| Mammootty  

(Search results - 40)
 • Entertainment7, Aug 2020, 10:27 AM

  హ్యాండ్సమ్‌ హీరో దుల్కర్ సల్మాన్‌ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా..?

  మలయాళ ఇండస్ట్రీలో స్టార్ వారసుడిగా పరిచయం అయిన దుల్కర్‌ సల్మాన్‌ తరువాత తనదైన నటనతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బహు భాషా నటుడిగా ఎదుగుతున్న దుల్కర్‌ సినిమాల్లోకి రాకముందే లైఫ్‌లో వెల్‌ సెటిల్ అయ్యాడు. మరి ఈ యంగ్ హీరో సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా..?

 • Entertainment27, Jun 2020, 1:08 PM

  `మహానటి` ఫేం దుల్కర్‌ అంత త్వరగా పెళ్లెందుకు చేసుకున్నాడో తెలుసా?

  మహానటి సినిమాలో జెమినీ గణేష్‌ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి అందరినీ ఆకట్టుకున్న అందగాడు దుల్కర్‌ సల్మాన్‌. ఓకె బంగారం అంటూ తెలుగు వారిని పలకరించిన ఈ మలయాళ క్యూట్‌ బాయ్‌ ప్రస్తుతం మల్టీ లాంగ్వేజ్‌ హీరోగా ఎదుగుతున్నాడు. అయితే ఈ ఛార్మింగ్ భాయ్‌కి ఇప్పటికే పెళ్లై పిల్లలున్నారన్న సంగతి తెలుసా..?

 • Enne Nokki Payum Thotta

  News31, Dec 2019, 4:27 PM

  2020 న్యూఇయర్.. డబ్బింగ్ సినిమాలతో మొదలు!

  ఈ ఏడాదిలో డైరెక్ట్ తెలుగు సినిమాలేవీ విడుదల కావడం లేదు. అన్నీ కూడా సంక్రాంతికే రాబోతున్నాయి. కానీ డబ్బింగ్ సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. 

 • Mamangam Movie Team Interview
  Video Icon

  Entertainment7, Dec 2019, 2:44 PM

  MamangamTeamInterview : సినిమాలో ప్రతిదీ రియల్ అంటున్న మమ్ముట్టి

  మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ డ్రామా ‘మామాంగం’. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. 

 • mamangam

  News5, Dec 2019, 8:13 AM

  విలన్ రోల్.. మెగాస్టార్ ని అడగగలరా?: అల్లు అరవింద్

  మమ్ముంటి నుంచి మొదటిసారి భారీ స్థాయిలో హిస్టారికల్ మూవీ రాబోతోంది. పూర్వకాలంలో సంప్రదాయా బద్ధంగా వచ్చిన మామాంగం ఉత్సవాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా మమాంగం. ట్రైలర్ ని ఇటీవల రిలీజ్ చేశారు. హిస్టారికల్ కథ కావడంతో తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయబోతున్నారు.

 • mammootty's "Mamangam trailer launch
  Video Icon

  Entertainment4, Dec 2019, 1:11 PM

  Mamangam trailer : ఒక్కబొట్టు కన్నీరు కార్చినా ప్రళయం అవుతుందంటున్న మామాంగం...

  మమ్ముట్టి హీరోగా వస్తున్న చారిత్రక చిత్రం 'మామాంగం'. మామాంగం అంటే మహోత్సవం అని అర్థం. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. 

 • allu aravind

  News3, Dec 2019, 4:11 PM

  అల్లు అరవింద్ పై మండిపడ్డ స్టార్ హీరో మమ్ముట్టి!

  'మామాంగం' సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. కేరళ చరిత్రలోని యుద్ధ వీరుల కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాని రూ.50 కోట్ల  బడ్జెట్ తో రూపొందించారు. 

 • Raja Narasimha Trailer Launch by Boyapati Srinu
  Video Icon

  ENTERTAINMENT18, Nov 2019, 1:37 PM

  Video news : మాస్ దర్శకుడి చేతుల మీదుగా సూపర్ స్టార్ మూవీ ట్రైలర్ లాంచ్

  మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి కథానాయకుడిగా రూపొందిన 'మధుర రాజా' చిత్రం తెలుగులో 'రాజా నరసింహా'గా ఈ నెల 22న విడుదల కాబోతోంది. 'మన్యం పులి' సినిమాతో విజయం అందుకున్న వైశాఖ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

 • Mammootty

  News10, Nov 2019, 12:14 PM

  దుమ్ము రేపుతున్న ‘మామాంగం’ తెలుగు ట్రైలర్‌, అల్లు అరవింద్ స్కెచ్ సూపర్

  మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన చేసిన సినిమా డబ్బింగ్ లు రిలీజ్ అవటమే కాకుండా ..స్వాతి కిరణం, యాత్ర లాంటి డైరెక్ట్ తెలుగు సినిమాల్లో కూడా ఆయన నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. 

 • mamangam

  News7, Nov 2019, 7:34 AM

  అల్లు అరవింద్ చేతిలో మలయాళం బిగ్ మూవీ

  పూర్వకాలంలో సంప్రదాయా బద్ధంగా వచ్చిన మామాంగం ఉత్సవాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ని ఇటీవల రిలీజ్ చేశారు. హిస్టారికల్ కథ కావడంతో తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయబోతున్నారు.  ఇక టీజర్ లో పలు యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటుంన్నాయి.

 • Mamangam Official Graphical Teaser Mammootty M Padmakumar kavya Film Company

  News4, Oct 2019, 1:20 PM

  మామాంగం  టీజర్: మలయాళం పాన్ ఇండియన్ మూవీ

  మలయాళం మెగాస్టార్ మమ్ముంటి మరో హిస్టారికల్ కథతో రెడీ అవుతున్నారు. పూర్వకాలంలో సంప్రదాయా బద్ధంగా వచ్చిన మామాంగం ఉత్సవాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ని ఇటీవల రిలీజ్ చేశారు. హిస్టారికల్ కథ కావడంతో తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక టీజర్ లో పలు యాక్షన్  సీన్స్ ఆకట్టుకుంటుంన్నాయి.

 • Mammootty

  ENTERTAINMENT12, Aug 2019, 12:40 PM

  మితిమీరిన అభిమానం.. సారీ చెప్పిన సూపర్ స్టార్!

  మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి కలిగింది.

 • Sunny Leone

  ENTERTAINMENT17, Jun 2019, 5:44 PM

  మమ్ముట్టి పక్కన రెచ్చిపోయిన సన్నీలియోన్.. త్వరలో తెలుగులో!

  యాత్ర తర్వాత మమ్ముట్టి మరోమారు తెలుగు ప్రేక్షకులని పలకరించబోతున్నారు. మమ్ముట్టి నటించిన మధురరాజా చిత్రం త్వరలో తెలుగులో రాజా నరసింహాగా రిలీజ్ కాబోతోంది. 

 • యాత్ర సినిమాని పొరపాటున బాగుందంటే...ఏపీలో ఒక రాజకీయ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందేమనని కంగారు పడ్డారేమోనని అనిపించగానే ఆందోళన కలిగింది.అక్కడ ఒకానొక మన రాజకీయ పార్టీకి నష్టం చేకూరుస్తుందేమో...మన పార్టీ పెద్దలకు మనపై కోపం వస్తుందేమో అని భయపడ్డారేమో అనిపించగానే జాలేసింది. సినీ రంగంలో ఉన్న చాలా మంది మేథావులు..సినీ క్రిటిక్స్ సైతం యాత్ర సినిమా విషయంలో స్ట్రైక్ చేసినట్లు స్పందించకపోవిడం చూసి మనసు చివుక్కుమంది.

  ENTERTAINMENT1, Mar 2019, 7:58 AM

  ‘యాత్ర’ క్లోజింగ్ కలెక్షన్స్: హిట్టా..ప్లాఫా?

  వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ చిత్రం యాత్ర. వైఎస్‌ఆర్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు. 

 • yatra movie

  ENTERTAINMENT12, Feb 2019, 9:36 AM

  ‘యాత్ర’ అక్కడ కలెక్షన్స్ బాగా పూర్

  సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో కీలకంగా నిలిచిన పాద యాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.