అన్నపూర్ణ
(Search results - 46)EntertainmentDec 1, 2020, 2:34 PM IST
'ఇంటి గుట్టు' అనే సరికొత్త ధారావాహికతో మీ ముందుకు వస్తుంది జీ తెలుగు
ఎపుడూ కొత్తదనాన్ని కోరుకునే, ప్రేక్షకులు, మేము ఉన్నాం అని చెప్పే జీ తెలుగు ఈసారి కూడా మరో కొత్త ధారావాహికతో అందరిని అలరించడానికి వస్తుంది. 'ఇంటి గుట్టు' అనే పేరుతో వచ్చే ఈ సీరియల్ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ వారు ప్రొడ్యూస్ చేయగా, నవంబర్ 30 వ తేదీ నుంచి ,సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2: 00 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానెళ్లలో ప్రసారం చేయబోతుంది.
EntertainmentNov 26, 2020, 5:04 PM IST
షాకింగ్ లుక్‌లో బిగ్‌బీ తనయుడు అభిషేక్.. ఫోటో వైరల్
చాలా రోజులుగా సక్సెస్‌ల కోసం వెయిట్ చేస్తున్న అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం థ్రిల్లర్ ప్రధానంగా సాగే `బాబ్ బిస్వాస్` చిత్రంలో నటిస్తున్నాడు. సుజోయ్ ఘోష్ కుమార్తె డియా అన్నపూర్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, షారూఖ్ ఖాన్‌కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తుంది.
EntertainmentNov 1, 2020, 7:45 AM IST
కులుమనాలి నుండి హుటాహుటిన నాగ్ ని హైదరాబాద్ కి తరలించారు
కులుమనాలి షూటింగ్ లో ఉన్న నాగార్జున యుద్ధ ప్రాతిపదికన హైదరాబాద్ చేరుకున్నారు. కులుమనాలి నుండి హెలికాప్టర్ లో ఎయిర్పోర్ట్ కి చేరుకున్న నాగార్జున, అక్కడి నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి అక్కడ నుండి అన్నపూర్ణ స్టూడియో నందు గల బిగ్ బాస్ సెట్ లో దిగిపోయారు.నాగార్జున కోసం బిగ్ బాస్ నిర్వాహకులు బాగానే ఖర్చు చేశారు అనిపించింది. నాగార్జున జర్నీని బిగ్ బాస్ ప్రేక్షకులకు ఆసక్తికరంగా చూపించగా ఆకట్టుకుంది.
EntertainmentOct 16, 2020, 12:20 PM IST
అన్నపూర్ణ స్టూడియోస్ లో అగ్ని ప్రమాదం వార్త..ఖండన
ఆ వార్తలను అన్ని పూర్ణ స్టూడియోస్ తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా ఖండించింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో అంతా బాగానే ఉందని అసలు కన్ఫర్మ్ కానీ వార్తలు ఎవరు నమ్మొద్దని తమ సోషల్ మీడియా ద్వారా విన్నవించారు.
EntertainmentAug 10, 2020, 6:19 PM IST
సజ్జనార్ కు హీరోయిన్ పూర్ణ ఛాలెంజ్
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ సెలెబ్రిటీలు తమవంతుగా మొక్కలు నాటుతున్నారు
EntertainmentJun 17, 2020, 12:45 PM IST
రివర్స్ గేర్ లో ‘పుష్ప’... నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవాలి
ప్రస్తుత పరిస్దితుల్లో సినిమావాళ్లంతా బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నారు. బిజినెస్ ఎలా ఉంటుందో..రిలీజ్ తర్వాత కలెక్షన్స్ ఎలా ఉంటాయో అర్దం కాక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత తక్కువలో సినిమాని పూర్తి చేద్దామని బడ్జెట్ కంట్రోలు విషయంలో కసరత్తులు చేస్తున్నారు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్దలు కూడా అదే తీరులో వెళ్తున్నాయి. అయితే అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప విషయంలో మాత్రం రివర్స్ గేర్ లో వెళ్తున్నారని సమాచారం.
EntertainmentJun 16, 2020, 10:06 AM IST
‘పుష్ప’ షూటింగ్ పై బన్ని షాకింగ్ డెసిషన్
ప్రస్తుతం కరోనా వల్ల కావాలనుకున్న చోట షూటింగ్ చేయాలనుకోవడం కచ్చితంగా కుదరదని పని.పుష్ప సినిమాకు అడవి ప్రాంతాల్లో షూటింగ్ ఎక్కువ శాతం ఉంది. చిత్తూరు, వికారాబాద్ అడవుల్లో షూట్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ అన్నీ కుదిరితే కేరళలో కొంత భాగం షూట్ చేస్తాం అన్నారు నిర్మాతలు. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ ఓ నిర్ణయం తీసుకున్నారు.
TelanganaMay 15, 2020, 3:48 PM IST
ఐదున్నర కోట్ల మంది కడుపులు నింపిన అన్నపూర్ణ క్యాంటిన్లు..
దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా గత ఆరేళ్లుగా అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే రుచికరమైన భోజనం అందించిన జీహెచ్ఎంసీ కార్యక్రమం కరోనా నేపథ్యంలో కొత్త రూపాన్ని సంతరించుకుంది.
TelanganaApr 30, 2020, 3:51 PM IST
అన్నార్తుల దగ్గరికే అన్నపూర్ణ క్యాంటీన్లు.. ఇళ్లకే ఆహారం..
లాక్ డౌన్ వేళ అన్నపూర్ణ క్యాంటీన్లు 5 రూ.ల భోజనం బదులు ఉచిత భోజనం పంపిణీ చేస్తున్నాయి
Andhra PradeshApr 28, 2020, 8:01 PM IST
వందేళ్లు దాటినా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు: డొక్కా సీతమ్మకు పవన్ శ్రద్ధాంజలి
అపర అన్నపూర్ణగా కీర్తి గడించిన డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు.
EntertainmentApr 28, 2020, 5:15 PM IST
ప్రియదర్శి హీరోగా చేసిన వెబ్ సీరిస్ రిలీజ్ డేట్
కమెడియన్ ప్రియదర్శి లూసర్ అనే సీరిస్ తో డిజిటల్ డెబ్యూ చేస్తున్నారు. ఇదే ప్రియదర్శి తొలి వెబ్ సీరిస్. ఇందులో ప్రియదర్శి రైఫిల్ షూటర్ గా కనిపిస్తారు. తన కలను నెరవేర్చుకోవటానికి ఎన్ని కష్టాలు పడ్డాడు అనే విషయం చుట్టూ ఈ వెబ్ సీరిస్ తిరగనుంది. 1980 నుంచి 2000 దాకా ఉండే మద్యకాలంలో ఈ వెబ్ సీరిస్ జరగనుంది. ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాకు మంచి రెస్పాన్స్ వస్తుందని జీ5 సంస్ద భావిస్తోంది.
TelanganaApr 24, 2020, 5:19 PM IST
అన్నపూర్ణ క్యాంటీన్లను తనిఖీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్
300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా రాష్ట్రంలో ప్రతిరోజూ 2 లక్షల మందికి భోజనాన్ని అందిస్తున్నామన్నారు సీఎస్ సోమేశ్ కుమార్ . శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ , జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేష్ కుమార్ తో కలసి టోలిచౌకి లోని అన్నపూర్ణ కేంద్రాన్ని సందర్శించారు
LiteratureApr 15, 2020, 4:47 PM IST
చొక్కంగారి అన్నపూర్ణ కరోనా గేయం : కరోనా ఏమిటి నీ దౌర్జన్యం..
మంచిర్యాల జిల్లా చెన్నూరు లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న చొక్కంగారి అన్నపూర్ణ సాహిత్యరంగంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు.TelanganaApr 15, 2020, 4:35 PM IST
దాచుకున్న రూ.25వేలు పేదలకిచ్చిన.. పెద్దమనసున్న పేదరాలు..
మంచిర్యాల జిల్లా చెన్నూరు లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న చొక్కంగారి అన్నపూర్ణ సాహిత్యరంగంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు.EntertainmentApr 6, 2020, 12:32 PM IST
అన్నపూర్ణమ్మ గారి మనవడు : పాట అద్భుతంగా ఉంది.. కోటి...
నర్నా శివనాగేశ్వర్ రావు దర్శకత్వంలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా అన్నపూర్ణమ్మగారి మనవడు.