అక్టోబర్ 8
(Search results - 3)EntertainmentJan 22, 2021, 7:24 PM IST
`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ డేట్ ఫిక్స్.. లీక్ చేసి షాక్ ఇచ్చిన ఐరీష్ నటి.. తల పట్టుకుంటున్న రాజమౌళి
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ 8న విడుదలకు చిత్ర బృందం నిర్ణయించిందట. అయితే దీన్ని అధికారికంగా యూనిట్ ప్రకటించలేదుగానీ, ఐరీష్ నటి అలిసన్ డూడీ ఇన్స్టాగ్రామ్ లీక్ చేసింది. అనుకోకుండా ఆమె ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.
businessOct 9, 2020, 6:19 PM IST
ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటి కంపెనీగా టిసిఎస్.. రిలయన్స్ ఇండస్ర్టీస్ తర్వాత 2వ భారతీయ కంపెనీగా ఘనత..
టిసిఎస్ కంపెనీ యాక్సెంచర్ను అధిగమించి ప్రపంచంలోని అత్యంత విలువైన ఐటి కంపెనీగా అవతరించింది. యాక్సెంచర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $ 143.1 బిలియన్ (అక్టోబర్ 8 ముగింపు డేటా) తో పోలిస్తే టిసిఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 144.7 బిలియన్ డాలర్లు.
weekly raasi phalasOct 2, 2020, 7:58 AM IST
వారఫలాలు (తేదీ 2 అక్టోబర్ శుక్రవారం నుండి అక్టోబర్ 8 గురువారం 2020 వరకు)
ఈ వారం ఉద్యోగాలలో ఊహించని మార్పులు. పారిశ్రామికవర్గాలకు ప్రయత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో బంధువులతో వివాదాలు ఏర్పడే సూచనలున్నాయి. ధనవ్యయం. కొత్త పనులు చేపట్టి అనుకున్నరీతిలో పూర్తి చేస్తారు.