Search results - 14 Results
 • bjp leaders fires on rahul gandhi

  NATIONAL25, Sep 2018, 3:41 PM IST

  తమాషా మెుదలైందన్న రాహుల్....అంతకంటే ఏమీ ఆశించలేమన్న కేంద్రమంత్రి

   ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుగాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తమాషా ఇప్పుడే మొదలైంది అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు.

 • How A French Website Landed Francois Hollande's Rafale Bombshell

  business22, Sep 2018, 10:35 AM IST

  ఫ్రాంకోయిస్ ‘బాంబు’: రాఫెల్‌పై అనిల్ అంబానీ వైపే మోదీ మొగ్గు

  ఫ్రాంకోయిస్ ‘బాంబు’: రాఫెల్‌పై అనిల్ అంబానీ వైపే మోదీ మొగ్గు

 • Rahul gandhi fires on modi

  Andhra Pradesh18, Sep 2018, 6:30 PM IST

  బీజేపీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

  కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కర్నూల్ జిల్లా ఎస్టీబీసీ మైదానంలో జరిగిన సత్యమేవ జయతే బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. 
   

 • When Mukesh Ambani almost came close to sealing a deal for Rafale

  business13, Sep 2018, 4:23 PM IST

  రాఫెల్ స్కాం: అనిల్ కాదు ముకేశ్‌తోనే చర్చలు.. మున్ముందు ‘టాటా’

  న్యూఢిల్లీ: భారత వైమానిక దళ అవసరాల కోసం 2016లో ఫ్రాన్స్‌కు చెందిన దస్సాల్ట్ ఆధ్వర్యంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని రిలయన్స్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీకి కట్టబెట్టారని ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన పార్టీ పదేపదే ఆరోపిస్తూ వస్తున్నారు. కానీ గత యూపీఏ ప్రభుత్వ హయాంలో అనిల్ అన్న ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారన్న సంగతి బయటపడింది. కానీ డిఫెన్స్, ఏరోస్పేస్ రంగం నుంచి బయటకు రావాలని ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించుకున్నది. 
   

 • Hope you are convincing Anil Ambani, PM for JPC on Rafale: Rahul to Jaitley

  NATIONAL30, Aug 2018, 6:23 PM IST

  దేశంలోనే అతిపెద్ద కుంభకోణం రాఫెల్ డీల్...రాహుల్

  కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఎన్డీఏ ప్రభుత్వం స్కాంల మయం అని రాహుల్ దుయ్యబుట్టారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. నోట్ల రద్దు కష్టాలు నేటికి దేశాన్ని వెంటాడుతున్నాయన్నారు. 

 • Reliance Industries' Market Cap Crosses Rs. 8 Lakh Crore

  business24, Aug 2018, 7:00 AM IST

  జియో అండగా అగ్రశ్రేణి సంస్థగా రిలయన్స్: ముకేశ్ చేతికి తమ్ముడి ఆస్తులు

  ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్)లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను గురువారం అధిగమించి 111 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది. 2006 తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రిలయన్స్ మొదటి స్థానానికి చేరుకోవడానికి కారణం జియో ఇన్ఫోకాం.

 • Shut up about Rafale deal, Anil Ambani tells Congress

  NATIONAL22, Aug 2018, 5:26 PM IST

  రాఫెల్‌పై నోర్మూయండి....కాంగ్రెస్‌ కు అనిల్ అంబానీ వార్నింగ్

  కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ సీరియస్ అయ్యారు. రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక నోరు మూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలు కోసం రిలయన్స్ డిఫెన్స్‌తో చీకటి ఒప్పందాలు చేసుకుందని కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. 
   

 • Congress chief rahulgandhi sensational comments on KCR

  Telangana14, Aug 2018, 5:45 PM IST

  కేసీఆర్ రీ డిజైన్ల స్పెషలిస్ట్: రాహుల్

  ప్రాజెక్టుల రీ డిజైన్ల స్పెషలిస్టు తెలంగాణ సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. 

 • We are committed to solve Ap and telangana state issues says rahulgandhi

  Telangana13, Aug 2018, 7:02 PM IST

  అవినీతికి హైద్రాబాద్ రాజధాని: కేసీఆర్‌పై రాహుల్ నిప్పులు

  కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరిస్తామని  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ కూడ అబద్దపు హమీలిచ్చి పబ్బం గడుపుకొంటున్నారని రాహుల్ విమర్శలు చేశారు. 

 • Ambani brothers, Salman, Priyanka among Variety’s top 500 leaders

  business23, Jul 2018, 10:29 AM IST

  వినోద రంగ ప్రదాతలు అంబానీ బ్రదర్స్.. మాస్ ఫాలోయింగ్‌లో సల్మాన్‌, రజనీ బెస్ట్

  వ్యాపార, వాణిజ్య రంగాల్లో రిలయన్స్ అంబానీ బ్రదర్స్‌ది అందెవేసిన చేయి. తండ్రి దీరుభాయి అంబానీ మరణించిన తర్వాత కొద్ది కాలానికి ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ విడిపోయినా ప్రస్తుతం అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. 

 • Boardroom battles not limited to Tata-Mistry

  business10, Jul 2018, 2:47 PM IST

  టాటా సన్స్ నుంచి యస్ బ్యాంక్ వరకు తప్పని కార్పొరేట్ ఆధిపత్య పోరు

  సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తోసిపుచ్చడంతో టాటా సన్స్ యాజమాన్యం ఆనంద డోలికల్లో మునిగి తేలుతోంది.

 • what did anil ambani speak to davud ibrahim in sridevi case

  10, Mar 2018, 4:56 PM IST

  శ్రీదేవి చనిపోయిన రోజు అనిల్ అంబానీ దావుద్ తో ఏం మాట్లాడాడు?

  • మిస్టరీగా మారిన అతిలోక సుందరి శ్రీదేవి మరణం
  • దుబయి హోటల్ లో అంతు చిక్కని శ్రీదేవి మృత్యు రహస్యం
  • లో బీబీ వల్లే అపస్మారక స్థితికి వెళ్లి మునిగిందన్న ఫోరెన్సిక్ రిపోర్ట్
  • శ్రీదేవి మృతదేహం తరలింపులో కీలకంగా అనిల్ అంబానీ
 • teena ambani gift made boney kapoor emotional

  9, Mar 2018, 3:22 PM IST

  అనిల్ అంబానీ సతీమణి టీనా గిఫ్ట్ తో బోనీకపూర్ ఎమోషనల్

  • శ్రీదేవి, బోనీ కపూర్ ల కుటుంబంతో అనిల్ అంబానీ ఫ్యామిలీకి మంచి సంబంధం
  • శ్రీదేవి , బోనీ కపూర్ లతో ఇటీవలే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న టీనా
  • ఇటీవలే ఆ ఫోటోను సిల్వర్ ఫ్రేమ్ కట్టించి బోనీకి అందచేసిన టీనా
  • ఈ సందర్భంగా ఎమోషనల్ అయిన బోనీ కపూర్,  టీనా అంబానీ
 • sridevi body is not coming today also

  27, Feb 2018, 1:53 PM IST

  బ్రేకింగ్ న్యూస్ : శ్రీదేవి మృతదేహాన్ని తరలింపు ఇవాళ కూడ కష్టమే..

  •  శ్రీదేవి మృతదేహాన్ని తరలింపు ఇవాళ కూడ కష్టమే..
  • దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీ చేసే నివేదిక గురించి శ్రీదేవి కుటుంబ సభ్యులు వేచిచూస్తున్నారు.​