అక్షయ్‌ కుమార్‌  

(Search results - 19)
 • undefined

  Entertainment18, Oct 2020, 6:04 PM

  యూట్యూబ్‌ని షేక్‌ చేస్తున్న అక్కీ, కైరాల `బుర్జ్ ఖలీఫా` వీడియో సాంగ్‌

  `లక్ష్మీబాంబ్‌` చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. `బుర్జ్ ఖలీఫా.. `పేరుతో రూపొందించిన వీడియో సాంగ్‌ని తాజాగా ఆదివారం విడుదల చేశారు. ఇందులో అక్షయ్‌, కైరా రొమాన్స్ అదిరిపోయింది. 

 • undefined

  Entertainment4, Oct 2020, 6:06 PM

  చేతులు జోడించి వేడుకుంటున్నా.. అందరినీ ఒకేలా చూడకండిః అక్కీ భావోద్వేగం

  బాలీవుడ్‌కి ఏమైంది అంటూ మీడియా సైతం కథనాలు షురూ చేసింది. ఇలా వరుసగా హిందీ చిత్ర పరిశ్రమపై అనేక ఆరోపణలు వస్తున్నా స్టార్స్ ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో అక్షయ్‌ కుమార్‌ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. 
   

 • undefined

  Entertainment13, Sep 2020, 7:47 AM

  డబ్బుల కోసం మోడలింగ్‌ చేశా.. టిప్పు అడిగితే ముద్దు పెట్టిందన్న అక్కీ

  అక్షయ్‌ కుమార్‌కి థాయిలాండ్‌లో వెయిటర్‌గా పనిచేసే టైమ్‌లో చాలా స్వేచ్ఛగా ఉండేవాడట. ఇప్పుడు ఆ స్వేచ్ఛ లేదంటున్నారు. అంతేకాదు అప్పుడు ఓ మహిళ టిప్పుగా కిస్‌ పెట్టిందని గుర్తు చేసుకుని తెగ సంబరపడుతున్నాడు అక్షయ్‌.
   

 • undefined

  Entertainment12, Sep 2020, 2:49 PM

  గుండుతో అదరగొడుతున్న స్టార్‌ హీరోలు వీరే!

  కథ కోసం, పాత్ర కోసం ప్రయోగాలు చేసేందుకు హీరోలు వెనకాడదు. కమల్‌ హాసన్‌, విక్రమ్‌, అమీర్‌ ఖాన్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఇలాంటి ప్రయోగాలు చేయడంలో ముందే ఉంటారు. పాత్ర కోసం గుండుగా కనిపించేందుకు సిద్ద పడ్డారు. తాజాగా చిరంజీవి గుండుతో మెరవబోతున్నారు. 

 • undefined

  Entertainment12, Sep 2020, 9:42 AM

  దావూద్‌ గ్యాంగ్‌తో బాలీవుడ్‌ స్టార్‌ హీరోకి సంబంధాలున్నాయా?

  తాజాగా దావూద్‌ గ్యాంగ్‌తో అక్షయ్‌ కుమార్‌ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

 • undefined

  Entertainment5, Sep 2020, 4:10 PM

  మీకు ఉద్యోగం కావాలా?.. అయితే కియారాని సంప్రదించండి!

  బాలీవుడ్‌ ప్రీతి కియారా అద్వానీ ఉద్యోగాలిస్తుందట. నిరుద్యోగులకు ఓ దారి చూపిస్తానని చెబుతోంది. అందుకోసం ఓ సంస్థతో కలిసి పనిచేస్తుంది. ఆ విశేషాల మహేష్‌ భామ వెల్లడించింది. 
   

 • undefined

  Entertainment26, Aug 2020, 2:46 PM

  అక్షయ్‌కి దూరంగా ఉండు.. సీనియర్‌ నటికి, యంగ్‌ బ్యూటీ వార్నింగ్

  అక్షయ్‌ కుమార్ కెరీర్‌ స్టార్టింగ్‌లో సీనియర్ నటి రేఖతో పలు చిత్రాల్లో నటించాడు. అయితే అదే సమయంలో రవీనా టండన్‌తోనూ అక్కి రిలేషన్‌లో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. రేఖ రిలేషన్ రవీనాను ఇబ్బంది పెట్టింది. దీంతో ఆమె అక్షయ్‌కు దూరంగా ఉండాలని రేఖకు డైరెక్ట్‌ చెప్పిందట.

 • undefined

  Entertainment21, Aug 2020, 5:40 PM

  మోడీ.. రజనీ.. తర్వాత అక్షయ్‌దే ఆ ఘనత..!

  ఇండియాలో ఇలా వెళ్ళిన ప్రముఖులు చాలా తక్కువ. ఇటీవల దేశ ప్రధాని నరేంద్రమోడీ, ఆ తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఈ `ఇన్‌ టూ ది వైల్డ్` కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా బాలీవుడ్‌ హీరో ఆక్షయ్‌ కుమార్‌కి ఆ అరుదైన అవకాశం దక్కింది.

 • undefined

  Entertainment19, Aug 2020, 3:54 PM

  కిలాడీ ఇళ్లే కాదు... ఇంటి గార్డెన్‌ కూడా ఎంతో రిచ్‌!

  కరోన వైరస్ కారణంగా సినీ రంగం పూర్తిగా స్తంబించిపోయింది. దీంతో సినీ అభిమానులుకు ఎలాంటి అప్‌డేట్స్‌ లేకపోవటంతో పాత వార్తలనే తిరిగి గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ ఇంటి గార్డెన్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

 • undefined

  Entertainment14, Aug 2020, 4:50 PM

  ఇంద్రభవనమే.. ఫోటో కూడా దిగనివ్వని ఇంటిని.. కొనేసిన స్టార్ హీరో

  బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. కెరీర్ స్టార్టింగ్‌లో ఓ స్టార్ హీరో అవుతానని ఆయన కూడా ఊహించలేదు. మొదటగా మోడలింగ్ కెరీర్‌లోకి అడుగుపెట్టిన అక్షయ్‌ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ సందర్భంగా ఓ బంగ్లాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్‌ అక్షయ్‌లోని రియల్ హీరోని పరిచయం చేసింది.

 • <p>फोर्ब्स द्वारा जारी की गई दुनिया के अमीरों की लिस्ट में पहले नंबर पर ड्वेन जॉनसन हैं। ड्वेन ने 1 जून 2019 से 1 जून 2020 तक 87.5 मिलियन डॉलर (1402करोड़ रुपए) की कमाई की।</p>

  Entertainment13, Aug 2020, 7:45 AM

  అత్యధిక ఆదాయం అక్షయ్‌ దే.. ఫోర్బ్స్ లో ఏకైక ఇండియన్‌ స్టార్‌

  ఇండియా నుంచి ఫోర్బ్స్ లో స్థానం పొందిన అక్షయ్‌ ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంటారు. క్రమశిక్షణ, నిబద్దత ఆయన సొంతం. నిత్యం సినీ కార్మికులకు పని కల్పిస్తూ ఓ మిని ఇండస్ట్రీగా అక్షయ్‌ పేరు తెచ్చుకున్నారు. 

 • undefined

  Entertainment8, Aug 2020, 10:27 AM

  గుండె తరుక్కుపోతుంది.. కేరళ ప్రమాదంపై సినీ స్టార్స్

  కేరళా విమాన ప్రమాదంపై సినీ తారలు స్పందిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినీ స్టార్స్ కమల్‌ హాసన్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్, షారూఖ్‌ ఖాన్‌,  అక్షయ్‌ కుమార్‌ వంటి వారు స్పందించి విచారం వ్యక్తం చేస్తున్నారు. 

 • undefined

  Entertainment17, Jul 2020, 1:07 PM

  `శకుంతలా దేవి`కి బాలీవుడ్‌ ప్రశంసలు

  విద్యాబాలన్‌తో కలిసి మిషన్‌ మంగళ్ సినిమాలో నటించిన అక్షయ్‌ కుమార్‌, శకుంతలా దేవి ట్రైలర్‌పై స్పందించాడు. `ఎలాంటి పాత్రలో అయినా ఈజీగా ఒదిగిపోయే మహిళ. శకుంతలా దేవిగా విద్యాబాలన్‌ను చూసేందుకు ఎదురుచూస్తున్నా` అంటూ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు.

 • undefined

  Entertainment8, Jul 2020, 11:51 AM

  వైరల్‌ ఫోటో: మిస్టరీ గర్ల్‌తో సూపర్‌స్టార్ కొడుకు

  కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేళయ్యాయి. సినిమాకు సంబంధించిన యాక్టివిటీ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సినిమా అప్‌డేట్స్ కూడా ఏమీ లేవు. దీంతో అభిమానులు తన ఫేవరెట్‌ స్టార్స్‌కు సంబంధించిన పాత వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా అక్షయ్‌ కుమార్‌ తనయుడు ఆరవ్‌కు సంబంధించిన ఆసక్తికర వైరల్ అవుతోంది.

 • undefined

  Entertainment26, May 2020, 4:04 PM

  వైరల్‌: ఆ విలన్ బయోపిక్‌లో అక్షయ్‌ కుమార్‌..!

  బాలీవుడ్ ఫిలిం మేకర్‌, నటుడు సోనూసూద్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సంజయ్‌ గుప్తా సోనూకు చేసిన వాట్సప్ సందేశాన్ని సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు.