అదనపు భద్రత
(Search results - 5)CricketOct 10, 2020, 5:30 PM IST
రేప్ బెదిరింపులు: ధోనీ కుమార్తె జీవాకు అదనపు భద్రత
భారత్లో క్రికెట్కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర క్రీడకు లేదు. క్రికెటర్ల విజయాలను తమ గెలుపుగా భావిస్తూ, ఓటమి ఎదురైన సమయాల్లో వారికి మద్ధతు ప్రకటిస్తారు. కానీ కొంతమంది అభిమానం పేరుతో పిచ్చి వేషాలు వేస్తున్నారు.
Andhra PradeshDec 19, 2019, 5:34 PM IST
జగన్కు ఆక్టోపస్ సెక్యూరిటీ: రాజధాని, ఇతర ఉద్రిక్తతల నేపథ్యంలో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం అదనపు భద్రతను కల్పించింది. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్ధితులతో పాటు నిఘా ఏజెన్సీల నివేదికల నేపథ్యంలో సీఎంకు ఆక్టోపస్ భద్రతను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది
CRICKETAug 19, 2019, 10:29 AM IST
టీమిండియా భద్రతకు ముప్పు: బీసీసీఐకి బెదిరింపు మెయిల్స్
భారత క్రికెట్ జట్టుకు ముప్పు ఉందంటూ బీసీసీఐకి బెదిరింపు మెయిల్స్ రావడం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. బెదిరింపు మెయిల్స్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు అదనపు భద్రత కల్పించాల్సిందిగా బీసీసీఐ వెస్టిండీస్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది
AutomobileJul 19, 2019, 11:45 AM IST
అడిషనల్ సేఫ్టీ ఫీచర్లతో డాట్సన్ ‘రెడీ గో’
ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ అనుబంధ డాట్సన్ బ్రాండ్ విపణిలోకి అధునాతన రెడీ గో కారును ఆవిష్కరించింది. అదనపు భద్రతా ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.
carsMar 20, 2019, 1:44 PM IST
సేఫ్టీ పీచర్లతో మారుతి ‘ఈకో’: ఓలాతో కియా బంధం
దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ ‘మారుతి’ తన ‘ఈకో’ మోడల్ కారును అదనపు సేఫ్టీ ఫీచర్లతో అప్ డేట్ చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. దీంతో ఈ కారు ధర రూ.3.37 లక్షల నుంచి రూ.6.33 లక్షలకు లభిస్తుంది. మరోవైపు హ్యుండాయ్ మోటార్స్ అనుబంధ కియా, క్యాబ్ సర్వీసెస్ సంస్థ ‘ఓలా’తో ఒప్పందం కుదుర్చుకున్నది.