అప్రమత్తం  

(Search results - 31)
 • rains

  Districts19, Oct 2019, 6:20 PM IST

  ఏపికి భారీ వర్షసూచన... వాతావరణ శాఖ హెచ్చరిక

  ఆంధ్ర ప్రదేశ్ కు భారీ వర్ష సూచన పొంచివుందని ఐఎండి  ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేసింది.  

 • Vijayawada10, Oct 2019, 11:38 AM IST

  మచిలీపట్నం ఆర్డీఓగా ఖాజావలీ.. బాధ్యతల స్వీకరణ

  ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ గా  ఖాజావలీ సమర్థవంతమైన సేవలు అందించారు. పెథాయ్ తుపాన్ సమయంలో నాటి కలెక్టర్ లక్ష్మీకాంతం సారథ్యంలో రౌండ్ ది క్లాక్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టం నివారణలో ఖాజావలీ కీలక పాత్ర పోషించారు.
   

 • NATIONAL4, Oct 2019, 3:31 PM IST

  భారత్‌లో చొరబడేందుకు 4 వేలమంది: పీవోకే‌లో హైఅలర్ట్

  నియంత్రణ రేఖ వెంబడి అలజడికి పాకిస్తాన్ కుట్ర పన్నినట్లు తెలియడంతో కాశ్మీర్ సరిహద్దుల వెంబడి అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది

 • Andhra Pradesh1, Oct 2019, 4:28 PM IST

  రివర్స్ టెండరింగ్ పై ప్రశంసలు: అప్రమత్తంగా ఉండాలంటూ జగన్ కు ఉండవల్లి హితవు

  పాలన విషయంలో సీఎం జగన్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్‌ కోతలు ఎక్కువైతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ కు పలు సూచనలు చేశారు. 

 • NATIONAL1, Oct 2019, 7:34 AM IST

  వాతావరణ శాఖ హెచ్చరిక... పిడుగులు పడే అవకాశం

  రాగల మూడు గంటల్లో యూపీలోని పలు జిల్లాల్లో పిడుగులు పడవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పిడుగులు పడేటపుడు చెట్లకింద ఉండరాదని అధికారులు సూచించారు.


   

 • কেমন যাবে আজকের দিন জানুন।

  Astrology27, Sep 2019, 10:31 AM IST

 • 8- अपाचे को इस तरह से डिजाइन किया गया है कि दुश्‍मन की किलेबंदी को भेदकर और उसकी सीमा में घुसकर हमला करने में सक्षम है।

  NATIONAL25, Sep 2019, 11:47 AM IST

  జమ్మూకశ్మీర్ లో హై అలర్ట్.... ఆత్మాహుతి దాడికి ప్లాన్..?

  జైషే మహమ్మద్ ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడ్డారని... వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి సిద్ధమవుతున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి. అంతేకాకుండా అప్రమత్తంగా ఉండాలంటూ ఆరెంజ్ లెవల్ ను జారీ చేశాయి. దీంతో శ్రీనగర్, అవంతిపురా, జమ్ము, పఠాన్ కోట్, హిందోవ్ స్థావరాల్లో భద్రతను మరింత పెంచారు.
   

 • Virat Kohli

  SPORTS20, Sep 2019, 9:28 AM IST

  ఎంత కోపమో... స్టంప్స్ ని కాలితో తన్నిన కోహ్లీ

  జట్టులోని మిగతా సభ్యులు ఎవరైనా మిస్ ఫీల్డింగ్ లేదా అప్రమత్తంగా ఉన్నా... విరాట్ కోహ్లీ అదే సమయంలో వారిపై తన కోపాన్ని ప్రదర్శిస్తుంటాడు. మొహాలీ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో వాషింగ్టన్ సుందర్ చేసిన చిన్నపాటి తప్పిదానికి కోపంతో ఊగిపోయిన కోహ్లీ అమాంతం తన కాలితో స్టంప్ప్‌ను తన్నాడు.

 • Astrology6, Sep 2019, 11:37 AM IST

 • కాగా, 2009 ఎన్నికల తర్వాత పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్‌లో చేరారు. అయితే, 2014 ఎన్నికల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన చిరు, కాంగ్రెస్‌తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే, సార్వత్రిక ఎన్నికల ముందే చిరంజీవి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళతారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. కానీ, ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీలో చేరి.. మళ్లీ కేంద్ర మంత్రి పదవి దక్కించుకుంటారేమో చూడాలి.

  NATIONAL31, Aug 2019, 7:19 AM IST

  విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం: ప్రయాణికుల్లో చిరంజీవి

  ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన అరగంటకే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

 • indigo airlines

  Telangana27, Aug 2019, 6:12 PM IST

  శంషాబాద్‌లో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

  హైద్రాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇండిగో  విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ల నుండి పొగలు వెలువడ్డాయి.సకాలంలో అధికారులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
   

 • COLL2

  NATIONAL24, Aug 2019, 8:25 AM IST

  కుప్పకూలిన నాలుగంతస్థుల భవనం... ఇద్దరు మృతి

  క్రవారం సాయంత్రం సమయంలో భవనంలో చీలకలు రావడాన్ని గుర్తించారు. ముందుగానే స్పందించిన మున్సిపల్ సిబ్బంది దాదాపు 22 కుటుంబాల తో ఇళ్లు ఖాళీ చేయించారు. కొందరు తమకు సంబంధించి వస్తువులను తీసుకొని బయటకు వస్తుండగా... భవనం పూర్తిగా కుప్పకూలింది. అధికారులు ముందుగా అప్రమత్తం కావడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని అధికారులు చెబుతున్నారు.

 • Andhra Pradesh12, Aug 2019, 6:21 PM IST

  శ్రీశైలానికి భారీగా ఇన్‌ఫ్లో: రోజుకు 100 టీఎంసీలు

  ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తుండడంతో  శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. మరో మూడు రోజుల పాటు భారీగా సుమారు 10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గత నెల 30వ తేదీ నుండి ఇప్పటివరకు 360 టీఎంసీల నీరు వచ్చింది. 

 • News8, Aug 2019, 1:45 PM IST

  అగ్గువకే వెహికల్స్.. ఆకర్షణీయ ప్రకటనలో సైబర్ చీటర్ల బురిడీ

  తక్కువ ధరకే వాహనాలు విక్రయిస్తామన్న ఆఫర్లతో సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్నారని హైదరాబాద్ నగర క్రైం బ్రాంచ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ఆఫర్లు ప్రకటించే వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
   

 • Krishna River

  Telangana7, Aug 2019, 6:20 PM IST

  తెలుగు రాష్ట్రాల వైపు బిర బిర పరుగులు తీస్తోన్న కృష్ణమ్మ

  ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదవికి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం కూడ తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.  వచ్చే రెండు రోజుల్లో  కృష్ణా నదికి భారీగా ఇన్‌ఫ్లో ఉండే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.