM IST
గుడ్ న్యూస్ రైల్వేలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. ధరఖాస్తు చేసుకోవడానికి వెంటనే క్లిక్ చేయండి..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1004 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు హుబ్లీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సి) అధికారిక వెబ్సైట్ https://www.rrchubli.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Career GuidanceDec 26, 2020, 12:46 PM IST
సిబిఎస్ఇ స్కాలర్షిప్ పొందేందుకు విద్యార్డులకు మంచి అవకాశం, దరఖాస్తు గడువు మరోసారి పెంపు..
స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోతే చింతించకండి. మీకు ఇంకా అవకాశం ఉంది, అవును నిజమే.. స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి సిబిఎస్ఇ బోర్డు గడువును మళ్లీ పొడిగించింది.
Private JobsDec 23, 2020, 3:31 PM IST
రాత పరీక్ష లేకుండా ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు..డిగ్రీ, బీటెక్ వారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..
అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ (ఏఏఏఎల్)లో సూపర్వైజర్, మేనేజర్ & ఇతరుల పోస్టులకు నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 15న లేదా అంతకన్నా ముందులోగా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Private JobsDec 17, 2020, 2:23 PM IST
బీటెక్, బీఈ పాసైన వారికి ఇంజినీర్ ఉద్యోగాలు.. నెలకు రూ.35 వేల జీతం..
భారతీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో 137 ట్రెయినీ ఇంజినీర్/ ట్రెయినీ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Govt JobsDec 16, 2020, 5:52 PM IST
పరీక్ష లేకుండా హైదరాబాద్ ఇసిఐఎల్ లో ఉద్యోగాలు.. డిసెంబర్ 31లోగా ధరఖాస్తు చేసుకోండీ..
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ సంస్థ అయిన అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్).. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Bank JobsDec 11, 2020, 5:03 PM IST
కెనరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. కొద్దిరోజులే అవకాశం.. వెంటనే అప్లయి చేసుకోండీ..
కెనరా బ్యాంకు వివిధ విభాగాల్లో ఖాళీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు కెనరా బ్యాంక్ ఎస్ఓ దరఖాస్తును 15 డిసెంబర్ 2020 న లేదా అంతకు ముందు అధికారిక వెబ్సైట్ - canarabank.com లో సమర్పించవచ్చు.
TelanganaDec 7, 2020, 2:43 PM IST
కారుణ్య మరణాలకు అనుమతివ్వాలంటూ... నిరుద్యోగుల ప్రగతి భవన్ ముట్టడి
హైదరాబాద్: గత నాలుగేళ్లుగా పోస్టు భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పీఈటి అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు.
TelanganaDec 7, 2020, 2:15 PM IST
ప్రగతి భవన్ ముట్టడించిన పీఈటీ అభ్యర్థులు
ఫలితాలు విడుదల చేయడం లేదంటూ గురుకుల పీఈటీ మహిళా అభ్యర్థులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ను ముట్టడించారు. సోమవారం పెద్ద ఎత్తున మహిళలు విజిల్ సౌండ్లతో సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వరంగల్, నాగర్ కర్నూల్, మహాబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ నుంచి ఈ ముట్టడికి భారీగా అభ్యర్థులు తరలివచ్చారు.
Govt JobsDec 2, 2020, 1:35 PM IST
10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..
పదోతరగతి/ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడల్లో జాతీయ/ అంతర్జాతీ స్థాయిలో ఆడి ఉన్న వారు అర్హులు. డిసెంబర్ 28 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://www.rrchubli.in/ చూడొచ్చు.
Private JobsDec 1, 2020, 5:22 PM IST
డిగ్రీ, బీటెక్ అర్హతతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం..
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)లో మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు AAI అధికారిక సైట్ https://www.aai.aero/ లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
HyderabadNov 28, 2020, 10:15 AM IST
జీహెచ్ఎంసి ఎన్నికలు 2020 : చిలుకానగర్ లో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ..
జీహెచ్ఎంసి 2020 ఎన్నికల్లో భాగంగా 7వ డివిజన్ పరిధిలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధులు ప్రచారం నిర్వహించారు.
TelanganaNov 24, 2020, 2:55 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు : ఓటర్లు అలా.. అభ్యర్థులు ఇలా..
జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార జోరు పెంచాయి.
Govt JobsNov 19, 2020, 5:01 PM IST
10వ తరగతి పాసైన వారికి ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..
10వ తరగతి అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో కుక్, స్టీవార్డ్ తదితర పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నిర్దేశిత ఫార్మాట్ లో joinindiancoastguard.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
NATIONALNov 11, 2020, 6:21 PM IST
బీహార్ ఎన్నికలు: ఆ ఎనిమిదింట్లో విజయం, అన్నీ అనుమానాలే..!!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చాలా మంది అభ్యర్థులు తక్కువ మెజారిటీతో విజయం సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. లెక్కింపులో కొన్ని తప్పిదాలు జరిగాయని, అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయని కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి