తెలంగాణలో కారుదే జోరు, కుప్పకూలిన కూటమి

telangana assembly election results starts today

7:29 PM IST

తెలంగాణలో కారుదే జోరు, కుప్పకూలిన కూటమి

కేసీఆర్‌ను కలిసి అభినందించిన సీఎస్ ఎస్ కే జోషీ

7:28 PM IST

తెలంగాణలో కారుదే జోరు, కుప్పకూలిన కూటమి

గవర్నర్‌తో కేసీఆర్ భేటీ

7:27 PM IST

తెలంగాణలో కారుదే జోరు, కుప్పకూలిన కూటమి

ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలుపు

7:26 PM IST

తెలంగాణలో కారుదే జోరు, కుప్పకూలిన కూటమి

కోదాడలో టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి పై 821 ఓట్లతో విజయం

7:22 PM IST

తెలంగాణలో కారుదే జోరు, కుప్పకూలిన కూటమి

మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి గెలుపు

6:21 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: రేపు టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్

కూకట్‌పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు విజయం, టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినిపై కృష్ణారావు విజయం

6:20 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: రేపు టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్

వీవీప్యాట్ స్లిప్పుల ఆధారంగా కౌంటింగ్ జరపాలని కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి డిమాండ్. వీవీప్యాట్ స్లిప్లుల ఆధారంగా కౌంటింగ్ జరపాలని కలెక్టర్ నిర్ణయం

4:42 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఫలితాలపై మీడియాతో మాట్లాడుతున్న కేసీఆర్

స్టేషన్‌ఘన్‌పూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్య గెలుపు

4:31 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఫలితాలపై మీడియాతో మాట్లాడుతున్న కేసీఆర్

శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి  అరికెపూడి గాంధీ లీడ్

4:30 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఫలితాలపై మీడియాతో మాట్లాడుతున్న కేసీఆర్

కూకట్‌పల్లిలో నందమూరి సుహాసనిపై టీఆర్ఎస్ అభ్యర్థి  మాధవరం కృష్ణారావు 45 వేల ఓట్ల మెజారిటీ ఆధిక్యం

4:25 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఫలితాలపై మీడియాతో మాట్లాడుతున్న కేసీఆర్

జూబ్లీహిల్స్ లో టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం
 
4:24 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఫలితాలపై మీడియాతో మాట్లాడుతున్న కేసీఆర్

ఆలేరులో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత విజయం

4:23 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఫలితాలపై మీడియాతో మాట్లాడుతున్న కేసీఆర్

నకిరేకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య గెలుపు

4:21 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఫలితాలపై మీడియాతో మాట్లాడుతున్న కేసీఆర్

హుజూర్‌నగర్‌లో 8300 ఓట్లతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ గెలుపు

4:20 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఫలితాలపై మీడియాతో మాట్లాడుతున్న కేసీఆర్

సిరిసిల్లలలో 89వేల ఓట్ల మెజారిటీతో కేటీఆర్ ఘన విజయం

4:18 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న కేసీఆర్

మీడియాతో మాట్లాడుతున్న కేసీఆర్

4:15 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న కేసీఆర్

టీఆర్ఎస్ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించిన కేసీఆర్

4:14 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న కేసీఆర్

ప్రగతి భవన్ నుండి టీఆర్ఎస్ భవన్‌కు చేరుకొన్న కేసీఆర్

4:11 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న కేసీఆర్

బీఎల్ఎఫ్ పేరుతో పోటీ  చేసిన సీపీఎంకు ఒక్క సీటు దక్కలేదు. పీపుల్స్ ప్రంట్‌లో భాగస్వామిగా ఉండి మూడు స్థానాల్లో పోటీ చేసిన సీపీఐకు ఒక్క స్థానం దక్కలేదు.

4:05 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

కోరుట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విజయం

4:02 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

కరీంనగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ విజయం

4:01 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయం

4:00 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

యాకుత్‌పురాల్ ఎంఐఎం అభ్యర్థి పాషా ఖాద్రీ విజయం

3:59 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

కొత్తగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వర్ రావు విజయం సాధించారు.

3:57 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

టీజేఎస్, సీపీఐకు ఒక్క సీటు దక్కలేదు

3:53 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

మలక్‌పేటలో ఎంఐఎం అభ్యర్థి బలాల విజయం 

3:52 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

షాద్‌నగర్‌లో టీఆర్ఎస్ లో అభ్యర్థి అంజయ్య యాదవ్ విజయం

3:51 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య ఓటమి

3:50 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గెలుపు

3:49 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

ముషీరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గెలుపు

3:47 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

ఇల్లెందులో  కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియ విజయం

3:46 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

కల్వకుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ విజయం సాధించారు.

3:43 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

సికింద్రాబాద్ లో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి పద్మారావు గెలుపు

3:42 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గెలుపు

3:38 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

డోర్నకల్ లో టీఆర్ఎస్  రెడ్యానాయక్ గెలుపు

3:34 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

చేవేళ్ల లో టీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య గెలుపు

3:24 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య గెలుపు

3:23 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

పెద్దపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి   దాసరి మనోహర్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరమణరావుపై మనోహర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

3:19 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

అచ్చంపేటలో గువ్వల బాలరాజు గెలుపు

3:18 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

మధిరలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క గెలుపు

3:17 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

ముషీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ లక్ష్మణ్ ఓటమి పాలయ్యారు.

3:15 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి విజయం సాధించారు

3:13 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

అంబర్‌పేటలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఓటమి

3:12 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

మేడ్చల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్లారెడ్డి 85వేలకు  పైగా విజయం సాధించారు.

3:07 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం

3:02 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

భువనగిరిలో టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి విజయం 

3:01 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

సంగారెడ్డిలో గెలిచిన  కాంగ్రెస్ అభ్యర్థి  జగ్గారెడ్డి

3:00 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

2:58 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపు

2:47 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

ఆశ్వరావుపేటలో టీడీపీ అభ్యర్థి మచ్చా నాగేశ్వర్ రావు విజయం 

2:40 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

దేవరకొండలో టీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్రకుమార్ గెలుపు, గత ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా రవీంద్రకుమార్ విజయం

2:37 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

2:36 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

భూపాలపల్లిలో స్పీకర్ మధుసూధనాచారి ఓటమి

2:34 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

ములుగులో మంత్రి చందూలాల్ ఓటమి, కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క విజయం

2:30 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

హుజారాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం

2:28 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

ఎల్లారెడ్డిలో  కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ గెలుపు

2:22 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

మల్కాజిగిరిలో టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంత్ రావు ఆధిక్యం

2:15 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

వైరా నుండి రాముల్ నాయక్, కోరుట్ల నుండి చందర్ విజయం 

2:14 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

బోధన్ లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి  ఓటమి పాలయ్యారు

2:11 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి

వనపర్తి నుండి కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఓటమి, టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గెలుపు

2:10 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి ఓటమి

నర్సంపేటలో టీఆర్ఎస్  అభ్యర్థి  పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు

2:08 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి ఓటమి

గద్వాలలో డీకే అరుణ ఓటమి

2:07 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి ఓటమి

కేసీఆర్ కు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అభినందనలు

2:06 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్ గెలుపు, రేవంత్ రెడ్డి ఓటమి

కొడంగల్ లో  కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఓటమి

2:05 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల,పట్నం ఓటమి

గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు

1:52 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల,పట్నం ఓటమి

మంథని లో శ్రీధర్ బాబు విజయం

1:51 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల,పట్నం ఓటమి

పరిగిలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం

1:48 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల,పట్నం ఓటమి

ఖానాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా నాయక్ గెలుపు

1:45 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల,పట్నం ఓటమి

వర్ధన్నపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ 96,779 ఓట్ల మెజారిటీతో విజయం

1:40 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల,పట్నం ఓటమి

పటాన్‌చెరువు నుండి టీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి గెలుపు

1:39 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల,పట్నం ఓటమి

నిజామాబాద్‌ రూరల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు

1:30 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల,పట్నం ఓటమి

ఆలంపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్ ఓటమి

1:29 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల ఓటమి

తాండూరులో మంత్రి మహేందర్ రెడ్డి ఓటమి

1:28 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల ఓటమి

మాజీ మంత్రి తుమ్మలకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు

1:24 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల ఓటమి

ఆంథో‌ల్‌లో క్రాంతి కిరణ్ గెలుపు, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ్మ ఓటమి

1:23 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల ఓటమి

బహదూర్‌పురాలో ఎంఐఎం విజయం సాధించింది

1:22 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల ఓటమి

భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది

1:19 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల ఓటమి

నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి విజయం సాధఇంచారు

1:18 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల ఓటమి

సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించారు.

1:14 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల ఓటమి

చార్మినార్‌లో ఎంఐఎం గెలుపు

1:13 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల ఓటమి

చొప్పదండిలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

1:10 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల ఓటమి

వేములవాడలో టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ విజయం

1:07 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రులు జూపల్లి, తుమ్మల ఓటమి

కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి విజయం

1:06 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీఆర్ఎస్‌లో జోష్, కాంగ్రెస్ లో నిరాశ

కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు ఓటమి

12:48 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీఆర్ఎస్‌లో జోష్, కాంగ్రెస్ లో నిరాశ

నాగార్జునసాగర్ లో జానారెడ్డి ఓటమి

12:39 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: హరీష్ రావు అరుదైన రికార్డు

సాయంత్రం నాలుగు గంటలకు మీడియాతో మాట్లాడనున్న టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్

12:30 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: హరీష్ రావు అరుదైన రికార్డు

12:29 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: హరీష్ రావు అరుదైన రికార్డు

12:18 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కారు దెబ్బకు 'చేయి' విలవిల

కొడంగల్ లో కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన  రేవంత్ రెడ్డి

12:12 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కారు దెబ్బకు 'చేయి' విలవిల

సిద్దిపేట నుండి డబుల్ హ్యట్రిక్ ఎమ్మెల్యేగా హరీష్ రావు రికార్డు. లక్ష ఓట్లకు పైగా మెజార్టీ

12:09 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కారు దెబ్బకు 'చేయి' విలవిల

 సిద్దిపేట నుండి  డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 

12:06 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీఆర్ఎస్‌లో జోష్, కాంగ్రెస్ లో నిరాశ

పాలేరులో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఓటమి 

12:05 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీఆర్ఎస్‌లో జోష్, కాంగ్రెస్ లో నిరాశ

కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన తుమ్మల నాగేశ్వర్ రావు

12:04 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కారు దెబ్బకు 'చేయి' విలవిల

 ఎల్బీ‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి  సుధీర్ రెడ్డి 2300 లీడ్

12:00 PM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కారు దెబ్బకు 'చేయి' విలవిల

అంబర్‌పేటలో  బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి వెనుకంజ,  టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ముందంజ

11:58 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కారు దెబ్బకు 'చేయి' విలవిల

సంగారెడ్డిలో  తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆధిక్యం

11:51 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కారు దెబ్బకు 'చేయి' విలవిల

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వెనుకంజలో ఉన్నారు. జానారెడ్డి, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, దామోదర రాజనర్సింహ్మ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వెనుకంజలో ఉన్నారు.

11:43 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీఆర్ఎస్ భవనంలో కార్యకర్తల సంబరాలు

జుక్కల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే గెలుపు

11:40 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీఆర్ఎస్ భవనంలో కార్యకర్తల సంబరాలు

కోరుట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి విద్యాసాగర్ రావు 24 వేల ఓట్ల మెజారిటీతో విజయం

11:33 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీఆర్ఎస్ జోరు, వెనుకంజలో కాంగ్రెస్

సిద్దిపేట 13 వ రౌండ్ పూర్తయ్యేసరికి  హరీష్ రావు కు 80,287 లీడ్
 
11:29 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీఆర్ఎస్ జోరు, వెనుకంజలో కాంగ్రెస్

కూకట్‌పల్లిలో 7వ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు  లీడ్

11:18 AM IST

టీఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తల సంబరాలు

11:15 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కంటోన్మెంట్‌లో టీఆర్ఎస్ గెలుపు

ఖమ్మంలో 998 ఓట్ల ఆధిక్యంలో నామా నాగేశ్వర్ రావు

11:13 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కంటోన్మెంట్‌లో టీఆర్ఎస్ గెలుపు

టీఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తల సంబరాలు

11:12 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కంటోన్మెంట్‌లో టీఆర్ఎస్ గెలుపు

కంటోన్మెంట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న గెలుపు

11:07 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: రాష్ట్రంలో టీఆర్ఎస్ హవా, కాంగ్రెస్ వెనుకంజ

పాలేరులో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెనుకంజలో ఉన్నారు.. కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి వెయ్యి ఓట్ల ఆధిక్యంలో లీడ్ లో ఉన్నారు.

11:02 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: రాష్ట్రంలో టీఆర్ఎస్ హవా, కాంగ్రెస్ వెనుకంజ

సూర్యాపేటలో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై జగదీష్‌‌రెడ్డి 596 ఓట్ల లీడ్

10:52 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: వెనుకంజలో కాంగ్రెస్ అగ్రనేతలు

తెలంగాణలో 86 స్థానాల్లో టీఆర్ఎస్, 21 కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది

10:48 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: వెనుకంజలో కాంగ్రెస్ అగ్రనేతలు

కొడంగల్ లో రేవంత్ రెడ్డి వెనుకంజ. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి  5వేలకు పైగా ఓట్ల ఆధిక్యం

10:43 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు:మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో టీఆర్ఎస్ ఆధిక్యం

కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని  వెనుకంజలో  ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు సుమారు 9 వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది.

10:39 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీఆర్ఎస్ హవా

ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం  కన్పిస్తోంది

10:34 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీడీపీ అభ్యర్థుల లీడ్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్వరావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల లీడ్

10:30 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంత్రి మహేందర్ రెడ్డి వెనుకంజ

తాండూరులో మంత్రి మహేందర్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు

10:26 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఆధిక్యంలో కేసీఆర్, కేటీఆర్

సిరిసిల్లలో కేటీఆర్, గజ్వేల్ లో కేసీఆర్  ఆధిక్యంలో ఉన్నారు.

10:23 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు:వెనుకంజలో కాంగ్రెస్ అగ్రనేతలు

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు డికె అరుణ, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఆర్. కృష్ణయ్య  వెనుకంజలో ఉన్నారు.

10:18 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: జగిత్యాలలో జీవన్ రెడ్డి ఓటమి

సిద్దిపేటలో ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు 39 వేల ఓట్ల ఆధిక్యం

10:14 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు:వెనుకంజలో కాంగ్రెస్ అగ్రనేతలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి  సంజయ్ కుమార్ గెలుపు సాధించారు

10:10 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: చాంద్రాయణగుట్టలో ఎంఐఎం విజయం

చాంద్రాయణ‌గుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ విజయం

10:03 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: వెనుకంజలో కాంగ్రెస్ అగ్రనేతలు

పరిగిలో టీఆర్ఎస్ ఆధిక్యం

8:12 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం

43 కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్నారు.

12:46 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీఆర్ఎస్‌లో జోష్, కాంగ్రెస్ లో నిరాశ

హుజూర్‌నగర్‌ స్థానం నుండి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 వేల ఓట్ల మెజారిటీ

12:06 AM IST

లైవ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కారు దెబ్బకు 'చేయి' విలవిల

సిద్దిపేటలో 1,01,297 ఓట్ల లీడ్‌లో హరీష్ రావు

7:28 PM IST:

కేసీఆర్‌ను కలిసి అభినందించిన సీఎస్ ఎస్ కే జోషీ

7:27 PM IST:

గవర్నర్‌తో కేసీఆర్ భేటీ

7:26 PM IST:

ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలుపు

7:25 PM IST:

కోదాడలో టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి పై 821 ఓట్లతో విజయం

7:22 PM IST:

మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి గెలుపు

6:21 PM IST:

కూకట్‌పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు విజయం, టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినిపై కృష్ణారావు విజయం

6:19 PM IST:

వీవీప్యాట్ స్లిప్పుల ఆధారంగా కౌంటింగ్ జరపాలని కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి డిమాండ్. వీవీప్యాట్ స్లిప్లుల ఆధారంగా కౌంటింగ్ జరపాలని కలెక్టర్ నిర్ణయం

4:41 PM IST:

స్టేషన్‌ఘన్‌పూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్య గెలుపు

4:31 PM IST:

శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి  అరికెపూడి గాంధీ లీడ్

4:30 PM IST:

కూకట్‌పల్లిలో నందమూరి సుహాసనిపై టీఆర్ఎస్ అభ్యర్థి  మాధవరం కృష్ణారావు 45 వేల ఓట్ల మెజారిటీ ఆధిక్యం

4:24 PM IST:

జూబ్లీహిల్స్ లో టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం
 
4:23 PM IST:

ఆలేరులో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత విజయం

4:22 PM IST:

నకిరేకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య గెలుపు

4:20 PM IST:

హుజూర్‌నగర్‌లో 8300 ఓట్లతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ గెలుపు

4:19 PM IST:

సిరిసిల్లలలో 89వేల ఓట్ల మెజారిటీతో కేటీఆర్ ఘన విజయం

4:17 PM IST:

మీడియాతో మాట్లాడుతున్న కేసీఆర్

4:14 PM IST:

టీఆర్ఎస్ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించిన కేసీఆర్

4:13 PM IST:

ప్రగతి భవన్ నుండి టీఆర్ఎస్ భవన్‌కు చేరుకొన్న కేసీఆర్

4:10 PM IST:

బీఎల్ఎఫ్ పేరుతో పోటీ  చేసిన సీపీఎంకు ఒక్క సీటు దక్కలేదు. పీపుల్స్ ప్రంట్‌లో భాగస్వామిగా ఉండి మూడు స్థానాల్లో పోటీ చేసిన సీపీఐకు ఒక్క స్థానం దక్కలేదు.

4:04 PM IST:

కోరుట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విజయం

4:01 PM IST:

కరీంనగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ విజయం

4:00 PM IST:

బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయం

3:59 PM IST:

యాకుత్‌పురాల్ ఎంఐఎం అభ్యర్థి పాషా ఖాద్రీ విజయం

3:58 PM IST:

కొత్తగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వర్ రావు విజయం సాధించారు.

3:56 PM IST:

టీజేఎస్, సీపీఐకు ఒక్క సీటు దక్కలేదు

3:52 PM IST:

మలక్‌పేటలో ఎంఐఎం అభ్యర్థి బలాల విజయం 

3:51 PM IST:

షాద్‌నగర్‌లో టీఆర్ఎస్ లో అభ్యర్థి అంజయ్య యాదవ్ విజయం

3:50 PM IST:

జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య ఓటమి

3:49 PM IST:

నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గెలుపు

3:48 PM IST:

ముషీరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గెలుపు

3:47 PM IST:

ఇల్లెందులో  కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియ విజయం

3:45 PM IST:

కల్వకుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ విజయం సాధించారు.

3:42 PM IST:

సికింద్రాబాద్ లో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి పద్మారావు గెలుపు

3:41 PM IST:

గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గెలుపు

3:37 PM IST:

డోర్నకల్ లో టీఆర్ఎస్  రెడ్యానాయక్ గెలుపు

3:33 PM IST:

చేవేళ్ల లో టీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య గెలుపు

3:23 PM IST:

సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య గెలుపు

3:22 PM IST:

పెద్దపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి   దాసరి మనోహర్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరమణరావుపై మనోహర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

3:18 PM IST:

అచ్చంపేటలో గువ్వల బాలరాజు గెలుపు

3:17 PM IST:

మధిరలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క గెలుపు

3:16 PM IST:

ముషీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ లక్ష్మణ్ ఓటమి పాలయ్యారు.

3:15 PM IST:

ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి విజయం సాధించారు

3:12 PM IST:

అంబర్‌పేటలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఓటమి

3:11 PM IST:

మేడ్చల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్లారెడ్డి 85వేలకు  పైగా విజయం సాధించారు.

3:06 PM IST:

మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం

3:01 PM IST:

భువనగిరిలో టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి విజయం 

3:00 PM IST:

సంగారెడ్డిలో గెలిచిన  కాంగ్రెస్ అభ్యర్థి  జగ్గారెడ్డి

2:59 PM IST:

ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

2:58 PM IST:

ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపు

2:46 PM IST:

ఆశ్వరావుపేటలో టీడీపీ అభ్యర్థి మచ్చా నాగేశ్వర్ రావు విజయం 

2:39 PM IST:

దేవరకొండలో టీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్రకుమార్ గెలుపు, గత ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా రవీంద్రకుమార్ విజయం

2:36 PM IST:

2:35 PM IST:

భూపాలపల్లిలో స్పీకర్ మధుసూధనాచారి ఓటమి

2:34 PM IST:

ములుగులో మంత్రి చందూలాల్ ఓటమి, కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క విజయం

2:29 PM IST:

హుజారాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం

2:27 PM IST:

ఎల్లారెడ్డిలో  కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ గెలుపు

2:22 PM IST:

మల్కాజిగిరిలో టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంత్ రావు ఆధిక్యం

2:15 PM IST:

వైరా నుండి రాముల్ నాయక్, కోరుట్ల నుండి చందర్ విజయం 

2:13 PM IST:

బోధన్ లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి  ఓటమి పాలయ్యారు

2:11 PM IST:

వనపర్తి నుండి కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఓటమి, టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గెలుపు

2:09 PM IST:

నర్సంపేటలో టీఆర్ఎస్  అభ్యర్థి  పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు

2:07 PM IST:

గద్వాలలో డీకే అరుణ ఓటమి

2:06 PM IST:

కేసీఆర్ కు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అభినందనలు

2:06 PM IST:

కొడంగల్ లో  కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఓటమి

2:04 PM IST:

గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు

1:51 PM IST:

మంథని లో శ్రీధర్ బాబు విజయం

1:50 PM IST:

పరిగిలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం

1:47 PM IST:

ఖానాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా నాయక్ గెలుపు

1:46 PM IST:

వర్ధన్నపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ 96,779 ఓట్ల మెజారిటీతో విజయం

1:39 PM IST:

పటాన్‌చెరువు నుండి టీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి గెలుపు

1:38 PM IST:

నిజామాబాద్‌ రూరల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు

1:31 PM IST:

ఆలంపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్ ఓటమి

1:28 PM IST:

తాండూరులో మంత్రి మహేందర్ రెడ్డి ఓటమి

1:28 PM IST:

మాజీ మంత్రి తుమ్మలకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు

1:24 PM IST:

ఆంథో‌ల్‌లో క్రాంతి కిరణ్ గెలుపు, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ్మ ఓటమి

1:23 PM IST:

బహదూర్‌పురాలో ఎంఐఎం విజయం సాధించింది

1:21 PM IST:

భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది

1:18 PM IST:

నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి విజయం సాధఇంచారు

1:17 PM IST:

సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించారు.

1:14 PM IST:

చార్మినార్‌లో ఎంఐఎం గెలుపు

1:12 PM IST:

చొప్పదండిలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

1:10 PM IST:

వేములవాడలో టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ విజయం

1:07 PM IST:

కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి విజయం

1:05 PM IST:

కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు ఓటమి

12:48 PM IST:

నాగార్జునసాగర్ లో జానారెడ్డి ఓటమి

12:38 PM IST:

సాయంత్రం నాలుగు గంటలకు మీడియాతో మాట్లాడనున్న టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్

12:30 PM IST:

12:28 PM IST:

12:17 PM IST:

కొడంగల్ లో కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన  రేవంత్ రెడ్డి

12:13 PM IST:

సిద్దిపేట నుండి డబుల్ హ్యట్రిక్ ఎమ్మెల్యేగా హరీష్ రావు రికార్డు. లక్ష ఓట్లకు పైగా మెజార్టీ

12:09 PM IST:

 సిద్దిపేట నుండి  డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 

12:55 PM IST:

పాలేరులో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఓటమి 

12:52 PM IST:

కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన తుమ్మల నాగేశ్వర్ రావు

12:03 PM IST:

 ఎల్బీ‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి  సుధీర్ రెడ్డి 2300 లీడ్

12:00 PM IST:

అంబర్‌పేటలో  బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి వెనుకంజ,  టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ముందంజ

11:57 AM IST:

సంగారెడ్డిలో  తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆధిక్యం

11:51 AM IST:

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వెనుకంజలో ఉన్నారు. జానారెడ్డి, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, దామోదర రాజనర్సింహ్మ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వెనుకంజలో ఉన్నారు.

11:42 AM IST:

జుక్కల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే గెలుపు

11:39 AM IST:

కోరుట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి విద్యాసాగర్ రావు 24 వేల ఓట్ల మెజారిటీతో విజయం

11:32 AM IST:

సిద్దిపేట 13 వ రౌండ్ పూర్తయ్యేసరికి  హరీష్ రావు కు 80,287 లీడ్
 
11:29 AM IST:

కూకట్‌పల్లిలో 7వ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు  లీడ్

11:17 AM IST:

11:14 AM IST:

ఖమ్మంలో 998 ఓట్ల ఆధిక్యంలో నామా నాగేశ్వర్ రావు

11:12 AM IST:

టీఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తల సంబరాలు

11:11 AM IST:

కంటోన్మెంట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న గెలుపు

11:08 AM IST:

పాలేరులో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెనుకంజలో ఉన్నారు.. కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి వెయ్యి ఓట్ల ఆధిక్యంలో లీడ్ లో ఉన్నారు.

11:08 AM IST:

సూర్యాపేటలో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై జగదీష్‌‌రెడ్డి 596 ఓట్ల లీడ్

10:52 AM IST:

తెలంగాణలో 86 స్థానాల్లో టీఆర్ఎస్, 21 కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది

10:47 AM IST:

కొడంగల్ లో రేవంత్ రెడ్డి వెనుకంజ. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి  5వేలకు పైగా ఓట్ల ఆధిక్యం

10:42 AM IST:

కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని  వెనుకంజలో  ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు సుమారు 9 వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది.

10:38 AM IST:

ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం  కన్పిస్తోంది

10:33 AM IST:

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్వరావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల లీడ్

10:29 AM IST:

తాండూరులో మంత్రి మహేందర్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు

10:25 AM IST:

సిరిసిల్లలో కేటీఆర్, గజ్వేల్ లో కేసీఆర్  ఆధిక్యంలో ఉన్నారు.

10:22 AM IST:

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు డికె అరుణ, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఆర్. కృష్ణయ్య  వెనుకంజలో ఉన్నారు.

10:17 AM IST:

సిద్దిపేటలో ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు 39 వేల ఓట్ల ఆధిక్యం

10:13 AM IST:

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి  సంజయ్ కుమార్ గెలుపు సాధించారు

10:10 AM IST:

చాంద్రాయణ‌గుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ విజయం

10:02 AM IST:

పరిగిలో టీఆర్ఎస్ ఆధిక్యం

8:12 AM IST:

43 కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్నారు.

12:45 PM IST:

హుజూర్‌నగర్‌ స్థానం నుండి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 వేల ఓట్ల మెజారిటీ

12:07 PM IST:

సిద్దిపేటలో 1,01,297 ఓట్ల లీడ్‌లో హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్  అత్యధిక స్థానాలను కైవసం చేసుకొంది. కేసీఆర్ రెండో సారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం డిసెంబర్ 12వ తేదీన పదకొండున్నర గంటలకు నిర్వహించనున్నారు.