అంబేద్కర్
(Search results - 55)TelanganaJan 18, 2021, 1:53 PM IST
స్వచ్చ సిద్దిపేట... జెండా ఊపి 2k రన్ ప్రారంభించిన మంత్రి హరీష్
స్వచ్ఛ సర్వేక్షణ్.. స్వచ్ఛ రన్ లో భాగంగా పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జెండా ఊపి 2కే రన్ ను ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు.
Andhra PradeshJan 12, 2021, 1:43 PM IST
ఈ సమయంలో ఎన్నికలు మంచిది కాదు.. స్పీకర్ తమ్మినేని
అంబేద్కర్ రాసిన రాజ్యాంగ వ్యవస్థను దేశాన్ని కాపాడాలి కాని సంక్షోభం సృష్టించకూడదని అన్నారు. భారత రాజ్యాంగం చాలా గొప్పదని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసే పనిలో ఉందని..ఇప్పుడు ఎన్నికల నిర్వహణ సరైన నిర్ణయం కాదని చెప్పుకొచ్చారు
Andhra PradeshOct 5, 2020, 7:05 PM IST
కొవ్వూరులో మాజీ మంత్రి కే జవహర్ ను అడ్డుకున్న పోలీసులు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు, నందమూరి తారకరామారావు విగ్రహాలకు దండలు వేయడాన్ని అడ్డుకున్న పోలీసులు .
EntertainmentSep 15, 2020, 5:23 PM IST
బుల్లితెరపై `అంబేద్కర్` జీవితం.. జీ తెలుగులో!
ఒక మహనీయుడి చరిత్రని మన ముందుకు తీసుకువస్తుంది జీ తెలుగు. ఇది వరకు ఎప్పుడూ తెలుగు టెలివిజన్ రంగంలో చూపించని విధంగా అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మనముందుకు రాబోతుంది. ఆయన బాల్యం నుంచి, మొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి అయ్యే వరకు ఈ సీరియల్లో చూపించనున్నారు.
Andhra PradeshSep 15, 2020, 4:33 PM IST
బెజవాడలో అంబేద్కర్ విగ్రహం.. నవంబర్ 1న పనులు: అధికారులకు జగన్ ఆదేశం
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు.
Andhra PradeshAug 13, 2020, 10:40 AM IST
దళితులపై దాడులు ,అత్యాచారాలకు నిరసనగా తెలుగుదేశం ఆందోళనలు
దళితులపై దాడులు, దౌర్జన్యాలు, శిరోముండనం, అత్యాచారాల కు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆందోళనలు చేసింది.
TelanganaJul 22, 2020, 10:32 AM IST
ఆస్పత్రినుండి పారిపోయి.. జనాల్ని హడలెత్తించిన కరోనా పేషంట్...
రాజన్నసిరిసిల్ల జిల్లా, వేములవాడ ఆలయ వెనుక భాగంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద ఓ కరోనా పేషెంట్ హల్ చల్ చేశాడు.
VijayawadaJul 8, 2020, 12:02 PM IST
బెజవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతి వనం.. దళిత జేఏసీ నిరసన దీక్షలు..
అంబేద్కర్ స్మృతివనాన్ని అమరావతి రాజధాని నుంచి మార్చవద్దంటూ దళిత జేఏసీ నేతలు తెలిపారు.
Andhra PradeshJun 18, 2020, 10:31 AM IST
టీడీపీ నేతల అరెస్ట్.. డీజీపీకి చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులకు అంబేద్కర్ మాటలకు అద్ధంపడుతున్నాయి ఇలాంటి నియంత రాజకీయాలకు చెక్ పెట్టేలా పోలీసులు వ్యవహరిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.
Andhra PradeshMay 31, 2020, 11:07 AM IST
జగన్ ఫాలో అయ్యేది "రాజారెడ్డి" రాజ్యాంగం, అంబేద్కర్ రాసింది కాదు: అయ్యన్నపాత్రుడు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. అర్థరాత్రి వేళ జీవోలను విడుదల చేస్తూ రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని, రాజ్యాంగానికి జగన్ మోహన్ రెడ్డి అతీతుడిగా వ్యవహరిస్తున్నాడంటూ విమర్శలను గుప్పించారు.
Andhra PradeshMay 15, 2020, 11:25 AM IST
దళితులపై జగన్ కపట ప్రేమ.. నిర్బంధంలో అంబేద్కర్ స్మృతి వనం..
తుళ్ళూరు మండలం శాఖమూరులోని అంబేద్కర్ స్మృతి వనం నిర్బంధంలో ఉంది.
Andhra PradeshApr 27, 2020, 4:41 PM IST
తాడిపత్రిలో దాడి.. జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇవీ...
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో నివాసముంటున్న జె.సి. వర్గీయుడు తిరుపాల్ రెడ్డి ఇంటి బయట కూర్చుండగా ఎనిమిది మంది గుర్తు తెలియని యువకులు కర్రలతో దాడి చేసి గాయపరిచారు.
LiteratureApr 15, 2020, 10:33 AM IST
అంబేద్కర్ మీద కళ్యాణ్ సాయి కుమార్ పాట : యుగానికొక్కడై.. జగానికొక్కడుగా...
అంబేద్కర్ జయంతి సందర్భంగా టీవీ రచయిత, కవి, రంగస్థల కళాకారుడు కళ్యాణ్ సాయి కుమార్ అంబేద్కర్ పై ఓ కవిత రాశారు.Andhra PradeshApr 14, 2020, 5:42 PM IST
అదే అంబేద్కర్ కు అసలైన నివాళి.. చంద్రబాబు..
భారత రాజ్యాంగ రూపశిల్పి డా.బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తన నివాసంలోనే అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.TelanganaApr 14, 2020, 12:54 PM IST
లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన: కాంగ్రెస్ నేత వీహెచ్పై కేసు నమోదు
నిబంధనలను ఉల్లంఘించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి విహెచ్ నివాళులర్పించారు. దీంతో వి.హనుమంతరావుపై పోలీసులు 188, 269 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.