అనీల్ రావిపూడి  

(Search results - 28)
 • Krack

  News23, Feb 2020, 5:41 PM IST

  ఏంటి రవితేజ ఇలా.. తెలిసే చేస్తున్నాడా?

  ప్రస్తుతం రవితేజ పరిస్దితి ఏమీ బాగుండలేదు. ఏ సినిమా చేస్తే ఏ ప్లాఫ్ వస్తుందా అని భయం భయంగా ఉంది.  అనీల్ రావిపూడి తో చేసిన రాజా ది గ్రేట్ హిట్ అయిన తర్వాత ఇప్పటివరకు మళ్లీ హిట్ కొట్టలేదు మాస్ రాజా. 

 • ram charan

  News18, Feb 2020, 10:08 AM IST

  వెంకీతోనా, సాయి తేజ్ తోనా? డైలమాలో రామ్ చరణ్

  ఈ సినిమా చూసిన వారంతా వెంకటేష్ లాంటి స్టార్, కామెడీ ఇమేజ్ ఉన్నవారైతైనే ఫెరఫెక్ట్ అని చెప్తున్నారట. దాంతో ఇప్పుడు సాయి ధరమ్ తేజ తో చేయాలా లేక వెంకటేష్ తో చేయాలా అనే డైలామోలో ఉన్నట్లు తెలుస్తోంది. 

 • Ram Charan

  News17, Feb 2020, 8:40 AM IST

  "డ్రైవింగ్ లైసెన్స్" తీసుకున్న రామ్ చరణ్

  ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతున్నారు. రాజమౌళి ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తన్నారు.

 • అనిల్ రావిపూడి - F2  81.05కోట్లు - రాజా ది గ్రేట్ 30.35కోట్లు

  News8, Feb 2020, 10:44 AM IST

  అనీల్ రావిపూడి నెక్ట్స్ ఖరారు.. హీరో ఎవరంటే..?

  ఆ హీరో మరెవరో కాదు అక్కినేని అఖిల్. అసలు సరిలేరు నీకెవ్వరు తర్వాత రామ్ చరణ్ తో సినిమా అనుకున్నారంతా. అయితే రామ్ చరణ్ తాను బిజి షెడ్యూల్ లో ఉన్నాను ..టైమ్ పడుతుంది..ఖాళీగా ఉండటం ఎందుకు వెయిట్ చేస్తూ అని చెప్పి తప్పుకున్నారట. 

 • ram charan

  News28, Jan 2020, 9:21 AM IST

  రామ్ చరణ్‌తో అనిల్ రావిపూడి.. అయితే ఓ కండీషన్!

  బోయపాటిని నమ్మి చేసిన `వినయ విధేయ రామ` డిజాస్టర్ చరణ్ ని ఇంకా వెంటాడుతూనే ఉంది. దాంతో సోలోగా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ క్రెడిట్ ..రాజమౌళి, ఎన్టీఆర్ పంచుకుంటారు.

 • bandla ganesh

  News23, Jan 2020, 4:02 PM IST

  డైరెక్టర్ ని తిట్టిపోస్తోన్న బండ్ల గణేష్..?

  దర్శకుడు అనీల్ రావిపూడి బండ్లని తీసుకొచ్చి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో కమెడియన్ గా తీసుకున్నాడు. చాలా కాలం తరువాత మేకప్ వేసుకోవడానికి బండ్ల కూడా బాగా ఉత్సాహపడ్డాడు. 
   

 • Rating: 3/5

  News23, Jan 2020, 9:46 AM IST

  మీకు అర్దమౌతోందా... ‘సరిలేరు..’ టీమ్ కొత్త స్కెచ్!

   సినిమా రన్ స్లో అయ్యినప్పుడు ఈ స్క్రీమ్స్ వేస్తూంటారు. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ కూడా అదే మార్గం ఎంచుకుంది. ప్రేక్షకులకు మరిన్ని నవ్వులు పంచేందుకు, అదనంగా మరో కామెడీ సీన్ ను యాడ్ చేయబోతోంది యూనిట్. ఈ విషయాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి ఖరారు చేసి చెప్పారు.

 • mahesh

  News15, Jan 2020, 10:44 AM IST

  శేఖర్ మాస్టర్ కి మహేష్ బాబు ఆఫర్..!

  హిట్ టాక్ వచ్చినా.. చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలతో హల్చల్ చేస్తోంది. దీనిలో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు దర్శకుడు అనీల్ రావిపూడి.. మహేష్ కి చదివి వినిపించాడు. 

 • ఏవి ఫట్ : ముందే ఊహించగలిగే విధంగా ఉన్న కథ,కథనం( స్క్రీన్ ప్లే), క్లైమాక్స్, హైప్ చేసిన స్దాయిలో ఫన్ లేకపోవటం, రన్ టైమ్ ఎక్కువ అవటం

  News11, Jan 2020, 2:17 PM IST

  విజయశాంతి రీఎంట్రీ.. మహేష్ ని మించిందా..?

  విజ‌య‌శాంతి న‌ట‌న‌, ఆమె ఇమేజ్,స్టార్ డమ్ చిత్రంలో పాత్ర‌కి మరింత వన్నె తెచ్చింది. ఈ సినిమాలో విజయశాంతి పాత్ర పేరు భారతి. ఆమె మెడిక‌ల్ కాలేజ్ ప్రొఫెస‌ర్‌. చిన్న త‌ప్పును కూడా భ‌రించ‌ని వ్య‌క్తి ఆమె. 

 • anil ravipudi

  News9, Jan 2020, 10:29 AM IST

  మహేష్ పక్కన రష్మిక పనికి రాదన్నారు.. డైరెక్టర్ కామెంట్స్!

  సూపర్ స్టార్ పక్కన రష్మిక సెట్ కాదని.. ఆమెకి అంత రేంజ్ లేదని ఇలానే చాలానే కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై తాజాగా స్పందించాడు దర్శకుడు అనీల్ రావిపూడి. మహేష్ పక్కన రష్మిక వద్దని తనకు కూడా చాలా మంది చెప్పారని.. పర్సనల్ గా ఫోన్లు కూడా చేశారని గుర్తు చేసుకున్నాడు అనీల్ రావిపూడి. 

 • SARILERU NIKEVVARU

  News2, Jan 2020, 4:14 PM IST

  'మత్తు వదలరా' ఎఫెక్ట్ :'సరిలేరు'లో కామెడీ ట్రాక్ లేపేశారు!

  అందుతున్న సమాచారం మేరకు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో షకలక శంకర్ కమెడియన్ గా ఒక మంచి క్యారక్టర్ వేసాడు. సినిమా కథతో సంబంధం లేకుండా ఉండే ఒక సెపరేట్ ట్రాక్ అది. 

 • mahesh babu

  News2, Jan 2020, 10:11 AM IST

  మహేష్ ని కొట్టడానికి చేతులు రాలేదు.. విజయశాంతి కామెంట్స్!

   విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అసలు సినిమాలు చేయాలనే ఆలోచన ఉండేది కాదని.. కానీ చాలా రోజులుగా అనీల్ రావిపూడి తనతో సినిమా చేయాలని తిరుగుతున్నాడని.. ఇప్పటికి కుదిరిందని చెప్పుకొచ్చింది. 

 • mahesh babu

  News30, Dec 2019, 1:57 PM IST

  సింహగిరిపై అనీల్ రావిపూడి, షిర్డీలో మహేష్ బాబు!

  హీరో మహేష్ బాబు ఆదివారం నాడు షిర్డీ సాయినాథుని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాల్లో మహేష్ ని చూసిన అభిమానులు ఆయనతో కలిసి ఫోటోలు దిగడానికి ఉత్సాహపడ్డారు. 

 • anil ravipudi

  News27, Nov 2019, 2:43 PM IST

  విజయశాంతి కోసం చాలా తిరిగా.. అనీల్ రావిపూడి కామెంట్స్!

  విజయశాంతిని ఒప్పించడానికి చాలా సమయం పట్టిందని చెప్పారు అనీల్ రావిపూడి. 'రాజా ది గ్రేట్' సినిమా సమయంలోనే ఆమెని కలిసినట్లు.. మొదట రామ్ తో ఆ సినిమా చేయాలనుకున్నానని.. విజయశాంతి పాత్ర నిడివి చాలా పెద్దదిగా ఉంటుందని కానీ ఆ సమయంలో ఆమె ఒప్పుకోలేదని చెప్పారు. 

 • F2 సక్సెస్ తో అందరిని ఆకర్షించిన అనిల్ రావిపూడి.. తమ్ముడు డైరెక్టర్ PA.అరుణ్ ప్రసాద్ గారికి దగ్గరి బంధువు. ఆయన వద్ద రెండు సినిమాలకు శిష్యరికం చేసి ఆ తరువాత శౌర్యం సినిమాతో డైలాగ్ రైటర్ గా అనిల్ కెరీర్ ను స్టార్ట్ చేశాడు.

  ENTERTAINMENT26, Nov 2019, 7:50 PM IST

  ఇదేమి వింత సెంటిమెంట్ రా బాబూ?

  సినిమా పరిశ్రమలో సెంటిమెంట్ ని నమ్మని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. సెంటిమెంట్ ని నమ్మకపోవటం కూడా ఓ సెంటిమెంట్ గా చలామణి అయ్యే బ్యాచ్ ఉంది. ఫలానా ఆఫీస్ బోయ్ ని పెట్టుకుంటే సినిమా హిట్ అయ్యిందనే నమ్మకాలు కూడా ఈ ఫీల్డ్ లోనే కనపడతాయి.