అథర్వ  

(Search results - 6)
 • <p>സിംപിള്‍ ഫ്ലൈ എന്ന പുസ്‍തകത്തെ അധികരിച്ചാണ് സിനിമയെങ്കിലും സര്‍ഗാത്മകമായ ചേര്‍ക്കലുകള്‍ സൂരരൈ പൊട്രുവിന് ഉണ്ടെന്നും സൂര്യ പറയുന്നു.</p>

  EntertainmentNov 21, 2020, 7:37 AM IST

  సూర్య మరో మల్టీస్టారర్‌.. ఈ సారి అంతకు మించి..

  `ఆకాశం నీ హద్దురా` చిత్ర సక్సెస్‌ జోష్‌లో సూర్య త్వరలో ఆయన ఓ మల్టీస్టారర్‌ చేసేందుకు రెడీ అవుతున్నారట. బాలా దర్శకత్వంలో ఓ సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇది ఆయన గత చిత్రాలకు మించి ఉండబోతుందట. 

 • <p>In the episode, Karan asks Prabhas if he is currently dating, to which the actor says ‘no’. Kjo then followed up saying: “So, the rumours about you dating Anushka Shetty are true or not?” And the Baahubali star replied: “You started them.”&nbsp;<br />
&nbsp;</p>

  EntertainmentSep 16, 2020, 12:24 PM IST

  ప్రభాస్ తమ్ముడుగా ఆ కుర్ర హీరో

  ‘రాధే శ్యామ్’ సినిమాలో  ఓ యంగ్ హీరో  ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడని..   ప్రభాస్ కి తమ్ముడి పాత్రలో కనిపిస్తాడని తాజా సమాచారం.  ఈ పాత్ర సినిమాకు కీలకమైనది అని  చెప్తున్నారు.  

 • Valmiki

  ENTERTAINMENTSep 17, 2019, 6:08 PM IST

  ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్.. స్టెప్పులతో కేక పెట్టించిన వరుణ్, పూజా!

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం వాల్మీకి. హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించింది. తొలిసారి వరుణ్ తేజ్ మాస్ రోల్ లో కనిపించబోతుండడంతో ఆసక్తి నెలకొంది. తమిళ నటుడు అథర్వ, యంగ్ బ్యూటీ మృణాళిని ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 • వాల్మీకి: మొదటిసారి వరుణ్ తేజ్ ఊహించని గెటప్ లో దర్శనమిస్తున్నాడు. సెప్టెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  ENTERTAINMENTSep 12, 2019, 7:40 PM IST

  దడ దడ దడ దంచుడే.. అదరగొడుతున్న వాల్మీకి సాంగ్!

  మెగా ప్రిన్స్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం వాల్మీకి. మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన జిగర్తాండకు ఈ చిత్రం రీమేక్. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. తమిళ నటుడు అథర్వ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 

 • Varun tej

  ENTERTAINMENTSep 9, 2019, 4:55 PM IST

  వరుణ్ తేజ్ 'వాల్మీకి' ట్రైలర్: గద్దలకొండ గణేష్ అంటే గజ గజ వణకాలి!

   

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం వాల్మీకి. వరుణ్ తేజ్ మునుపెన్నడూ లేని విధంగా మాస్ లుక్ లో కనిపిస్తున్న చిత్రం ఇది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ నటుడు అథర్వ, మృణాళిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 • pooja

  ENTERTAINMENTAug 26, 2019, 2:29 PM IST

  అదరకొట్టే అందం: సైకిల్ తొక్కుతూ పూజ హెగ్డే

  స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే మరోసారి మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌‌తో 'వాల్మీకి' సినిమా చేస్తోంది.