అజయ్ దేవగన్  

(Search results - 17)
 • <p>Dookudu</p>

  Entertainment10, Aug 2020, 2:13 PM

  రిలీజైన పదేళ్ళకు రీమేక్,ఇంతకాలం ఆపిందెవరంటే...

  మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చి పూర్తి స్దాయి కామెడీ సినిమా. ఫ్యామిలీతో ఒకటికి నాలుగు సార్లు జనం చూసిన సినిమా. ఇప్పటికీ టీవీల్లో వస్తే టీఆర్పీలు అదిరిపోయే సినిమా. ఆ సినిమాని ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సీనియర్ స్టార్ హీరోతో చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే మహేష్ బాబు దాదాపు పదేళ్ల క్రితం నటించిన ‘దూకుడు’ చిత్రంను ఇప్పుడు రీమేక్ చేయటం అనే వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ లేటుకు కారణం...సల్మాన్ ఖాన్ అంటున్నారు.

 • <p>ಜೂನಿಯರ್‌ ಎನ್‌ಟಿಆರ್‌ ಹಾಗೂ ರಾಮ್‌ಚರಣ್‌ ಕಾಂಬಿನೇ‍ಶನ್‌ನ ಮೊದಲ ಸಿನಿಮಾ.</p>

  Entertainment26, Jun 2020, 10:16 AM

  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లో అజయ్ దేవగన్ పాత్ర అలాంటిదే!

  ఈ  సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది. అయితే అందులో రూమర్సే అధికం.  తాజాగా ఈ చిత్రంలో  బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న పాత్ర గురించి సమాచారం బయిటకు వచ్చింది. 

 • Iliyana take 12 tablets daily

  Entertainment15, Jun 2020, 9:15 AM

  ఇలియానా సినిమా... ఓటీటి డైరెక్ట్ రిలీజ్

  అమితాబ్ బచ్చన్ నటించిన "గులాబో సితాబో" డైరక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. డివైడ్ టాక్ వచ్చినా వ్యూయర్ షిప్ బాగుంది.దాంతో ఆ ఉత్సాహంతో  ఇప్పుడు జూనియర్ బచ్చన్ కూడా తండ్రి బాటలోనే ప్రయాణం పెట్టుకున్నాడు. అభిషేక్ నటించిన ఓ సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కాబోతోంది. ఆ సిమా పేరు "బిగ్ బుల్". ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది.

 • undefined

  Entertainment News13, Apr 2020, 11:17 AM

  వాళ్లే అసలైన నేరస్తులు.. ఫైర్‌ అయిన స్టార్ హీరో

  డాక్టర్లపై దాడులు జరుగుతున్న సంఘటనలు తరుచూ వినిపిస్తుండటంపై బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. `అభ్యంతరకరంగా, ఆగ్రహంగా ఉంది. చదువుకున్న వారు కూడా వైద్యుల మీద దాడులు చేస్తున్న వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. అసంబద్ధమైన అనుమానాలతో డాక్టర్ల  పై దాడులు చేయటం దారుణం. ఇలాంటి దుర్మార్గాలు చేసే వారే అసలైన నేరస్తులు` అంటూ తన ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్ చేశాడు అజయ్ దేవగన్‌.
 • बता दें कि इस समय पूरा देवगन परिवार आइसोलेशन में हैं और वे घर से बाहर नहीं निकल रहे हैं।

  News31, Mar 2020, 6:17 PM

  RRR నటుడి కుమార్తెకు కరోనా పాజిటివ్ ?.. అసలు నిజం ఇదే!

  బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ పేరు చెప్పగానే అతడి విలక్షణ నటన, సాహసాలు గుర్తుకు వస్తాయి. అజయ్ దేవగన్ ఐదు పదుల వయసులో కూడా అదరగొడుతున్నాడు.

 • బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

  Entertainment16, Mar 2020, 7:35 AM

  తారక్ త్రిపాత్రాభినయం.. రాజమౌళికి లేదా ఆ భయం?

  రాజమౌళి ప్రతిష్టాత్మకంగా  తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని టాక్.

 • Rakul preet Singh

  News11, Feb 2020, 6:03 PM

  టాలీవుడ్ హీరోలకు అంత రెమ్యునరేషన్ ఎందుకంటే.. రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

  రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. ప్రస్తుతం రకుల్ కు అవకాశాలు తగ్గడంతో ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ పై కన్నేసింది. బాలీవుడ్ లో అప్పుడప్పుడూ రకుల్ కు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. గతంలో రకుల్ అజయ్ దేవగన్ సరసన దే దే ప్యార్ దే అనే చిత్రంలో నటించింది. 

 • rrr ajay devgan

  News22, Jan 2020, 8:57 AM

  RRR అజయ్ దేవగన్ రోల్.. జక్కన్న లెక్కలు మాములుగా లేవు!

  సినిమాకు సంబందించిన అప్డేట్స్ తోనే సినిమాకు కావాల్సినంత ప్రమోషన్స్ చేస్తారు. గత కొన్ని రోజుల క్రితం సినిమాలో నటించబోయే హాలీవుడ్ ఇంగ్లీష్ యాక్టర్స్ ని ఆడియెన్స్ కి పరిచయం చేసిన రాజమౌళి ఇటీవల మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో సినిమా హాట్ టాపిక్ అయ్యేలా చేశాడు.

 • Rajamouli

  News21, Jan 2020, 4:31 PM

  RRR: అందరి పేర్లు చెప్పి అజయ్ దేవగన్ ని దాచేసిన రాజమౌళి

  దాదాపు మూడేళ్ళ క్రితం బాహుబలి 2 చిత్రంతో రాజమౌళి సృష్టించిన సంచలనాల గురించి, తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. బాహుబలి 2 తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయే చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.

 • నాగార్జున - నాగ్ అభిమానించే తారలు అమితాబ్ బచ్చన్, టబులు.

  News30, Dec 2019, 5:30 PM

  ఐటీ అధికారి గా నాగ్ 'రెయిడ్‌'!

  చందమామ కథలు, గరుడ వేగ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో బాలీవుడ్ లో వచ్చి హిట్టైన రెయిడ్ ని రీమేక్ చేయటానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్‌కు బెస్ట్ ఫారిన్ యాక్టర్ అవార్డు దక్కింది. 

 • ajay devgn

  News26, Dec 2019, 5:24 PM

  నా కూతురిని అనే హక్కు ఎవరిచ్చారు..? స్టార్ హీరో ఫైర్!

  ప్రముఖ బాలీవుడ్ నటుడు కాజోల్, అజయ్ దేవగన్ ల కూతురు నైసా దేవగన్ ఒకరు. ఆమె వయసు 14 ఏళ్లు.. అయినప్పటికీ ఆమెకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె వేసుకునే బట్టలపై పలు విమర్శలు వస్తుంటాయి.

 • tanhaji

  News19, Nov 2019, 5:26 PM

  Tanhaji trailer: అజయ్ దేవగన్, సైఫ్ అలీఖాన్ ల యుద్ధభేరి!

  మరాఠా అధినేత చత్రపతి శివాజీ సామ్రాజ్యంలో సుబేదార్ గా పని చేసిన యోధుడు తానాజీ జీవిత కథ ఆధారంగా 'తాన్హాజీ' అనే సినిమాను రూపొందిస్తున్నారు. 

 • అజయ్ దేవగన్ : యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కు టెక్వాండోలో ప్రావీణ్యం ఉంది.

  News12, Oct 2019, 2:13 PM

  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో అజయ్‌ దేవగన్ పాత్రేంటి..?

  అజయ్ దేవగన్  పాత్ర చిన్నదే అయినా ఆసక్తికరంగా ఉండబోతోందని అజయ్‌ సన్నిహితులు మీడియా ద్వారా వెల్లడించారు. 

 • Ajay Devgn

  ENTERTAINMENT28, Aug 2019, 8:27 PM

  అత్యంత ఖరీదైన కారు కొన్న క్రేజీ హీరో.. ఇండియాలోనే మూడో వ్యక్తి!

  బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ ప్రతి విషయంలో విభిన్నంగా ఆలోచిస్తుంటాడు. అజయ్ దేవగన్ నటించే చిత్రాలు కూడా విభిన్నంగానే ఉంటాయి. ఇటీవల అజయ్ దేవగన్ నటించిన దే దే ప్యార్ దే చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. 

 • Ram Charan

  ENTERTAINMENT7, Jul 2019, 4:34 PM

  సీతతో రాంచరణ్ తొలిసారి.. అజయ్ దేవగన్ గురించి అది నిజమేనా!

  మెగా పవర్ స్టార్ రాంచరణ్, అందాల తార అలియా భట్ తొలిసారి కలసి సందర్భం వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.