Search results - 66 Results
 • Andhra Pradesh10, Feb 2019, 4:34 PM IST

  కారణమిదే: మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య

   మైనర్లైనా ప్రేమంటూ తిరుగుతున్నారని  తల్లిదండ్రులు మందలించడంతో  ఆ జంట ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకొంది.

   

 • parthasarathi

  Andhra Pradesh5, Feb 2019, 2:52 PM IST

  అనంతపురంలో టీడీపీకి షాక్: వైసీపీలోకి కీలక నేతలు

  ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఓ ఉన్మాది అని, తమపై కక్ష సాధించేందుకు రొద్దం మండల అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఎంపీపీ పద్మావతి ఆరోపించారు. 2017 నుంచి తాను ఎంపీపీగా కొనసాగుతున్నానని అయితే తమ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఎమ్మెల్యే పార్థసారధి కక్ష సాధింపు చర్యలతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 

 • chandrababu

  Andhra Pradesh29, Jan 2019, 5:34 PM IST

  వృద్దురాలికి చంద్రబాబు పాదాభివందనం

  అమరావతి నిర్మాణం కోసం రామగిరి మండలంలోని శ్రీహరిపురం గ్రామానికి చెందిన ముత్యాలమ్మ అనే వృద్ద మహిళ  రూ. 50 వేలు విరాళంగా ఇచ్చింది. మంగళవారం నాడు చెర్లోపల్లి రిజర్వాయర్ నుండి  చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాల విడుదల సందర్భంగా నిర్వహించిన సభలో  చంద్రబాబుతో పాటు ఆమె కూడ ఈ సభలో పాల్గొన్నారు. 

 • కర్నూల్ జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టేందుకు బాబు వ్యూహలు ఏ మేరకు ఫలిస్తాయో వచ్చే ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. రాయలసీమలో వైసీపీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఆయా జిల్లాల్లో బలమైన నేతలకు చంద్రబాబునాయుడు గాలం వేస్తున్నారు.

  Andhra Pradesh29, Jan 2019, 4:56 PM IST

  పోలవరానికి కేంద్రం మొండిచేయి: చంద్రబాబు ఫైర్

  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఇంకా రూ.4 వేల కోట్లు ఇవ్వాల్సిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.. ఈ నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు.

   

 • kia

  Andhra Pradesh29, Jan 2019, 12:31 PM IST

  పెనుకొండలో కియా మోటార్స్ తొలి కారును విడుదల చేసిన బాబు


   అనంతపురంలో కియా సంస్థ తయారు చేసిన కియా కారును ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం నాడు విడుదల చేశారు.

   


   

 • Paritala sri ram

  Andhra Pradesh28, Jan 2019, 1:12 PM IST

  శ్రీరామ్ ఎంట్రీ పక్కా: అనంత టీడీపీలో నిమ్మల కిష్టప్ప చిచ్చు

   ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో  పోటీకి రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది. శ్రీరామ్ రాజకీయ భవితవ్యాన్ని చంద్రబాబునాయుడు చేతిలో పెట్టినట్టుగా సునీత ఇటీవల ప్రకటించారు.

 • Andhra Pradesh20, Jan 2019, 4:27 PM IST

  అనంతపురం టీడీపీలో లొల్లి: ఎంపీ జేసీపై ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఫైర్

  తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనంతపురం జిల్లా. అలాంటి జిల్లాలో నేతల మధ్య విభేదాలు ఆ పార్టీని గందరగోళంలో నెట్టేస్తోంది. ఇక అనంతపురం రాజకీయాల్లో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య విభేదాలు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 
   

 • rape

  Andhra Pradesh14, Jan 2019, 8:38 PM IST

  కోరిక తీర్చాలని వేధింపులు: యువతికి షాక్

  తన కోరిక తీర్చకపోవడంతో బలవంతంగా పురుగుల మందు తాగించడంతో ఓ యువతి మృతి చెందిన ఘటన అనంతపురంలో చోటు చేసుకొంది. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

 • Andhra Pradesh4, Jan 2019, 7:37 PM IST

  కాలేజీ వాట్సాప్ గ్రూపులో నీలి చిత్రాలు పోస్ట్: మహిళలు ఏం చేశారంటే?

  స్థానికంగా ఉన్న ఓ కాలేజీ  అధికారిక వాట్సాప్ గ్రూపులో  నీలి చిత్రాలు పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకొంది. ఈ గ్రూపులో అధ్యాపకులు, అధికారులు, మహిళా ఉద్యోగినులు కూడ సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూపులో వీడియోలు  వైరల్‌ కావడం చర్చనీయాంశంగా మారింది.

 • gurunath reddy

  Andhra Pradesh30, Dec 2018, 12:55 PM IST

  బాబుకు షాక్: టీడీపీకి గుర్నాథ్ రెడ్డి రాజీనామా

  : టీడీపీకి అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథర్ రెడ్డి ఆదివారం నాడు రాజీనామా చేశారు. గుర్నాథ్ రెడ్డితో పాటు మరో ఐదుగురు కార్పోరేటర్లు కూడ టీడీపీకి రాజీనామా చేశారు.

 • Andhra Pradesh28, Dec 2018, 6:56 PM IST

  సాక్షి కార్యాలయం ఎదుట పరిటాల శ్రీరామ్ ధర్నా

  అనంతపురంలో తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని ఆరోపిస్తూ అనంతపురం సాక్షి ప్రాంతీయ కార్యాలయం ఎదుట మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ సహా టీడీపీ కార్యకర్తలు శుక్రవారం నాడు ధర్నా నిర్వహించారు.

 • Marrage

  Andhra Pradesh28, Dec 2018, 3:49 PM IST

  షాక్:పెళ్లికి గంటల ముందే వరుడు జంప్

  :మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి  ఉండగా  స్వచ్ఛమైన బంగారం కట్నం రూపంలో ఇవ్వలేదనే నెపంతో పెళ్లి కొడుకు  పెళ్లి మండపం నుండి పారిపోయాడు. పెళ్లి కొడుకు కోసం పారిపోవడంతో పెళ్లి  నిలిచిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకొంది

 • chandrababu naidu

  Andhra Pradesh26, Dec 2018, 4:51 PM IST

  మమ్మల్ని ఎగతాళి చేసేందుకు వస్తున్నారా: మోడీ టూర్‌పై బాబు

  ఏపీ ప్రజలు బాధలో ఉన్నప్పుడు మోడీ ఎందుకు వస్తున్నారని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. కేంద్రంతో విబేధించామని రాష్ట్రానికి ఇచ్చిన నిధులను కూడ కేంద్రం వెనక్కు తీసుకొందని బాబు విమర్శించారు

 • JC Diwakar Reddy

  Andhra Pradesh26, Dec 2018, 4:15 PM IST

  అలా చేస్తే జగన్ సీఎం అయ్యేవాడు: జేసీ దివాకర్ రెడ్డి

  జగన్‌కు సీఎం అయ్యే యోగం లేదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. జగన్‌‌కు ముందు చూపుంటే ఇప్పటికే సీఎం అయ్యే వాడని ఆయన అభిప్రాయపడ్డారు.

 • Andhra Pradesh24, Dec 2018, 2:59 PM IST

  పరిటాల శ్రీరామ్ ఎన్నికల్లో పోటీపై తేల్చేసిన సునీత

  అనంతపురం జిల్లా నుండి  పరిటాల శ్రీరామ్‌ను ఎన్నికల్లో పోటీ చేసే విషయమై టీడీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. గత ఎన్నికల సమయంలో  పరిటాల శ్రీరామ్‌కు పోటీ చేసేందుకు వయస్సు సరిపోదని  భావించారు