అంకితా లోఖాండే  

(Search results - 2)
 • undefined

  Entertainment10, Sep 2020, 1:28 PM

  సుశాంత్‌ హత్య జరిగిందనలేదంటూ రియాపై అంకితా ప్రశ్నల వర్షం

  సుశాంత్‌ మాజీ ప్రియురాలు అంకితా లోఖాండే ఇటీవల సుశాంత్‌ని హత్య చేశారని ఆరోపించారనే కోణంలో ఆమెపై విమర్శలు వస్తున్నాయి. అనేక మంది ఆమెని ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీనిపై తాజాగా అంకితా స్పందించింది. 

 • undefined

  Entertainment11, Aug 2020, 10:06 AM

  మా ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉంది.. సుశాంత్ మాజీ గర్ల్‌ ఫ్రెండ్ కామెంట్‌ వైరల్

  అంకితా లోఖాండే తన సోషల్ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది. ట్విన్స్‌ను తన ఒల్లో పడుకోబెట్టుకొని ఆనందంగా ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసిన అంకితా.. `మా ఫ్యామిలీ ఆనందంగా ఉంది. కొత్త జీవితాలు ప్రారంభమయ్యాయి. మా పరిసరాలు ఈ ట్విన్స్‌ జన్మించటంతో మరింత సంపన్నమయ్యాయి. అబీర్‌, అభీరాలకు వెల్‌కం` అంటూ కామెంట్ చేసింది.