అభిమానులకు షాక్‌  

(Search results - 6)
 • undefined

  Entertainment6, Oct 2020, 12:07 PM

  కాజల్‌ `ఎస్‌` చెప్పింది..ప్రియుడు అతనే.. మ్యారేజ్‌ ఎప్పుడంటే?

  గత కొంత కాలంగా కాజల్‌ ఓ ముంబయికి చెందిన బిజినెస్‌ మ్యాన్‌తో ప్రేమలో ఉందని, పెళ్ళికి రెడీ అవుతుందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తరచూ ఈ వార్తలు గుప్పుమన్నాయి. ఎట్టకేలకు ఇన్నాళ్ళు సీక్రెట్‌గా ఉంచిన ఈ చందమామ ఎట్టకేలకు రివీల్‌ చేసింది.

 • undefined

  Entertainment26, Aug 2020, 8:42 PM

  బిగ్ బాస్‌ అభిమానులకు షాక్‌.. సీజన్‌ 4 వాయిదా?

  బిగ్‌ బాస్‌ తాజా సీజన్‌ వాయిదా పడిందట. ముందుగా అనుకున్నట్టుగా ఆగస్టు నెలాఖరున కాకుండా వారం ఆలస్యంగా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

 • undefined

  Entertainment27, May 2020, 12:45 PM

  ఐశ్వర్య చెదరని అందాల సీక్రెట్‌ ఆ ఆయిలే!

  ఇండియన్ స్క్రీన్ మీద అందానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌. 8 ఏళ్ల కూతురికి తల్లి అయిన ఇప్పటిక వన్నె తరగని అందాలతో అభిమానులకు షాక్‌ ఇస్తుంటుంది ఈ బ్యూటీ. అయితే ఈ అందాల భామ గ్లామరస్‌ లుక్‌ వెనుక సీక్రెట్ ఇదేనంటూ ఓ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

 • undefined

  Entertainment18, May 2020, 3:41 PM

  అఫీషియల్‌: ఎన్టీఆర్ అభిమానులకు షాక్‌ ఇచ్చిన `ఆర్ఆర్ఆర్`‌ టీం

  నందమూరి అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లింది ఆర్‌ ఆర్‌ ఆర్‌ టీం. లాక్‌ డౌన్‌ ఎక్స్‌టెండ్ కావటంతో ఎన్టీఆర్ టీజర్‌కు సంబంధించిన వర్క్ పూర్తి చేయలేకపోయామని వెల్లడించింది ఆర్‌ఆర్ఆర్‌ టీం. `ఎన్టీఆర్‌ పుట్టిన రోజున ఫస్ట్ లుక్‌ గానీ, పోస్టర్‌ గానీ రిలీజ్ చేయలేకపోతున్నాం` అంటూ ట్వీట్ చేసింది ఆర్ఆర్‌ఆర్‌ టీం.

 • undefined

  Entertainment News14, Apr 2020, 4:10 PM

  పవర్‌ స్టార్ అభిమానులకు షాక్‌.. వకీల్ సాబ్‌ రిలీజ్‌ వాయిదా!

  పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాను మే 15న రిలీజ్ చేయాలని భావించారు. కానీ లాక్ డౌప్‌ కారణంగా షూటింగ్ తో పాటు ఇతర కార్యక్రమాలు వాయిదా పడటంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది.
 • undefined

  News25, Mar 2020, 9:46 AM

  ప్రభాస్ అభిమానులకు షాక్‌.. సూపర్ హీరో సినిమా మరింత ఆలస్యం

  బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సూపర్ హీరో సినిమా చేయాలనుకున్న ప్రభాస్‌కు కరోనా కారణంగా బ్రేక్ పడింది.