హైదరాబాద్: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ నెల 31 వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.

ఈ నెల 31వ తేదీన ఈసెట్ తో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ప్రారంభమై అక్టోబర్ 4వ తేదీన లాసెట్ తో ముగుస్తుంది.

ఆగస్టు 31వ తేదీన ఈసెట్
సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్
సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీ ఈసెట్ 
 సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్
సెప్టెంబర్ 30, ఆక్టోబర్ 1వ తేదీల్లో టీఎస్ ఐసెట్
అక్టోబర్ 1,3 తేదీల్లో టీఎస్ ఎడ్ సెట్
అక్టోబర్ 4న లాసెట్