అప్ డేట్

(Search results - 64)
• Tech News6, Aug 2020, 1:56 PM

ఒప్పో మొట్టమొదటి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌.. ధర ఎంతో తెలుసా?

గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించిన ఒప్పో కె5 అప్ డేట్ ఒప్పో కె7. ఒప్పో కె7 క్వాడ్ రియర్ కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.ఇందులో రెండు ర్యామ్, స్టోరేజ్ వేరిఎంట్స్ ఉన్నాయి, ఫోన్ నాలుగు కలర్ ఆప్షన్స్ లో  అందుబాటులోకి రానుంది.

• తనకు ఆ ఆడియోకి ఎలాంటి సంబంధం లేదు అని.. ఎవరో తనని ఈ కుట్రలో ఇరికించారు అని పృథ్వి చెప్పుకొచ్చాడు. తాజాగా పృథ్వి సోషల్ మీడియాలో మాట్లాడుతో నోరు జారాడు. అతడు సోషల్ మీడియా వేదికగా తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యేలా ఉన్నాయి.

Entertainment6, Aug 2020, 8:25 AM

పృథ్వీ ఆరోగ్య పరిస్దితి..లేటెస్ట్ అప్ డేట్

పృథ్వీరాజ్ ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు. ఆయన రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో క్వారంటైన్లో జాయిన్ అయ్యారు. తనకు ఆరోగ్యం బాలేదని స్వయంగా పృథ్వీరాజ్ ఆసుపత్రి బెడ్ పై నుండే సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు.

• Tech News4, Aug 2020, 6:41 PM

వాట్సాప్‌ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. ఎలా అనుకుంటున్నారా..?

వాట్సాప్‌  ద్వారా మెసేజెస్‌, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌ లాంటి సేవలను అందిస్తున్నది. అయితే  వాట్సాప్‌ వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా సామాజిక దూరం పాటించడానికి ప్రజలు ఆన్ లైన్ పేమెంట్లకు మొగ్గు చూపారు.

• Tech News16, Jul 2020, 1:39 PM

సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ యూసర్లకు కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌..

సరికొత్త శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 అప్‌డేట్ ప్రస్తుతం దక్షిణ కొరియాలో విడుదలవుతోంది.గెలాక్సీ ఏ 51, ఏ 71 పరికర కస్టమర్లు ఇప్పుడు గెలాక్సీ ఎస్ 20 సిరీస్ యొక్క శక్తివంతమైన ఆవిష్కరణలను ఉపయోగించుకోగలుగుతారు.

ভারতের পাশাপাশি অমিতাভের ভক্তদের সংখ্যা পাকিস্তানেও নেহাতই কম নয়। একের পর এক ভক্তরা তাঁর দ্রুত আরোগ্যের কামনা করেছে। এখন অমিতাভ বচ্চন এবং অভিষেকের অবস্থা খানিক স্থিতিশীল হলেও ভক্তদের উদ্বেগ কিছুতেই কমছে না।

Entertainment14, Jul 2020, 9:09 AM

అమితాబ్‌, అభిషేక్‌ హెల్త్..లేటెస్ట్ అప్ డేట్

అమితాబ్‌ బచ్చన్‌ (77)కు, ఆయన కుమారుడు అభిషేక్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం అమితాబ్‌ బచ్చన్‌ ముంబైలోని నానావతి ఆస్పత్రిలోని రెస్పి రేటరీ ఐసోలేషన్‌ యూనిట్‌లో చేరారు. ఈ నేపధ్యంలో అమితాబ్ అభిమానులంతా ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెద్ద వయస్సు కావటంతో రిస్క్ ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్దనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వారి ఆరోగ్య పరిస్దితి ఎలా ఉంది..హాస్పటిల్ వర్గాలు ఏమన్నాయో చూద్దాం.

రామ్‌ గోపాల్‌ వర్మ `పవర్‌ స్టార్‌` మూవీ హీరో ఫోటో షూట్‌

Entertainment13, Jul 2020, 8:44 AM

రిలీజ్ డేట్‌తో పవన్ ని మళ్లీ కెలుకుతున్న వర్మ?

రీసెంట్ గా అచ్చం పవన్ లానే ఉన్న ఒక టిక్ టాక్ స్టార్ ని సెలెక్ట్ చేసుకుని షూటింగ్ ప్రారంభించేస్తున్నాడు. మరో ప్రక్క  సదరు టిక్ టాక్ స్టార్ ఎవరికీ కనిపించకుండా మాయమయ్యాడని ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో పోస్టర్స్ మీద పోస్టర్స్ వదులుతూ అగ్గి రాజేస్తున్నారు వర్మ.

• People stand in queue lines for aadhaar update at kurnool
Video Icon

Andhra Pradesh6, Jul 2020, 10:20 AM

ఆధార్ తెచ్చిన తంటా.. కిలోమీటర్ల మేర క్యూలు.. ఎక్కడంటే..

కర్నూలులో ఆధార్ అప్డేట్ కోసం ప్రజలు కిలోమీటర్ మేర బారులు తీరారు.

वायरल पोस्ट क्या है?

वॉट्सऐप मैसेज में एक लिंक के साथ मैसेज वायरल हो रहा है। दावा है कि इस लिंक पर क्लिक कर 2000 रुपये के रिलीफ फंड का क्लेम किए जा सकते हैं।

Tech News3, Jul 2020, 12:57 PM

వాట్సాప్ లో రానున్న 5 కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లు ఏంటో తెలుసా...

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ 5 సరికొత్త ఫీచర్స్  అందుబాటులోకి తేస్తుంది. వాట్సాప్ యాప్ కోసం యానిమేటెడ్ స్టిక్కర్లు, క్యూఆర్ కోడ్‌లు, వెబ్, డెస్క్‌టాప్ యాప్ కోసం డార్క్ మోడ్, గ్రూప్ వీడియో కాల్‌లో మెరుగుదల ఇంకా కైఓఎస్ లో స్టేటస్ ఫీచర్‌తో సహా కొత్త ఫీచర్లను త్వరలోనే తిసుకురానున్నట్టు తాజాగా  ప్రకటించింది.

త్రివిక్రమ్ గారి చొరవతో తన దేవుడు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మించుకునే ఛాన్స్ ఇచ్చారని బండ్ల గణేష్ తెలిపారు. ఇటీవల బండ్ల గణేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటుడిగా కూడా రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం తనకు నటనపై ఆసక్తి లేదని.. వరుసగా సినిమాలు నిర్మించే ప్లాన్ లో ఉన్నట్లు బండ్ల గణేష్ తెలిపాడు.

Entertainment29, Jun 2020, 10:37 AM

బండ్ల గణేష్ ఆరోగ్యం పరిస్థితిపై లేటెస్ట్ అప్ డేట్

కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్‌ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఆ మధ్యన బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారట. దాంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దాంతో ప్రస్తుతం బండ్ల గణేష్‌ను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే అదే సమయంలో వచ్చే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, చిరంజీవి ఆచార్య చిత్రాలు రెండు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. దాంతో మళ్లీ ప్రబాస్ వచ్చే వేసవికి రిలీజ్ కు వెళ్లాల్సిన పరిస్దితి.

Entertainment22, Jun 2020, 9:13 AM

ఈ అప్ డేట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఆశ్చర్యం, ఆనందం

ప్రభాస్ ప్రస్తుతం జిల్ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి తన 20వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్  కొంతవరకు పూర్తయ్యింది. కరోననాతో బ్రేక్ పడింది. దాంతో తాజాగా ప్రభాస్ 20 సినిమా కోసం ఓ లావిష్ సెట్ ని హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వర్క్ శరవేగంగా జరుగుతోంది. మరో ప్రక్క దర్శకుడు తన టీమ్ తో కలిసి ప్రీ ప్రొడక్షన్ పార్మాలిటీస్ ని పూర్తి చేసుకున్నారు. ఇక ఈ సెట్ ఓ లావిష్ హాస్పటిల్ సెట్ అని తెలుస్తోంది.

• Career Guidance6, Jun 2020, 2:34 PM

ఎయిమ్స్‌ పీజీ అడ్మిట్‌ కార్డు2020 విడుదల..

ప్రతి సంవత్సరంలగానే, ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2020 అడ్మిట్ కార్డులు ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆన్‌లైన్ లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. కరోనా వైరస్  ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని  చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ aiimsexams.org నుంచి అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రకటించింది.

• cars5, Jun 2020, 12:27 PM

భారత్‌లోకి టయోటా ఫార్చునర్ లేటెస్ట్ మోడల్.. కొత్త అప్ డేట్ ఫీచర్లతో లాంచ్...

జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా ఐదేళ్ల క్రితం నాటి ఫార్చూనర్ కారును అప్ డేట్ చేసి తాజాగా గురువారం థాయిలాండ్ లో ఆవిష్కరించింది. దీన్ని భారత మార్కెట్లో వచ్చే ఏడాది ఆవిస్కరించనున్నట్లు తెలిపింది.

• Tech News2, Jun 2020, 4:24 PM

అలర్ట్: వెంటనే మీ ఫోన్ అప్‌డేట్ చేసుకొండి లేదంటే.. మీ ఫోన్ గోవిందా..

ఆండ్రాయిడ్​ ఫోన్​ అప్​డేట్​ చేయకపోతే మీ రహస్య సమాచారమంతా సైబర్​ నేరగాళ్ల చేతికి చిక్కినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని నివారకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్ ఇండియా‌) మార్గదర్శకాలను జారీ చేసింది.

ఈ విషయంపై తనలాంటి పేరెంట్స్ కి ఆమె సలహాలు ఇస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించడం విశేషం.

Tech News30, May 2020, 3:42 PM

వెంటనే జూమ్ యాప్ అప్‌గ్రేడ్ చేసుకోండీ...లేదంటే..?

మాషాబుల్  ప్రకారం, కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో మే 30, 2020 నుండి మొత్తం  జూమ్ క్లయింట్లు, జూమ్ రూములు ఏదైనా మీటింగ్ రూమ్స్ లో  చేరాలంటే కొత్త  వెర్షన్ 5.0 లేదా అంతకంటే ఎక్కువ అప్ డేట్ కలిగి ఉండాలి.

whats app

Technology24, May 2020, 11:23 AM

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరి కొత్త కాంటాక్ట్స్ యాడ్

కేవలం సంబంధిత వ్యక్తి ఫోన్‌ వాట్సాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఫీడ్ చేసుకునే అవకాశం కల్పించింది. సాధారణంగా ఒక ఫోన్ నంబర్ మన ఫోన్‌లో ఫీడ్ చేసుకోవాలంటే కాంటాక్ట్ మెనూలోకి వెళ్లి టైప్ చేసి.. యాడ్ కాంటాక్ట్ కొట్టి ఆ పై పేరు సేవ్ చేస్తాం.