అభిజీత్
(Search results - 9)EntertainmentDec 22, 2020, 5:01 PM IST
బిగ్‌బాస్ తర్వాత ఫస్ట్ టైమ్ బయటికొచ్చిన విన్నర్ అభిజీత్..సోహైల్, హారికలను నామినేట్
రెండు రోజుల క్రితమే ఆయన బిగ్‌బాస్ 4 విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. మొక్కలు నాటి తన బాధ్యతని చాటుకున్నారు.
Entertainment NewsDec 17, 2020, 3:13 PM IST
బిగ్ బ్రేకింగ్ః అభిజిత్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. బిగ్‌బాస్ 4 విన్నర్ ఆమే..?
బిగ్‌బాస్ నాల్గో సీజన్ విన్నర్ అభిజిత్ అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది.
EntertainmentDec 13, 2020, 12:02 AM IST
అభిజిత్‌ని ఆడుకున్న నాగ్.. నక్కతోక తొక్కిన సోహైల్..ఫైనలిస్ట్..
సోహైల్ నిజంగా నక్కతోక తొక్కాడనే చెప్పాలి. ఎందుకంటే 14 వారంలో ఆయన పూర్తిగా డల్ అయిపోయాడు. అరియానాతో జరిగిన వివాదంలో, అంతా సోహైల్‌దే తప్పు అనే పరిస్థితులు తీసుకొచ్చాడు. నాగార్జున కూడా గతంలో తన కోపం గురించి చెప్పాడు, శనివారం మరోసారి హెచ్చరించాడు.
EntertainmentDec 12, 2020, 11:12 PM IST
సోహైల్, అరియానాపై నాగార్జున ఫైర్.. మధ్యలో అభిజిత్ ఏం చేశాడు..
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 14వ వారం ముగింపుకి చేరుకుంది. శనివారం ఎపిసోడ్లో అరియానా, సోహైల్ వివాదాన్ని మళ్ళీ రైజ్ చేశారు నాగ్. ఇద్దరికీ క్లాస్ పీకాడు. అదే సమయంలో అభిజిత్‌పై పెద్ద జోక్ వేశాడు నాగ్.
EntertainmentNov 24, 2020, 11:18 PM IST
అవినాష్‌ది `గమ్యం` గుర్తు.. అఖిల్ `బిగ్‌బాస్` గుర్తు.. హారిక ఏడుస్తూ.. ఏడిపించింది!
గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ కొత్త అవకాశాన్ని కల్పించాడు. ఫైనల్‌కి మరికొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఛాన్స్ ప్రకారం హౌజ్‌లో ఉన్న బిగ్‌బాస్ జెండాలను ఎక్కువ కలెక్ట్ చేసిన వారిని రెండో లెవల్‌కి వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు.
EntertainmentNov 24, 2020, 10:40 PM IST
కన్నీళ్ళు పెట్టుకున్న అవినాష్.. బిగ్‌బాస్‌లో రాజకీయాలు.. ఆద్యంతం ఉత్కంఠభరితం
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 79వ రోజు ఆద్యంతం రసవత్తరంగా సాగింది. నామినేషన్ నుంచి బయట పడటానికి మరో అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. ఈ ఉత్కంఠభరిత పోరులో బిగ్‌బాస్ అడిక్షన్ ఫ్రీ పాస్ ని అవినాష్ గెలుచుకున్నారు.
EntertainmentNov 24, 2020, 5:27 PM IST
మరో టర్న్ తీసుకున్న మోనాల్ లవ్ స్టోరీ.. పులిహోర కలుపుతున్న అభిజిత్
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లోని 12వ వారానికి సోమవారం నామినేషన్లు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో అవినాష్, అఖిల్, అరియానా, మోనాల్ నామినేట్ అయ్యారు. అయితే ఈ నామినేషన్‌కి సంబంధించిన ఫ్రస్టేషన్‌ని వెల్లగక్కుతున్నారు ఇంటిసభ్యులు.
EntertainmentNov 20, 2020, 11:36 AM IST
బిగ్‌బాస్4 విన్నర్ అతడే.. గూగుల్ మాత చెప్పేసింది..అంతలోనే
బిగ్‌బాస్ నాల్గో సీజన్ విన్నర్ ని తేల్చేసింది గూగుల్ మాత. ఈ సీజన్ విన్నర్ అభిజీత్ అని చెప్పింది. గూగుల్ సెర్చ్ లో బిగ్‌బాస్4 తెలుగు టైటిల్ విన్నర్ అని కొట్టగా.. అందులో అభిజీత్ పేరుని ఖరారు చేసింది. తాజాగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
EntertainmentNov 16, 2020, 8:22 AM IST
బిగ్‌బాస్4ః విన్నర్ ఎవరో తెలిసిపోయింది..అది నిర్ణయించేది ప్రేక్షకులా? బిగ్‌బాసా?
ఇప్పటి నుంచే బిగ్‌బాస్4 విన్నర్ ఎవరు అనేదానిపై చర్చ ప్రారంభమైంది. ఊహా రాయుళ్ళు విజేతలను ప్రకటిస్తున్నారు. మరికొందరు ఆ ఇద్దరి మధ్య, ఈ ఇద్దరి మధ్య పోటీ అని చెబుతున్నారు.