Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది కోటి చీరలు పంచుతాం : పోచారం శ్రీనివాసరావు (వీడియో)

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది కోటి చీరలు పంచుతాం : పోచారం శ్రీనివాసరావు 

తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికి  ముఖ్యమంత్రి కెసిఆర్ తోడబుట్టువులుగా భావిస్తున్నారని... వారికోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని మాజీ  మంత్రి,బాన్సువాడ ఎమ్మెల్యే పొచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. చీర విలువ ముఖ్యం కాదు... పండుగకు పుట్టింటికి వచ్చిన సోదరికి చీర పెట్టి గౌరవించడం మన సాంప్రదాయమని అన్నారు. అలా పండగ సందర్భంగా చీరలను అందిస్తున్న కేసీఆర్ ను ఆడపడుచులు తమ అన్నలాగా భావిస్తున్నారని పోచారం కొనియాడారు.