అటవీశాఖాధికారులు
(Search results - 4)NATIONALJan 24, 2021, 11:03 AM IST
కేరళలో దారుణం: చిరుతను చంపి తిన్నారు
ఇడుక్కి శివారు గ్రామానికి చెందిన వినోద్ తన పొలంలోకి అటవీ జంతువులు ప్రవేశించకుండా ఉచ్చులు ఏర్పాటు చేశారు. ఈ ఉచ్చులో పడిన అడవి జంతువలను వినోద్ చంపినట్టుగా పోలీసులు గుర్తించారు.
TelanganaDec 17, 2020, 2:05 PM IST
సీబీఐ విచారణకు సిద్దమా?: అటవీశాఖాధికారులపై మరోసారి రేగా కాంతారావు ఫైర్
అటవీశాఖాధికారులపై సోషల్ మీడియా వేదికగా నాలుగు రోజుల క్రితం కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్టుగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయమై ఆయన గురువారం నాడు స్పందించారు.
TelanganaDec 15, 2020, 4:39 PM IST
గ్రామాల్లోకి అటవీశాఖాధికారులొస్తే నిర్భంధిస్తాం: ప్రభుత్వ విప్ కాంతారావు
ప్రభుత్వం పట్టాలిచ్చినా కూడ ఆ పట్టాలు చెల్లవని అటవీశాఖాధికారులు చెబుతున్నారన్నారు. అటవీశాఖాధికారుల తీరు సరిగా లేదన్నారు.
TelanganaJul 31, 2019, 11:13 AM IST
కూకట్పల్లిలో చిరుత సంచారం: భయాందోళనల్లో జనం
హైద్రాబాద్ కూకట్పల్లి మిథిలానగర్లో చిరుత పులి సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. మంగళవారం రాత్రి నుండి బుధవారం నాడు తెల్లవారుజాము వరకు చిరుతపులిని స్థానికులు గుర్తించారు. చిరుతను సెల్ఫోన్లో గుర్తించారు.