తెలంగాణ బడ్జెట్-2019: ముఖ్యాంశాలు

Telangana budget-2019 live updates

2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సభ ప్రారంభమైన వెంటనే పుల్వామా ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు నివాళులర్పిస్తూ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 

1:33 PM IST

రెండు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం

రాష్ట్రాన్ని విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతోందని కేసీఆర్ తెలిపారు. దేశంలో సౌర విద్యుత్ వినియోగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం మొదటి స్ధానంలో ఉందని వెల్లడించారు. 

1:15 PM IST

ఫుడ్ ప్రాసెసింగ్ కాలనీలు

ఫుడ్ ప్రాసెసింగ్ క్రాఫ్ కాలనీల కోసం రూ.20,107 కోట్లు కేటాయింపు

1:13 PM IST

ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.1,606

రాష్ట్రంలోని ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.1,606 చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులను జమ చేస్తున్నట్లు తెలిపారు.

1:12 PM IST

గ్రామానికి రూ.8 లక్షల నిధులు

రాష్ట్రవ్యాప్తంగా 500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8 లక్షల చొప్పున నిధులును కేటాయిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. 

1:10 PM IST

పంచాయతీలకు

పంచాయతీలకు 2 ఫైనాన్స్ కమీషన్ల నుంచి రూ.3.256 కోట్ల కేటాయింపు

1:05 PM IST

హైదరాబాద్‌లో రీజనల్ రింగ్ రోడ్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌‌లోని ఔటర్ రింగ్ రోడ్‌కు అవతల కొత్తగా 345 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్‌ను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు

1:03 PM IST

ప్రతి పది వేల మందికి ఓ ఆసుపత్రి

రాష్ట్రవ్యాప్తంగా ప్రది పది వేల మంది జనాభాకు ఒక ఆసుపత్రిని నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు

1:00 PM IST

కుటీర పరిశ్రమలు

కొత్తగా 8,419 కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి బడ్జెట్‌లో అనుమతించారు. తద్వారా 8.58 లక్షల మందికి ఉపాధి కల్పన

12:59 PM IST

ఈఎన్‌టీ, దంత వైద్యానికి సాయం

ఈఎన్‌టీ, దంత సమస్యలతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు రూ.5,536 కోట్లను కేటాయించారు

12:58 PM IST

బీసీ సంక్షేమం

రాష్ట్రంలో వెనుకబడిన విద్యార్థుల కోసం కొత్తగా మరో 119 గురుకులాల ఏర్పాటు 

12:57 PM IST

ఈఎన్‌టీ, దంత వైద్యానికి సాయం

ఈఎన్‌టీ, దంత సమస్యలతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు రూ.5,536 కోట్లను కేటాయించారు

12:53 PM IST

ఎంబీసీ కార్పోరేషన్

ఎంబీసీ కార్పోరేషన్ నిమిత్తం రూ. 1000 కోట్లను కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు

12:52 PM IST

సాగునీటి రంగం

సాగునీటి రంగానికి రూ.22,500 కోట్లు కేటాయింపు

12:51 PM IST

వ్యవసాయరంగం

రాష్ట్రంలో వ్యవసాయరంగ అభివృద్ధి కోసం రూ.20,107 కోట్లు కేటాయింపు 

12:49 PM IST

ఎస్టీ సంక్షేమం

ఎస్టీల సంక్షేమం కోసం రూ.9,827 కోట్లు కేటాయింపు

12:43 PM IST

రైతు రుణమాఫీ

రైతు రుణమాఫీ పథకానికి రూ.6,000 కోట్లు కేటాయింపు. డిసెంబర్ 11, 2018లోపు తీసుకున్న లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ

12:42 PM IST

నిరుద్యోగ భృతి

నిరుద్యోగులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి చెల్లించేందుకు రూ.1,810 కోట్లను కేటాయింపు. రాష్ట్రంలోని ఒక్కో నిరుద్యోగికి రూ.3,016 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

12:40 PM IST

మైనార్టీ సంక్షేమం

మైనార్టీ సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో రూ.2,004 కోట్లు కేటాయించారు

12:38 PM IST

మిషన్ కాకతీయ

చెరువుల పునరుద్ధరణ, మరమ్మత్తు పనుల కోసం ఉద్దేశించిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి రూ.22,500 కోట్ల కేటాయింపు

12:35 PM IST

రైతు భీమా

రైతు ఏ కారణం వల్ల మరణించినప్పటికీ రూ.5 లక్షలు చెల్లించే రైతు బీమా పథకం నిమిత్తం...ఈ బడ్జెట్‌లో రూ. 650 కోట్ల కేటాయింపు

12:33 PM IST

రైతు బంధు సాయం రూ.10 వేలకు పెంపు

రైతు బంధు సాయం కింద ఇప్పటి వరకు ఇస్తున్న ఎకరానికి రూ.8 వేల సాయాన్ని రూ.10,000కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకు గాను రూ.12,000 కోట్లను కేటాయిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. 

12:29 PM IST

పెన్షన్ వయసు తగ్గింపు

వృద్ధాప్య పింఛన్‌కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పెన్షన్‌ చెల్లిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

12:28 PM IST

బియ్యం సబ్సిడీ

పేదలకు రూపాయికే కిలో బియ్యం అందించేందుకు గాను బియ్యం సబ్సిడీకి రూ.2,744 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 

12:27 PM IST

ఆసరా పెన్షన్లు

వృద్ధులను ఆదుకునేందుకు గాను ఉద్దేశించిన ఆసరా పెన్షన్ల కోసం రూ.12,067 కోట్లు కేటాయించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీబీ కార్మికులు, బోధకాలు వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2,116కు పెంపు

12:25 PM IST

కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకానికి

కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.1,450 కోట్లను కేటాయిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. 

12:22 PM IST

బడ్జెట్ అంచనా

రూ.1,82,017 కోట్లతో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లు కాగా, ఆర్ధికలోటు రూ.27,749 కోట్లు 

12:20 PM IST

ప్రజల సహకారంతో అద్భుత విజయాలు

ప్రజల సహకారంతో నాలుగున్నరేళ్లలో అద్భుత విజయాలు సాధించామని కేసీఆర్ తెలిపారు. విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రైతుల్లో నైరాశ్యం తొలగించగలిగామన్నారు. 

11:41 AM IST

పుల్వామా అమరవీరులకు శాసనసభ నివాళులు

పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు నివాళులర్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అమర వీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన సీఎం తెలంగాణ ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ తీర్మానానికి ప్రతిపక్షనేత భట్టి విక్రమార్కతో పాటు ఇతర ఫ్లోర్ లీడర్లు ఆమోదం తెలిపారు. 

1:33 PM IST:

రాష్ట్రాన్ని విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతోందని కేసీఆర్ తెలిపారు. దేశంలో సౌర విద్యుత్ వినియోగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం మొదటి స్ధానంలో ఉందని వెల్లడించారు. 

1:15 PM IST:

ఫుడ్ ప్రాసెసింగ్ క్రాఫ్ కాలనీల కోసం రూ.20,107 కోట్లు కేటాయింపు

1:13 PM IST:

రాష్ట్రంలోని ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.1,606 చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులను జమ చేస్తున్నట్లు తెలిపారు.

1:12 PM IST:

రాష్ట్రవ్యాప్తంగా 500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8 లక్షల చొప్పున నిధులును కేటాయిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. 

1:10 PM IST:

పంచాయతీలకు 2 ఫైనాన్స్ కమీషన్ల నుంచి రూ.3.256 కోట్ల కేటాయింపు

1:05 PM IST:

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌‌లోని ఔటర్ రింగ్ రోడ్‌కు అవతల కొత్తగా 345 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్‌ను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు

1:03 PM IST:

రాష్ట్రవ్యాప్తంగా ప్రది పది వేల మంది జనాభాకు ఒక ఆసుపత్రిని నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు

1:00 PM IST:

కొత్తగా 8,419 కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి బడ్జెట్‌లో అనుమతించారు. తద్వారా 8.58 లక్షల మందికి ఉపాధి కల్పన

12:58 PM IST:

ఈఎన్‌టీ, దంత సమస్యలతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు రూ.5,536 కోట్లను కేటాయించారు

12:57 PM IST:

రాష్ట్రంలో వెనుకబడిన విద్యార్థుల కోసం కొత్తగా మరో 119 గురుకులాల ఏర్పాటు 

12:57 PM IST:

ఈఎన్‌టీ, దంత సమస్యలతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు రూ.5,536 కోట్లను కేటాయించారు

12:53 PM IST:

ఎంబీసీ కార్పోరేషన్ నిమిత్తం రూ. 1000 కోట్లను కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు

12:52 PM IST:

సాగునీటి రంగానికి రూ.22,500 కోట్లు కేటాయింపు

12:51 PM IST:

రాష్ట్రంలో వ్యవసాయరంగ అభివృద్ధి కోసం రూ.20,107 కోట్లు కేటాయింపు 

12:49 PM IST:

ఎస్టీల సంక్షేమం కోసం రూ.9,827 కోట్లు కేటాయింపు

12:46 PM IST:

రైతు రుణమాఫీ పథకానికి రూ.6,000 కోట్లు కేటాయింపు. డిసెంబర్ 11, 2018లోపు తీసుకున్న లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ

1:40 PM IST:

నిరుద్యోగులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి చెల్లించేందుకు రూ.1,810 కోట్లను కేటాయింపు. రాష్ట్రంలోని ఒక్కో నిరుద్యోగికి రూ.3,016 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

12:40 PM IST:

మైనార్టీ సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో రూ.2,004 కోట్లు కేటాయించారు

12:39 PM IST:

చెరువుల పునరుద్ధరణ, మరమ్మత్తు పనుల కోసం ఉద్దేశించిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి రూ.22,500 కోట్ల కేటాయింపు

12:35 PM IST:

రైతు ఏ కారణం వల్ల మరణించినప్పటికీ రూ.5 లక్షలు చెల్లించే రైతు బీమా పథకం నిమిత్తం...ఈ బడ్జెట్‌లో రూ. 650 కోట్ల కేటాయింపు

12:34 PM IST:

రైతు బంధు సాయం కింద ఇప్పటి వరకు ఇస్తున్న ఎకరానికి రూ.8 వేల సాయాన్ని రూ.10,000కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకు గాను రూ.12,000 కోట్లను కేటాయిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. 

1:29 PM IST:

వృద్ధాప్య పింఛన్‌కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పెన్షన్‌ చెల్లిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

12:28 PM IST:

పేదలకు రూపాయికే కిలో బియ్యం అందించేందుకు గాను బియ్యం సబ్సిడీకి రూ.2,744 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 

1:26 PM IST:

వృద్ధులను ఆదుకునేందుకు గాను ఉద్దేశించిన ఆసరా పెన్షన్ల కోసం రూ.12,067 కోట్లు కేటాయించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీబీ కార్మికులు, బోధకాలు వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2,116కు పెంపు

12:25 PM IST:

కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.1,450 కోట్లను కేటాయిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. 

12:41 PM IST:

రూ.1,82,017 కోట్లతో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లు కాగా, ఆర్ధికలోటు రూ.27,749 కోట్లు 

12:22 PM IST:

ప్రజల సహకారంతో నాలుగున్నరేళ్లలో అద్భుత విజయాలు సాధించామని కేసీఆర్ తెలిపారు. విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రైతుల్లో నైరాశ్యం తొలగించగలిగామన్నారు. 

11:44 AM IST: