అనిల్‌ రావిపూడి  

(Search results - 21)
 • undefined

  EntertainmentJan 13, 2021, 3:38 PM IST

  డబ్బుతో వచ్చే ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌.. ఈ సారి డబుల్‌ డోస్‌ రెడీ

   వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ రెండు వైపులు గొడుగుని రివర్స్ చేసి అందులో డబ్బు నోట్లతో నవ్వుతూ కనిపిస్తున్నారు. పై నుంచి నోట్లు పడుతుండగా, వాళ్లు గొడుల్లో పట్టుకుంటున్నట్టుగా ఉన్న ఈ నయా పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

 • <p style="text-align: justify;">కాగా అవినాష్ పెళ్లిపై నాగార్జున సెటైర్స్ వేస్తూ ఏడిపించేవాడు. హౌస్ లో ఉన్న అమ్మాయిలకు లైన్ వేస్తున్నావని&nbsp;నాగార్జున అంటుంటే... సర్ మీరు అలా అనకండి, నాకు పెళ్లి కాదని అవినాష్ ఫన్నీ రియాక్షన్స్ ఇచ్చేవాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా తాను బయటికి వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పడం జరిగింది.&nbsp;<br />
&nbsp;</p>

  EntertainmentDec 31, 2020, 7:43 AM IST

  అరియానాతో పెళ్ళి.. నిజం లేదన్న అవినాష్‌.. మరో సినిమా ఛాన్స్

  అవినాష్‌కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే జీ తెలుగులో తాను జడ్జ్ గా పనిచేసే `బొమ్మ అదిరింది`లో అవినాష్‌కి ఓ ఆఫర్‌ ఇస్తానని నాగబాబు చెప్పారు. దాదాపు అది కన్ఫమ్‌ అని తెలుస్తుంది.  తాజాగా మరో ఆఫర్‌ వచ్చిందట. 

 • undefined

  EntertainmentDec 17, 2020, 1:24 PM IST

  ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ డోస్‌ పెంచి.. `ఎఫ్‌3` గ్రాండ్‌ ఓపెనింగ్‌..వరుణ్‌, తమన్నా సందడి

  `ఎఫ్‌2`కి సీక్వెల్‌గా `ఎఫ్‌3`ని రూపొందించబోతున్నట్టు ఇటీవల వెంకీ బర్త్ డే సందర్భంగా ప్రకటించారు. తాజాగా గురువారం ఈ సినిమాని ప్రారంభించారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈ చిత్ర ఓపెనింగ్‌ జరిగింది.  అల్లు అరవింద్‌ హీరోహీరోయిన్లు వరుణ్‌ తేజ్‌, తమన్నాలపై క్లాప్‌ నిచ్చారు.

 • undefined

  EntertainmentDec 13, 2020, 3:37 PM IST

  అప్పుడు భార్యాభర్తలు.. ఇప్పుడు డబ్బులు.. `ఎఫ్‌3` కథ ఇదేనా?

  `f2` సీక్వెల్‌ని రూపొందిస్తున్నట్టు గతంలో వార్తలు వినిపించాయి. `ఎఫ్‌3` పేరుతో ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు, మరింత ఫన్‌తో సినిమాని రూపొందించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయాన్ని హీరో వెంకటేష్‌, చిత్ర నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటించారు.

 • undefined

  EntertainmentNov 15, 2020, 2:20 PM IST

  నాగ్‌-అఖిల్‌ మల్టీస్టారర్‌.. దర్శకుడు ఎవరో తెలుసా?

  నాగార్జున సరికొత్తగా రాబోతున్నారు. ఎన్‌ఐఏ ఆఫీస్‌గా కనిపించేందుకు `వైల్డ్ డాగ్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అంతేకాదు తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పారట. 

 • undefined

  EntertainmentOct 21, 2020, 2:17 PM IST

  ఎఫ్‌2కి అరుదైన పురస్కారం.. వెంకీ, వరుణ్‌ ఖుషీ ఖుషీ!

  ప్రతిష్టాత్మక పనోరమా విభాగంలో టాలీవుడ్‌కి చెందిన `ఎఫ్‌2`కి అవార్డు దక్కడం విశేషం. మొత్తం వివిధ భాషలకు చెందిన 26 సినిమాలను ఈ అవార్డుల కోసం ఎంపిక చేయగా, అందులో తెలుగు నుంచి ఒకే ఒక్క చిత్రం `ఎఫ్‌2` ఉండటం మరో విశేషం.

 • undefined

  EntertainmentAug 14, 2020, 12:36 PM IST

  నెల్లూరు కుర్రాళ్ళు.. చిచ్చర పిడుగులు.. మెచ్చుకున్న అనిల్‌రావిపూడి

  మహేష్‌బాబు నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోని ఓ ఫైట్‌ని చిత్రీకరించి ఆకట్టుకున్న నెల్లూరు కుర్రాళ్ళు, దాన్ని మహేష్‌బాబుకి బర్త్ డే గిఫ్ట్ గా అందించారు. తాజాగా మరో ఫైట్‌ని తమదైన స్టయిల్‌లో చిత్రీకరించి విడుదల చేశారు.

 • undefined

  Entertainment NewsAug 1, 2020, 7:45 PM IST

  బాలకృష్ణ కొత్త ప్రాజెక్ట్.. ఈ సారి యాక్షన్‌ని వదిలేస్తాడా?

  బోయపాటి చిత్రం తర్వాత బి.గోపాల్‌ దర్శకత్వంలో బాలకృష్ణ  సినిమా చేయబోతున్నట్టు ఆ మధ్య వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ తర్వాత అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌ లో ఓ సినిమా చేయబోతున్నారంటూ న్యూస్‌ హల్‌చల్‌ చేసింది. ఇంతలో మరో వార్త చక్కర్లు కొడుతుంది. 

 • undefined

  EntertainmentJul 9, 2020, 5:23 PM IST

  మహేష్‌ బాబు సినిమాలో నటించి తప్పు చేశా: బండ్ల గణేష్‌

  మహేష్‌ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు గణేష్. ఈ సినిమాలో బ్లేడ్‌ గణేష్‌గా కమెడి పండించే ప్రతయ్నం చేసిన గణేష్‌ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.
   

 • mahesh babu

  NewsJan 13, 2020, 1:06 PM IST

  మహేష్ కౌగిలింతలో అనిల్ రావిపూడి... సరిలేని ఆనందం!

  తన 20ఏళ్ల కెరీర్‌లో ఒక పాటకు ఇన్ని పొగడ్తలు ఎప్పుడూ రాలేదని.. మైండ్ బ్లాక్ పాట నా కెరీర్‌లో గుర్తుండిపోతుందని అన్నారు. ఈ పాటకు తనతో స్టెప్పులు చేయించిన శేఖర్ మాష్టార్, దర్శకుడు అనిల్ రావిపూడికి థ్యాంక్స్ చెప్పారు మహేష్ బాబు. 
   

 • Grand pre-release event of Sarileru Neekevvaru, Chiranjeevi, vijayashanthi
  Video Icon

  EntertainmentJan 9, 2020, 8:58 AM IST

  Sarileru Neekevvaru : విజయశాంతిని చూసి గుండె జార్చుకున్న చిరంజీవి

  సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి, విజయశాంతి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. 

 • Grand pre-release event of Sarileru Neekevvaru, AnilRavapudi Speech
  Video Icon

  EntertainmentJan 8, 2020, 4:16 PM IST

  Sarileru Neekevvaru : చిరంజీవి పాటకు డ్యాన్స్ చేసి..జామెట్రీబాక్సూ, సబ్బుపెట్టె సంపాదించా...

  సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. 

 • Grand pre-release event of Sarileru Neekevvaru
  Video Icon

  EntertainmentJan 8, 2020, 3:15 PM IST

  Sarileru Neekevvaru : చిరంజీవి, విజయశాంతి..కెమిస్ట్రీ అదిరిపోయింది...

  సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక  హీరోయిన్ గా చేస్తున్న చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

 • Mahesh babu

  NewsJan 8, 2020, 9:19 AM IST

  ‘సరిలేరు నీకెవ్వరు’ ఫిల్మ్ నగర్ టాక్.. ఆ ఎపిసోడ్స్ కేకే కానీ..

  మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అలనాటి సూపర్‌స్టార్‌, మహేశ్‌ తండ్రి కృష్ణ తళుక్కున మెరవనున్నారు. జనవరి 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. 

 • Tamannaah

  NewsDec 29, 2019, 1:42 PM IST

  ‘సరిలేరు నీకెవ్వరు’: నిజ జీవిత పాత్రలో తమన్నా

  మహేష్  బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రతి సోమవారం అభిమానులకు ఓ ట్రీట్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా మహేశ్‌-తమన్నాల ‘డాంగ్‌.. డాంగ్‌’ అంటూ సాగే పాట ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.