అడల్ట్ కంటెంట్
(Search results - 4)EntertainmentDec 14, 2020, 10:07 AM IST
`డర్టీహరి` పోస్టర్ వివాదం.. నిర్మాత గూడురు శివరామకృష్ణపై కేసు నమోదు..
`డర్టీ హరి` చిత్ర నిర్మాత గూడూరు శివరామకృష్ణపై కేసు నమోదైంది. వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో పిల్లర్‌పై అతికించిన సినీ పోస్టర్లపై కేసు నమోదు చేసినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ చిత్ర పోస్టర్లు స్త్రీల గౌరవాన్ని అవమానించేలా ఉన్నాయని, యువతని తప్పుదోవ పట్టించేలా ఉందని తెలిపారు.
EntertainmentNov 7, 2020, 12:54 PM IST
వామ్మో.. ఇదేం టీజర్.. మరింత ఘాటెక్కిస్తున్న `చితక్కొట్టుడు 2`..
రెండేళ్ల క్రితం వచ్చిన `చీకటి గదిలో చితక్కొట్టుడు` ఎంతటి వివాదాన్ని రేపిందో తెలిసిందే. ఆ తర్వాత అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన ఆ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ `చితక్కొట్టుడు` వస్తోంది.
EntertainmentOct 10, 2020, 12:53 PM IST
అడల్ట్ కంటెంట్ సినిమా.. తెలుగులో చీకట్లో చితక్కొట్టుడు.. సీక్వెల్ లాగే... (చూడండి)
`ఇరండామ్ కుతు` పేరుతో తమిళంలో రూపొందుతున్న సినిమా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాని బ్యాన్ చేయాలని తమిళనాడుకి చెందిన పలు పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించకూడదని చెబుతున్నారు. మరి అందుకు కారణమేంటనేది చూస్తే.
EntertainmentAug 8, 2020, 3:28 PM IST
`పెద్దలకు మాత్రమే` అంటే క్రైమ్, సెక్సేనా?: యాంకర్ ఝాన్సీ
త్వరలో పెద్దలకు మాత్రమే అనే షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా వెల్లడించారు యాంకర్ ఝాన్సీ. అయితే ఆ షో ప్రకటించిన దగ్గర నుంచి అది అడల్ట్ కంటెంట్ షో అని భావిస్తున్నారని, కానీ అది అలాంటి షో కాదని వెల్లడించారు ఝాన్సీ.