" Says Pm
(Search results - 30)NATIONALDec 27, 2020, 1:36 PM IST
స్వదేశీ వస్తువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: మన్‌కీ బాత్ లో మోడీ
అయినా ఎక్కడా కూడ వెనకడుగు వేయలేదన్నారు. ప్రతి సవాల్ నుండి ఓ పాఠం నేర్చుకొన్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. ఢిల్లీలోని ఝంఝేవాలా మార్కెట్ లో స్వదేశీ ఆట వస్తువులే ఎక్కువగా ఇప్పుడు కన్పిస్తున్నాయన్నారు.
NATIONALDec 26, 2020, 4:05 PM IST
నాకు నీతులు చెబుతున్నారు: విపక్షాలకు మోడీ చురకలు
ఇటీవల ముగిసిన జమ్మూకాశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధాని నరేంద్రమోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలతో అక్కడి ప్రజాస్వామ్య మూలాలు మరింత బలపడ్డాయని నరేంద్ర మోదీ అన్నారు.
NATIONALDec 18, 2020, 3:07 PM IST
రాత్రికి రాత్రి చట్టాలు తీసుకురాలేదు.. మద్ధతు ధరపై హామీ ఇస్తున్నా: మోడీ
కొత్త వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తీసుకురాలేదన్నారు ప్రధాని మోడీ. కొత్త వ్యవసాయ చట్టాలు కావాలని ఆర్ధిక, వ్యవసాయ నిపుణులు కూడా కోరారని ఆయన తెలిపారు.
NATIONALDec 15, 2020, 5:31 PM IST
రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు: కొత్త వ్యవసాయ చట్టాలపై మోడీ
పలు దఫాలుగా కేంద్ర మంత్రులు రైతు సంఘాల నేతలతో చర్చంచారు. అయినా రైతు సంఘాల నేతలు మాత్రం వెనక్కు తగ్గలేదు.NATIONALDec 4, 2020, 4:07 PM IST
రాష్ట్రాలూ రెడీగా ఉండండి.. మరికొన్ని వారాల్లోనే వాక్సిన్.. : ప్రధాని మోదీ
మరికొన్ని వారాల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ తెలిపారు. ఒక్కసారి శాస్త్రవేత్తల నుంచి అనుమతి రాగానే వాక్సినేషన్ ప్రారంభిస్తామని, ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుందని పునరుద్ఘాటించారు.
NATIONALNov 30, 2020, 6:12 PM IST
విపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయి: మోడీ
కొత్త వ్యవసాయ చట్టాలు వచ్చినా పాత విధానాలు అమల్లో ఉంటాయని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆందోళన చేస్తున్న రైతులు కూడా భవిష్యత్తులో దీని వల్ల లబ్దిపొందుతారన్నారు.
NATIONALNov 24, 2020, 3:29 PM IST
కొందరి వల్లే కేసులు పెరుగుతున్నాయి: సీఎంలతో భేటీలో మోడీ
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు ప్రధాని మోడీ. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మంగళవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు.
NATIONALNov 14, 2020, 1:18 PM IST
సైనికుల మధ్య ప్రధాని మోదీ దీపావళి..!
ప్రతి భారతీయుడి గుండెల్లో శౌర్యాన్ని నింపే విధంగా సైనికులు ఈ పోస్ట్‌లో తమ పరాక్రమాన్ని చూపారని మోదీ ప్రశంసించారు.
NATIONALNov 1, 2020, 3:58 PM IST
ఇద్దరు యువరాజుల కథ: యూపీలో ఏం జరిగిందో... బీహార్‌లో అదే జరుగుద్దన్న మోడీ
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో.. ఇప్పుడు బిహార్‌లో అదే పునరావృతం అవుతుందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఆదివారం బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు
businessOct 30, 2020, 12:45 PM IST
ఇండియా త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుంది: ప్రధాని నరేంద్ర మోడి
భారత దేశ రాష్ట్రాలు కూడా ఆర్థిక శక్తులుగా మారడానికి కృషి చేయాలి. కోవిడ్-19 వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ అందుతుందని ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోదీ వెల్లడించారు.
NATIONALOct 20, 2020, 6:13 PM IST
పండుగల సీజన్ లో జాగ్రత్త, వ్యాక్సిన్ వచ్చేవరకు నిర్లక్ష్యం వద్దు: కరోనాపై మోడీ
మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏడు మాసాల్లో ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించడం ఇది ఏడోసారి.
NATIONALOct 13, 2020, 2:56 PM IST
భారత్‌లో తగ్గుతున్న కేసులు: ముప్పు వెంటాడుతోందన్న మోడీ
భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతుండటంతో దేశ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ మహమ్మారిపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు ప్రధాని నరేంద్రమోడీ.
NATIONALSep 27, 2020, 11:51 AM IST
ఆత్మనిర్భర్ భారత్‌లో రైతులది కీలకపాత్ర: మన్ కీ బాత్ లో మోడీ
దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ ఆందోళనలకు దిగాయి.ఈ సమయంలో రైతుల గురించి మోడీ ప్రసంగించడం ప్రాధాన్యత సంతరించుకొంది.
NATIONALAug 15, 2020, 11:37 AM IST
మూడు కరోనా వాక్సిన్లు రెడీ అవుతున్నాయి: మోడీ గుడ్ న్యూస్
కరోనా వాక్సిన్ గురించి మాట్లాడుతూ... భారతదేశంలో మూడు వాక్సిన్లు వివిధ టెస్టింగ్ దశల్లో ఉన్నాయని, శాస్త్రవేత్తలు పచ్చ జెండా ఊపిన వెంటనే సాధ్యమైనంత తక్కువ సమయంలో భారతీయులందరికి చేరేట్టు ప్రభుత్వం చేస్తుందని అన్నారు.
NATIONALAug 7, 2020, 11:34 AM IST
మాతృభాషలోనే బోధనతో అభ్యాసన శక్తి మెరుగు: మోడీ
ఈ విద్యా విధానం 21వ శతాబ్దపు భారత దేశమైన న్యూ ఇండియాకు పునాది అని ఆయన చెప్పారు. ఈ విధానం వల్ల యువతకు అవసరమైన విద్య, నైపుణ్యాలు అందించనున్నట్టుగా చెప్పారు. దేశ ప్రజలకు కొత్త, ఉత్తమ అవకాశాలను కల్పించేందుకు ఈ విద్యా విధానం దృష్టి పెట్టిందని ఆయన చెప్పారు.