Asianet News TeluguAsianet News Telugu

లంగర్ హౌస్ లో బస్సు కింద పడి యువకుడు మృతి (వీడియో)

లంగర్ హౌస్ కి చెందిన ప్రవీణ్ కుమార్ 21 yrs , బాపూఘాట్ ఘాట్ నుండి వస్తున్నా సమయంలో బాపూఘాట్ ఆడిటోరియం ముందు వేగంగా వస్తున్నా Tsrtc బస్సు no : TS 07 UB 5916 కింద పడి మృతి ..  డ్రైవర్ పరారీ , పోస్ట్ మోర్టమ్ కోసం ఉస్మానియా కు తరలింపు .. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ..