అభినందన్

(Search results - 77)

Wing Commander Abhinandan, Abhinandan, Pakistan Abhinandan, Pakistan, Pakistan Parliament

INTERNATIONALOct 30, 2020, 11:32 AM IST

శాంతి కోసమే, మాపై ఒత్తిడి లేదు: అబినందన్ విడుదలపై పాకిస్తాన్

పాకిస్తాన్ విదేశాంగ శాఖ గురువారం నాడు ఈ విషయమై స్పందించింది.2019 ఫిబ్రవరి 27వ తేదీన పాకిస్తాన్ కు చెందిన విమానాన్ని ఇండియా వింగ్ కమాండర్ అభినందన్ మిగ్ 21 విమానంతో వెంటాడి కూల్చివేశాడు. ఆ తర్వాత మిగ్ కూడ కూలిపోయింది.చివరి నిమిషంలో ఆయన విమానం నుండి బయటపడ్డాడు.

BS Dhanoa said, why India did not attack PAK after the attack on Parliament

NATIONALOct 30, 2020, 11:11 AM IST

పాక్ సైనిక విభాగాన్ని నాశనం చేయాలనుకొన్నాం: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ధనోవా

అభినందన్ ను విడిచిపెట్టకపోతే భారత్ దాడికి సిద్దంగా ఉందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆ దేశానికి చెందిన పలు పార్టీల సమావేశంలో ప్రకటించినట్టుగా   పాక్  పీఎంఎల్ నేత  ఆయాజ్  అసెంబ్లీలో ప్రకటించినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ విషయమై స్పందించారు.

जेपी नड्डा, Wing Commander Abhinandan, Abhinandan, Pakistan Abhinandan, Pakistan, Pakistan Parliament

NATIONALOct 29, 2020, 3:41 PM IST

పాక్ నేత వ్యాఖ్యలు, రాహుల్‌కి నడ్డా కౌంటర్: ఇప్పటికైనా కళ్లు తెరవాలి

పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషీ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి ప్రతిపక్షాలు హాజరయ్యాయన్నారు. ఈ సమయంలో అభినందన్ ను విడుదల చేయడమే తప్ప తమకు మార్గం లేదని మంత్రి అయాజ్ పేర్కొన్నట్టుగా ఆయన చెప్పారు.

• undefined

EntertainmentSep 24, 2020, 4:00 PM IST

విజయ్ దేవరకొండ పై ఈ వార్త నిజమైతే ఆపటం కష్టం

విజయ్ దేవరకొండ తెలివిగా పావులు కదుపుతున్నారు. తన కెరీర్ ని జాగ్రత్తగా మలుచుకుంటున్నారు. ఒక్కో స్టెప్ వేస్తూ టాలీవుడ్ లో మంచి స్దాయికు వెళ్లిన విజయ్ దేవరకొండ దృష్టి హిందీపై పడిందని సమాచారం.

• undefined

NATIONALOct 6, 2019, 4:28 PM IST

వింగ్ కమాండర్ అభినందన్‌కు మరో గౌరవం

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు మరో గౌరవం దక్కింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న 51వ స్క్వ్రాడన్‌కు యూనిట్ సైటేషన్ అవార్డ్ దక్కింది

• undefined

NATIONALSep 2, 2019, 3:18 PM IST

మళ్లీ విధుల్లోకి: మిగ్-21 నడిపిన అభినందన్

భారత వింగ్ కమాండర్  అభినందన్ వర్ధమాన్  మళ్లీ విధుల్లో చేరారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  చీఫ్ బీఎస్ ధనోవాతో కలిసి మిగ్-21 యుద్ధ విమానాన్ని సోమవారంనాడు నడిపారు.

• abhinandan

NATIONALAug 22, 2019, 4:09 PM IST

తిరిగి విధుల్లోకి: యుద్ధ విమానాన్ని నడిపిన అభినందన్

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మళ్లీ ఆకాశయానాన్ని ప్రారంభించారు. బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసన్ వర్ధమాన్‌కు చికిత్సనందించింది. ఇటీవల ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.... అభినందన్‌ మళ్లీ విమానం నడిపేందుకు సిద్ధమేనని ప్రకటించింది. దీంతో ఆయన తిరిగి విధుల్లో చేరారు

• abhinandan

INTERNATIONALAug 21, 2019, 8:08 AM IST

పీవోకే‌లో అభినందన్‌ను పట్టుకున్న పాక్ కమాండో హతం

ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పీవోకే‌లో పట్టుకున్న పాక్ కమాండో అహ్మద్ ఖాన్ హతమయ్యాడు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతను చనిపోయినట్లుగా తెలుస్తోంది.

• abhinandan

NATIONALAug 14, 2019, 11:07 AM IST

అభినందన్ వర్ధమాన్‌కు వీర్ చక్ర పురస్కారం

ఇండియన్ వింగ్ కమాండర్  అభినందన్ వర్ధమాన్‌కు  వీర్ చక్రను ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని అభినందన్ కు అందించనున్నారు.

• abhinandan mocking

SpecialsJun 11, 2019, 3:43 PM IST

విండ్ కమాండర్ అభినందన్ ను అవమానిస్తూ...పాక్ ప్రపంచ కప్ ప్రచారం ( వీడియో)

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో అత్యంత ఉత్కంఠభరిత పోరు భారత్-పాక్ ల మధ్య జరగనుంది.  ఇప్పటికే ఈ మ్యాచ్ పై ఇరుదేశాల అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రపంచ కప్ టోర్నీ మొత్తం ఒకెత్తయితే ఇండో పాక్ మ్యాచ్ మరో ఎత్తులో నిలిచింది.  అయితే ఈ మ్యాచ్ పై అభిమానుల్లో నెలకొన్న ఆసక్తిని సొమ్ముచేసుకోవాలని  భావించిన ఓ పాకిస్తాని టీవి ఛానల్ దురంహంకారాన్ని ప్రదర్శించింది. భారత వింగ్ కమాండర్ అభినందన్ ను అవమానించేలా ప్రపంచ కప్ వీడియోను తయారుచేసి  వివాదానికి తెరలేపింది.

• undefined

NATIONALMay 5, 2019, 3:21 PM IST

విధుల్లో చేరిన అభినందన్‌: భావోద్వేగానికి గురైన సహచరులు

ఇండియన్ ఎయిర్‌పోర్స్ వింగ్ కమాండర్ అభినందన్  తిరిగి విధుల్లో చేరారు. పాక్ జెట్ ఫైటర్‌ను కూల్చి వేసి ఆపై శత్రు సైన్యానికి పట్టుబడినా అపారమైన గుండె నిబ్బరంతో  అభినందన్  ఉన్నాడు.

• modi

NewsApr 22, 2019, 10:55 AM IST

అందుకే అభినందన్‌ను విడుదల చేసిన పాక్: మోడీ

తీవ్రంగా హెచ్చరించినందునే భారత పైలెట్‌ అభినందన్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఆదివారం నాడు గుజరాత్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన  ప్రసంగించారు.

• abhinandan

NATIONALApr 21, 2019, 11:01 AM IST

అభినందన్ వర్ధమాన్‌ను బదిలీ చేసిన వాయుసేన..!!!

శత్రుదేశపు యుద్ధ విమానాన్ని కూల్చడంతో పాటు శత్రు సైన్యానికి చిక్కినా మొక్కవోని ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను బదిలీ చేశారు.

• abhinandan model moustache

NATIONALApr 20, 2019, 8:49 PM IST

భారత వింగ్ కమాండర్ అభినందన్ కు అరుదైన గౌరవం: వీర్ చక్ర అవార్డుకు సిఫారసు

రెండు రోజులపాటు పాకిస్తాన్ లో యుద్ధఖైదీగా ఉన్నారు. అనంతరం పాకిస్తాన్ వర్థమాన్ అభినందన్ ను భారత్ కు అప్పగించిన విషయం తెలిసిందే. ఇకపోతే అభినందన్ వీర్ చక్ర అవార్డుకు సిఫారసు చెయ్యడంపై యావత్ భారతీయులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

• abhinandan

NATIONALApr 20, 2019, 2:44 PM IST

తిరిగి విధుల్లోకి అభినందన్‌... అంతకన్నా ముందు కండిషన్స్ అప్లయ్!!!

భారత వైమానిక స్ధావరాలపై పాకిస్తాన్ దాడిని తిప్పికొట్టడంలో దురదృష్టవశాత్తూ పాక్ భూభాగంలోకి ప్రవేశించి.. అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి విధుల్లో చేరునున్నారు.