Telangana

murder in road

నోట్లో గుడ్డలు కుక్కి, బీరు సీసాలతో పొడిచి: కన్నబిడ్డలను చంపిన తల్లి

కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే వారి పాలిట కసాయిలా మారి కడతేర్చింది.

kcr with jagan
ys jagan
ys jagan special invites governor narasimhan to swearing ceremony
jaganmohan reddy
ys jagan meets telangana cm
జూన్ చివరి వారంలో కేసిఆర్ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రివర్గ సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే మరో ఆరుగురిని ఆయన తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇద్దరు మంత్రులపై వేటు వేసి ఎనిమిది మందిని ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు.
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ టీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జగన్‌, కేసీఆర్‌తో కుమ్మక్కు కావడం వల్ల  ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ, ఈ ప్రచారాన్ని జనం నమ్మలేదని ఈ ట్రెండ్స్‌‌ను బట్టి అర్ధమౌతోంది.
పోలవరం ప్రాజెక్టును కేసీఆర్ అడ్డుకొనే ప్రయత్నం చేస్తోంటే ఆయనకు జగన్ సహకరిస్తున్నాడని చంద్రబాబునాయుడు ఆరోపించారు. జగన్ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు  నిలిచిపోనుందని చంద్రబాబు చేసిన ప్రచారం కూడ ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం కన్పించలేదు. జగన్ సీఎంగా ఎన్నికైతే గుంటూరు నుండి రాజధానిని తరలిస్తారనే ప్రచారం కూడ ఏ మాత్రం ఫలితాలను ఇవ్వలేదని తేలింది.
murder
Thalasani yadav
Thalasani srinivas yadav about telangana loksabha results
జనసేన తూర్పు గోదావరి జిల్లాలోని ఒక్క రాజోలులో విజయం సాధించింది. కేవలం మూడు చోట్ల మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. గాజువాక, భీమవరంతో పాటు నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు. గాజువాక, భీమవరం స్థానాల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని సభ్యుల సంఖ్యను బట్టి జగన్ తాను కాకుండా 25 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే తొలి విడత 15 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన మంత్రివర్గంలో పాత ముఖాలతో పాటు కొత్త ముఖాలు కూడా ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
child girl abuse
ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్‌ గెలుపుకు దోహదపడింది.కరీంనగర్, నిజామాబాద్‌ ఎంపీ స్థానాల నుండి వినోద్, కవితలు ఓటమి పాలు కావడం వెలమ సామాజిక వర్గం ఆధిపత్యానికి గండిపడినట్టు అయింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరించిన తీరు కూడ  ప్రజల్లో  అసంతృప్తికి కారణంగా మారిందనే  అభిప్రాయాలు కూడ లేకపోలేదు.మెదక్‌లో హరీష్‌రావుకు సవాల్ విసిరిన కేటీఆర్... ఆ సవాల్‌‌లో నెగ్గలేదు.
Upset with Lok Sabha poll results, KCR may axe two ministers
Kishan Reddy
Motkupalli Narasimhulu
దీంతో  కృష్ణారెడ్డిని తాను శ్రీనిరాజు వద్దకు తీసుకెళ్లినట్టుగా చెప్పారు. అయితే అదే సమయంలో కొత్తగా పెట్టుబడి పెట్టే యాజమాన్యం మెజార్టీ వాటాను కొనుగోలు చేయదని కూడ కృష్ణారెడ్డి  తనకు చెప్పారని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు.
konda
father in law killed by daughter in law
దీంతో 2006 ‌లో కరీంనగర్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి.ఈ ఎన్నికల్లో  కరీంనగర్ ప్రజలు టీఆర్ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ  ఉప ఎన్నికల ఫలితం తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపునిచ్చింది.కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు మాట తూలనాడడం వల్ల టీఆర్ఎస్‌కు కలిసివచ్చింది.
The errors done by KCR in Lok Sabha Elections
ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్‌ గెలుపుకు దోహదపడింది.కరీంనగర్, నిజామాబాద్‌ ఎంపీ స్థానాల నుండి వినోద్, కవితలు ఓటమి పాలు కావడం వెలమ సామాజిక వర్గం ఆధిపత్యానికి గండిపడినట్టు అయింది.
what is the reason trs lost some mp segments in telangana
కేబినెట్‌లో చోటు దక్కిన 10 మంది కూడ  కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నవారే. కేబినెట్ విస్తరణలో తన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావుకు చోటు కల్పించకుండా దూరం పెట్టడంతో  కుటుంబానికి  కేబినెట్‌లో పెద్ద పీట వేయలేదనే సంకేతాలు ఇచ్చారు.
uttam kumar reddy
tpcc chief uttam kumar reddy creates new record in elections
road accident
నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి 2014 ఎన్నికల్లో తొలిసారిగా  కవిత పోటీ చేసి విజయం సాధించారు.  2019 ఎన్నికల్లో  కవిత మరోసారి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఈ దఫా  కాంగ్రెస్ అభ్యర్ధి మధు యాష్కీ,  బీజేపీ అభ్యర్ధిగా ధర్మపురి అరవింద్ పోటీ చేశారు.  తమ  సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎర్రజొన్న, పసుపు రైతులు ఆందోళన చేశారు.
గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌ 88 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొంది. కానీ ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు, ఒక్క టీడీపీ ఎమ్మెల్యేలు కూడ టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ శాసనసభపక్షం టీఆర్ఎస్‌లో  విలీనం చేశారు.
trs lost karimnagar mp segment due to kcr comments