అప్పగింత  

(Search results - 18)
 • kodela

  Andhra Pradesh25, Aug 2019, 11:35 AM IST

  ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

  గుంటూరు స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కంప్యూటర్ల చోరీ కేసులో  ట్విస్ట్ చోటు చేసుకొంది. స్కిల్ డెవలప్ మెంట్  కార్యాలయంలో 30 ల్యాప్‌టాప్‌లను తీసుకెళ్లారని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ ‌పై  ఈ నెల 23వ తేదీన కేసు నమోదైంది.

 • ola cab

  Telangana13, Aug 2019, 11:12 AM IST

  క్యాబ్ డ్రైవర్ మంచితనం: ప్రయాణికురాలి బ్యాగ్‌ పోలీసులకు అప్పగింత

  రోడ్డు మీద పది రూపాయలు కనబడతానే ఎవరు చూడకుండా చటుక్కున జేబులో వేసేసుకుంటాం.  అలాంటిది బంగారు చైన్,  30 సవర్ల వెండి పట్టీలు, రెండు వేల రూపాయల నగదు కనిపించినప్పటికీ ఏమాత్రం కక్కుర్తిపడకుండా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడో ఓలా క్యాబ్ డ్రైవర్

 • vijay mallya

  business3, Jul 2019, 10:40 AM IST

  అలా రాసి ఉంటే అలాగే!! భారత్‌కు అప్పగింతపై మాల్యా.. చౌక్సీపై సుప్రీంకు కేంద్రం


  విజయ్ మాల్యా అప్పగింత కేసులో భారతదేశానికి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌కు మాల్యా అప్పగింతపై బ్రిటన్ హోంమంత్రి సాజిద్ జావిద్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను లండన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో నిందితుడు మెహుల్ చౌక్సీ అప్పగింత విషయమై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

 • huawei

  TECHNOLOGY26, Jun 2019, 10:34 AM IST

  మెంగ్ వాంగ్ ఝూ అప్పగింతను విత్ డ్రా చేయండి.. కెనడా మంత్రికి వేడికోళ్లు


  హువావే సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంగ్ వాంగ్ ఝూను అమెరికాకు అప్పగించాలన్న పిటిషన్ ను ఉపసంహరించాలని కెనడా మంత్రి డేవిడ్ లామిట్టెకు ఆమె తరఫు న్యాయవాదులు కోరారు. 

 • malya

  business16, May 2019, 11:42 AM IST

  నీరవ్ మోదీ, మాల్యా అప్పగింతపై డిటైల్స్ ఇవ్వలేం.. ఎందుకంటే?!

  నీరవ్ మోదీ, విజయ్ మాల్య అప్పగింత ప్రక్రియ ఏ దశలో ఉన్నదో వెల్లడించడానికి విదేశాంగశాఖ నిరాకరించింది. వారిద్దరూ బ్రిటన్ కనుసన్నుల్లోనే ఉన్నందున అప్పగింత ప్రక్రియ వివరాలు వెల్లడిస్తే అసలుకే మోసం రావచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది. 
   

 • abhinandan

  NATIONAL3, Mar 2019, 11:38 AM IST

  అభినందన్ అప్పగింత: ఆ మహిళ ఎవరో తెలుసా...

  వాఘా సరిహద్దుల్లో భారత్  అధికారులకు ఎయిరిండియా వింగ్ కమాండర్ అభినందన్‌ను అప్పగించిన వారిలో ఓ మహిళ కూడ ఉన్నారు. అయితే ఆ మహిళ ఎవరనే ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం సాగుతోంది.

 • Abhinandan

  NATIONAL1, Mar 2019, 9:12 PM IST

  వాఘా బోర్డర్ లో అభినందన్: మరికాసేపట్లో అప్పగింత

  కానీ రాత్రి 9గంటల వరకు అభినందన్ ను అప్పగించకుండా పాకిస్థాన్ హైడ్రామా క్రియేట్ చెయ్యడం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. శుక్రవారం అభినందన్ విడుదలవుతారంటూ యావత్ భారతావని అంతా సంబరాలు చేసుకుంటుంది. పాకిస్థాన్ నుంచి విడుదల కాబోతున్న అభినందన్ కు స్వాగతం పలికేందుకు వాఘా బోర్డర్ దగ్గర భారీ సంఖ్యలో భారతీయులు చేరుకున్నారు. 

 • lahore

  INTERNATIONAL1, Mar 2019, 1:44 PM IST

  అభినందన్ అప్పగింతపై పాక్‌లో పిటిషన్: కొట్టేసిన కోర్టు

  భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు కొట్టేసింది. అభినందన్‌ను భారత్‌కు అప్పగిస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. 

 • Wing commander Abhinandan

  INTERNATIONAL1, Mar 2019, 1:34 PM IST

  భారత రాయబారికి అభినందన్‌ అప్పగింత

  భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను భారత్‌కు అప్పగించే చర్యల్లో భాగంగా పాకిస్తాన్ వేగం పెంచింది. శుక్రవారం రావల్పిండి నుంచి ఇస్లామాబాద్‌కు ఆయనను తరలించారు. 

 • Wing commander Abinandan Vardhman will back from Pakistan, will welcome like knightly

  NATIONAL1, Mar 2019, 12:32 PM IST

  అభినందన్‌ అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...

  పాక్ చెరలో ఉన్న అభినందన్‌ను శుక్రవారం నాడు వాఘా వద్ద ఇండియన్ ఆర్మీకి  పాక్ అప్పగించనుంది

 • మణిరత్నం సినిమాలో చూపినట్టుగానే అభినందన్ నిజ జీవితంలో జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

  INTERNATIONAL28, Feb 2019, 2:52 PM IST

  అభినందన్ క్షేమం... అప్పగింతపై చర్చలు జరుపుతున్నాం: పాక్

  ప్రమాదవశాత్తూ పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన  భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్ క్షేమ సమాచారంపై భారతప్రభుత్వంతో పాటు భారతీయులు ఆందోళనగా ఉన్నారు. 

 • Vijay mallya

  business5, Feb 2019, 10:41 AM IST

  మాల్యా అప్పగింతకు ఓకే.. బట్ హైకోర్టుకెళ్తానని మద్యం వ్యాపారి బీరాలు

  నష్టాలతో మూలనబడ్డ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత, మద్యం వ్యాపారి విజయ్ మాల్యా అప్పగింతకు బ్రిటన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. విజయ్ మాల్యాను భారతదేశానికి అప్పగించాలని డిసెంబర్ 10వ తేదీన వెస్ట్ మినిస్టర్ కోర్టు తీర్పు చెప్పడమే కాదు దీనిపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖకు సిఫారసు చేసింది. తాజాగా బ్రిటన్ హోంమంత్రి సాజిద్ జావిద్ ఆ అప్పగింత ఫైలుపై సంతకం చేశారు. కాకపోతే విజయ్ మాల్య మరోమారు బ్రిటన్ హైకోర్టు, సుప్రీంకోర్టుల తలుపు తట్టేందుకు అవకాశం ఉన్నది. ఇదంతా జరిగి భారత దేశానికి విజయ్ మాల్యను తీసుకు రావడానికి ఏడెనిమిది నెలలు పట్టొచ్చునని న్యాయ నిపుణులు అంటున్నారు.

 • nirav

  business28, Jan 2019, 10:47 AM IST

  ఆయన మా సిటిజన్: చోక్సీ అప్పగింతకు అంటిగ్వా ‘నో’

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం నిందితులు నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీలతోపాటు విస్డమ్ డైమండ్స్ అదినేత జతిన్ మెహతాలను పట్టుకునేందుకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 

 • Jagan Mohan reddy

  Andhra Pradesh5, Jan 2019, 9:45 PM IST

  జగన్ పై దాడి కేసు ఎన్ఐఏకు అప్పగింత: కోర్టులను ఆశ్రయించే యోచనలో బాబు

   విశాఖపట్నం విమానాశ్రయంలో గత ఏడాది అక్టోబర్ 25న ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు.