అతిలోక సుందరి

(Search results - 30)

Shraddha Kapoor

Entertainment28, Oct 2020, 4:02 PM

అతిలోక సుందరి నటించిన `నాగిని` పాత్రలో ప్రభాస్‌ హీరోయిన్‌

బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని కొట్టేసింది. పాపులర్‌ పాత్రలో కనిపించబోతుంది. చాలా శక్తివంతమైన పాత్రలో నటించబోతుంది. `నాగిని`గా మెస్మరైజ్‌ చేయబోతుంది.

Prabhas

Entertainment13, Oct 2020, 9:38 AM

ప్ర‌భాస్ సినిమాకి రాఘవేంద్రరావు సాయం

ప్రభాస్ సినిమా విషయంలో  ద‌ర్శ‌కేంద్రుడి ద‌గ్గ‌ర కొన్ని విలువైన స‌ల‌హాలు తీసుకున్నార్ట‌. ఫాంట‌సీ సినిమాలు తీయ‌డంలో రాఘవేంద్రరావు దిట్ట అనే సంగతి తెలిసిందే‌. అందుకే ఓ కీల‌క‌మైన ఎపిసోడ్ విష‌యంలో రాఘ‌వేంద్ర‌రావు స‌ల‌హా నాగ అశ్విన్ తీసుకున్నాడ‌ని తెలుస్తోంది.

• undefined

Entertainment25, Sep 2020, 10:56 AM

పెళ్ళికి ముస్తాబైన అతిలోక సుందరి తనయ.. రాకుమారిగా ముస్తాబు

హెరిటేజ్‌ కలెక్షన్స్‌ సరికొత్త దుస్తులు రెడీ చేసింది. వాటి ప్రమోషన్‌లో భాగంగా జాన్వీతో యాడ్‌ చేశారు. పెళ్ళికి సంబంధించి డిజైనర్స్  వేర్‌తో జాన్వీని రెడీ చేశారు.

• undefined

Entertainment31, Aug 2020, 3:36 PM

ఐశ్వర్య - అభిషేక్‌ల పెళ్లిలో ఎన్నో విశేషాలు.. అవేంటో మీకు తెలుసుకోవాలని ఉందా!

బాలీవుడ్‌ లో అందరి దృష్టిని ఆకర్షించిన అతి పెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్‌ ఐశ్వర్య - అభిషేక్‌లది. అతిలోక సుందరిని ఐశ్వర్య, బిగ్ బీ తనయుడు బాలీవుడ్ హీరో అభిషేక్‌ల వివాహం గురించి బాలీవుడ్ లో ఇప్పటీ మాట్లాడుకుంటారు..? అంతలా పెళ్లి వేడుకలో ఏం విశేషం ఉంది అనుకుంటున్నారా..? అయితే మీరు ఓ లుక్కేయండి.

• undefined

Entertainment24, Aug 2020, 9:30 PM

మీ అమ్మ లేకపోవడం మంచిదైందన్నారు.. శ్రీదేవి తనయ భావోద్వేగం

దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ గైడెన్స్ లో ముందుకు సాగుతుంది. తొలి చిత్రం `ధడక్‌` చిత్రంతో మెప్పించింది. ఇటీవల `గుంజన్‌ సక్సేనా` లోనూ మెరిసింది. ఇందులో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి.

• undefined

Entertainment13, Aug 2020, 1:39 PM

ప్రేక్షక హృదయాల్లో ఆమె స్థానం పదిలం.. అతిలోకి సుందరి జయంతి స్పెషల్‌

అతిలోక సుందరి అంటే ఆకాశంలో ఉన్న అందాల దేవత. కానీ మనకు మాత్రం అతిలోకి సుందరి శ్రీదేవినే గుర్తొస్తుంది. అందం అంటే ఆమె. అభినయం అన్నా ఆమే. కనువిందు చేసే రూపం ఆమె సొంతం. అబ్బుర పరిచే నటన ఆమె సొంతం. మొత్తంగా వెండితెరపై కనిపిస్తూ ప్రేక్షక లోకాన్ని మంత్రముగ్ధుల్ని చేయడం ఆమె ప్రత్యేకత. అతిలోక సుందరికి  ప్రతిరూపంగా నిలిచిన శ్రేదేవి దాదాపు ఐదు దశాబ్దాలపాటు ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌ని ఓ ఊపు ఊపారు. స్టార్‌ హీరోలను మించిన పాపులారిటీతో తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగిన శ్రీదేవి యాభై ఏడవ జయంతి నేడు(గురువారం). ఈ సందర్భంగా ఆమె జీవితంలో కొన్ని హైలైట్స్ చూద్దాం.

• undefined

Entertainment12, Aug 2020, 1:23 PM

మద్యం మత్తులో శ్రీదేవి రూంకి వచ్చిన సంజయ్‌ దత్‌.. వణికిపోయిన అతిలోకసుందరి

అతిలోక సుందరి శ్రీదేవికి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఆమె ఫ్యాన్స్ లిస్ట్‌లో ఉన్నారు. అలా శ్రీదేవిని ఆరాధించే బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ కారణంగా ఆమె తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ను శ్రీదేవి పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించింది.

• undefined

Entertainment5, Aug 2020, 4:51 PM

శ్రీదేవి చనిపోయిన వెంటనే పెళ్లి.. నటిని దారుణంగా ట్రోల్ చేసిన నెటిజెన్లు

అతిలోక సుందరి శ్రీదేవి మరణం ఆమె కుటుంబాన్నే కాదు, కోట్లాది మంది అభిమానులను కూడా షాక్‌కు గురి చేసింది. దుబాయ్‌లో బంధువుల వివాహానికి వెళ్లిని శ్రీదేవి అక్కడే తుది శ్వాస విడిచింది. అయితే ఆమె మరణించిన కొద్ది రోజులకే సోనమ్‌ కపూర్‌ వివాహం జరగటంపై అభిమానులు మండిపడ్డారు.

প্রথমেই আসা যাক জাহ্নবীর সার্জারির প্রসঙ্গে। জাহ্নবীর ছোটবেলার পাতলা ঠোঁট, ভোঁতা নাক আর নেই।

Entertainment3, Aug 2020, 9:12 AM

అతిలోక సుందరి తనయ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్

జాన్వీ కపూర్‌ తల్లిలాగానే తను కూడా తెలుగుతోపాటు సౌత్‌లో మంచి ఆదరణ పొందాలని భావిస్తుందట. అయితే ఇది ప్రధానంగా తన తండ్రి బోనీ కపూర్‌ డ్రీమ్‌ అని, ఆయన జాన్వీ తెలుగు ఎంట్రీకి సంబంధించి సన్నాహాలు చేస్తున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అందులో భాగంగా ఓ భారీ ప్రాజెక్ట్ తో తెలుగులోకి ఎంట్రీ ఇప్పించాలని ప్లాన్‌ చేశారు.

• undefined

Entertainment26, Jun 2020, 4:46 PM

అతిలోక సుందరి ప్రేమకథ.. అందానికి ఫిదా అయిన బోనీ

భారతీయ సినీ ప్రియుల్లో శ్రీదేవిని ఇష్టపడని వారు ఉండరూ అంటే అతిషయోక్తి కాదు. ఆమె నటనకు అందానికి ఫిదా కానీ సినీ అభిమాని ఉండడు. అలాంటి అందాన్ని సొంత చేసుకున్నాడు నిర్మాత బోనీ కపూర్‌. శ్రీదేవిని పెళ్లాడినందుకు బోనీ మీద అసూయగా ఉందంటూ బహిరంగంగా చెప్పిన వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. అయితే బోనీ శ్రీదేవిని ఎప్పుడు ప్రేమించాడు..? ఎలా ఒప్పించాడు..?

Janhvi has also signed Karan’s next directorial venture Takht in which she will be seen sharing screen space with Ranveer Singh, Vicky Kaushal, Bhumi Pednekar, Anil Kapoor and Kareena Kapoor Khan.

Entertainment News5, Jun 2020, 10:20 AM

క్వారంటైన్ లో జాన్వీ కపూర్.. రేర్ ఫోటోలు షేర్ చేసిన అతిలోక సుందరి కుమార్తె

అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఎదుగుతోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. తాం గ్లామరస్ ఫోటోస్ ని అభిమానులతో పంచుకుంటోంది.

• undefined

Entertainment4, Jun 2020, 6:11 PM

శ్రీదేవి మరణంపై మేనమామ అనుమనాలు.. ఆస్తి కోసమే చేశారా..?

అతిలోక సుందరి శ్రీదేవి హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. చిన్న వయసులోనే బాత్ టబ్‌లో మునిగి శ్రీదేవి చనిపోవటం పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి.

• undefined

Entertainment16, May 2020, 10:19 AM

రౌడీ ఫ్యాన్స్‌ లిస్ట్ లో చేరిన మరో హీరోయిన్‌

ఇప్పటికే పలువురు ఉత్తారాధి భామలు తమకు విజయ్‌ దేవరకొండ తమ ఫేవరెట్ హీరో అని, అతని నటించాలని ఉందని చెప్పారు. ఈ లిస్ట్‌ లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌, బాలీవుడ్ యంగ్ సెన్సేషన్‌ అలియా భట్ లాంటి వారు ఉండటం విశేషం. అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో అందాల భామ వచ్చి చేరింది.

• undefined

Entertainment11, May 2020, 10:09 AM

ప్రభాస్‌తో `జగదేక వీరుడు అతిలోక సుందరి`.. 21 కథ ఇదేనా?

రాధకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న ప్రభాస్‌ చేయబోయే సినిమాను కూడా ఇప్పటికే ప్రకటించాడు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై మహానటి ఫేం నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ భారీ పాంటసీ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్‌. ఇది ఓ ఫాంటసీ తరహా కథాంశంతో తెరకెక్కుతుందని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించారు.

chiru

Video Icon

Entertainment9, May 2020, 1:33 PM

జగదేక వీరుడు అతిలోక సుందరి : శ్రీదేవి పక్కనుంటే మనల్నెవరు చూస్తారు.. చిరంజీవి

జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చి 30 ఏళ్లయిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నారు. చందమామ కథలు అని కొట్టిపారేసిన వారికి రాఘవేంద్రరావు  చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చారన్నారు.